చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు

విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం

by చైతన్యరధం
Oct 2, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రతి దశలోనూ పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలి
  • టెన్త్‌లో అత్యుత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా
  • ‘మిషన్ మార్చ’ను తప్పక అమలు చేయండి
  • డ్రాప్ అవుట్స్‌పై సింగపూర్ మంత్రి షణ్ముగం
  • సూచనను పరిగణనలోకి తీసుకోండి
  • వర్సిటీలో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు
  • విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం

అమరావతి(చైతన్యరథం): నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికే షన్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించా రు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రిక్రూట్‌మెంట్ మోడల్‌ను ఆసక్తిగా గమనిస్తోంది, మనం అనుసరిస్తున్న విధానాలనే ఇతర రాష్ట్రాలు అనుసరించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీ క్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ‘మిషన్ మార్చ’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడి మానేసే (స్కూల్ డ్రాపౌట్) పిల్లలు భవిష్యత్తులో మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారిన పడటం, అనేక సామాజిక సమస్యలకు దారితీస్తు న్నట్లు ఇటీవల తిరుపతి వచ్చిన సింగపూర్ హోంమంత్రి షణ్ముగం చెప్పారని, ఈ అంశాన్ని అధికారులంతా గమనంలోకి తీసుకోవా లన్నారు.

డ్రాప్ అవుట్స్ నివారణలో కమ్యూనిటీ లీడర్లను భాగస్వా ములను చేసి ‘జీరో డ్రాప్ అవుట్ మిషన’ చేపట్టాలని సూచించా రు. యువత పెడదారి పట్టకుండా ఇప్పటికే ‘డ్రగ్స్ వద్దు బ్రో’ వంటి ప్రచార కార్యక్రమాలను పెద్దఎత్తున అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన నిడమర్రు స్కూల్ సందర్శనకు త్వరలో సింగపూర్ మంత్రి షణ్ముగంను ఆహ్వానిస్తా మని చెప్పారు. రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కూళ్లను గుర్తించి ‘లీప్ స్కూల్స’గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాద నలు పంపాలని ఆదేశించారు. విద్యాశాఖలో రాష్ట్రపతి ఉత్తర్వులు – 2025 అమలు విధివిధానాలపై సమీక్షించారు.

సంబంధితవార్తలు

మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA)కు శంకుస్థాపన కార్యక్రమం

స్వాతంత్య్ర సమరయోధులు, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు.

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026

అధ్యాపక పోస్టుల భర్తీకి ఆదేశం
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి పకడ్బందీ చర్యలు చేపట్టాలని లోకేష్ ఆదేశించారు. దీనిపై ఉన్నత విద్య డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా స్పందిస్తూ అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది..డిసెంబర్‌లో రాత పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో క్యాంపస్‌ల ఏర్పాటుకు జేఎసఎస్ యూనివర్సిటీ, థాపర్ యూనివర్సిటీ, యూపీఈఎస్, జేయూఎస్ యూనివర్సిటీ, బెన్నెట్ యూనివర్సిటీ, సవిత యూని వర్సిటీ వంటివి ఆసక్తి చూపుతున్నాయని అధికారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల క్యాంపస్‌ల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలని, త్వరితగతిన నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

 

ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
రాష్ట్రంలో SALT (Supporting Andhraus Lear ning Transformation ప్రోగ్రామ్ అమలుపై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డిసెంబరు నాటికి తొలివిడత పూర్తవు తున్న నేపథ్యంలో మలివిడత కోసం సంప్రదించాలని సూచించా రు. రాష్ట్రవ్యాప్తంగా 125 ప్రాంతాల్లో ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు స్పందిస్తూ తొలి విడతగా 21 ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన కౌన్సిలర్ల ను గుర్తించామని చెప్పారు. ఆటిజం, భవిత సెంటర్లు సాధ్యమై నంత వరకు ఒకేచోట ఉండేలా సూచించారు. ఈ నెలాఖరుకు 14 సెంటర్ల సివిల్ కన్‌స్ట్రక్షన్స్ పూర్తి చేస్తామని చెప్పారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో విశాఖలో పబ్లిక్ లైబ్రరీ శాఖ భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న గ్రంథాలయ నమూనాలను లోకేష్ పరిశీలించారు. ఈ కార్యక్ర మంలో మానవవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జే.శ్యామలరావు, ఉన్నత విద్య డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా, పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జ్ చైర్మన్ విజయభాస్కర్, రాష్ట్ర విద్య, మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవెన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous Post

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురువారం బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పర్యటించారు.

Next Post

సమర్థవంతంగా నైపుణ్య కార్యక్రమాలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026

కార్యకర్త
@ October 2, 2026
తల్లిదండ్రుల చెంతకు క్షేమంగా…బాలుడు రామయ్య ఆచూకీ లభ్యం
ఆంధ్రప్రదేశ్

తల్లిదండ్రుల చెంతకు క్షేమంగా…బాలుడు రామయ్య ఆచూకీ లభ్యం

చైతన్యరధం
@ October 2, 2026
సమర్థవంతంగా నైపుణ్య కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్

సమర్థవంతంగా నైపుణ్య కార్యక్రమాలు

చైతన్యరధం
@ October 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-10-2026

కార్యకర్త
@ October 1, 2026
బాబాయ్ హత్యతో అబ్బాయికే లాభం
ఆంధ్రప్రదేశ్

బాబాయ్ హత్యతో అబ్బాయికే లాభం

చైతన్యరధం
@ October 1, 2026
ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

చైతన్యరధం
@ October 1, 2026
పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా
ఆంధ్రప్రదేశ్

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

చైతన్యరధం
@ October 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026

కార్యకర్త
@ September 30, 2026
Load More

ముఖ్య వార్తలు

నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు

నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు

చైతన్యరధం
@ October 2, 2026
ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

చైతన్యరధం
@ October 1, 2026
పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

చైతన్యరధం
@ October 1, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తల్లిదండ్రుల చెంతకు క్షేమంగా…బాలుడు రామయ్య ఆచూకీ లభ్యం

తల్లిదండ్రుల చెంతకు క్షేమంగా…బాలుడు రామయ్య ఆచూకీ లభ్యం

చైతన్యరధం
@ October 2, 2026
సమర్థవంతంగా నైపుణ్య కార్యక్రమాలు

సమర్థవంతంగా నైపుణ్య కార్యక్రమాలు

చైతన్యరధం
@ October 2, 2026
నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు

నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు

చైతన్యరధం
@ October 2, 2026
బాబాయ్ హత్యతో అబ్బాయికే లాభం

బాబాయ్ హత్యతో అబ్బాయికే లాభం

చైతన్యరధం
@ October 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist