రాష్ట్రానికి పట్టిన గ్రహణం జగన్‌రెడ్డి
రాష్ట్రానికి పట్టిన గ్రహణంను వదిలించుకుంటేనే సుఖశాంతులు సీఐడీ కేసుల్లో ఒక్క చార్జిషీటు కూడా వేయలేదు సీఎం పదవికి జగన్ తగరని సుప్రీం వ్యాఖ్యలు స్పష్టం కక్షపూరిత రాజకీయాలకు ...
రాష్ట్రానికి పట్టిన గ్రహణంను వదిలించుకుంటేనే సుఖశాంతులు సీఐడీ కేసుల్లో ఒక్క చార్జిషీటు కూడా వేయలేదు సీఎం పదవికి జగన్ తగరని సుప్రీం వ్యాఖ్యలు స్పష్టం కక్షపూరిత రాజకీయాలకు ...
నీ పార్టీ కూడా బంగాళాఖాతంలో కలవడం ఖాయం వైసిపి సైకోల్లారా.. ఖబడ్దార్... చిల్లరవేషాలు వేస్తే తాటతీస్తా! అరాచకపాలనపై పోరాటానికి ఇంటికొకరు కదిలిరండి నందిగామ సభలో టిడిపి అధినేత ...
అమరావతి పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు యాత్రకు అడుగడుగునా హరతులు పట్టిన ప్రజలు నందివెలుగు వద్ద ప్రజలు, నేతల సంఫీుభావం తెనాలి : అమరావతి రైతుల మహాపాదయాత్రను ఏవిధం ...
అమరావతి: లోన్ యాప్‌ల వేధిం పులు భరించలేక ప్రాణాలు తీసుకుం టున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతుండటం ఆందో ళన కలిగిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత ...
నెల్లూరు : రాష్ట్రానికి మూడు రాజధానులు తెస్తానని జగన్ రెడ్డి అంటున్నారు. వాస్తవానికి ఆయన తయారుచేసిన 4వ రాజధానిని మర్చిపోయారు. నెల్లూరుని క్రైం క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా ...
ట్వీట్ పెడితేనే గజగజ వణుకుతున్నావ్ కొందరు జగన్ రెడ్డి పోలీసు సర్వీస్ గా మారారు జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే విధ్వంసకాండ ఎవ్వరినీ వదలం.. అందరి లెక్కలు ...
నేరాలు, ఘోరాలతో నిండిపోయిన రాష్ట్రం అమసర్ధ పాలనకు నిదర్శనం ఎన్సీఆర్బీ రిపోర్టు మాజీ మంత్రి పీతల సుజాత అమరావతి: జగన్‌రెడ్డి పాలనలో మహిళలు, దళి తులు, గిరిజనులకు ...
.దాడిచేసిన వారిని వదిలి మావాళ్లపై కేసులు బనాయిస్తారా? .డీజీపీ సమాధానం చెప్పి తీరాల్సిందే! .తప్పుచేసిన పోలీసులను వదిలేది లేదు .నేతల అరెస్టులను ఖండిరచిన అధినేత చంద్రబాబునాయుడు అమరావతి: ...
వైసీపీ ఆగడాలను వెనకేసుకొస్తున్న డీజీపీ హింసను ప్రేరేపిస్తున్న జగన్‌రెడ్డి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పరి పాలనలో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ...
ఏపీ ముస్సోలినిగా మారిని జగన్‌రెడ్డి చరిత్రంలో నియంతలు కనుమరగయ్యారు పోలీసుల ఏకపక్ష వైఖరి మంచిదికాదు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అమరావతి: కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీ ...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...
ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...
25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్పీఎస్జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...
ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...
సీఐఐ సదస్సు రెండో రోజు సీఎం సమక్షంలో 12 ఎంఓయూలు జేఎస్‌డబ్ల్యూ, ఇండియన్ ఆయిల్, ఎయిర్ ట్రంక్-జేసీకే ఇన్ ఫ్రా కంపెనీల ఒప్పందాలు ప్రతిష్టాత్మక పీ4 కార్యక్రమానికి...