ప్రజల ఆస్తులు కొట్టేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్!
దుగ్గిరాల(చైతన్యరథం): ప్రజల ఆస్తులు కాజేసేందుకే రాష్ట్రంలో తరతరాల నుంచి కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను తొలగించి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చారని యువనేత నారా లోకేష్ ...













