చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా సీమ!

లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛనుల అందజేత

by చైతన్యరధం
Oct 2, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా సీమ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కర్నూలులో హైకోర్ట్‌ బెంచ్‌ ఏర్పాటు
  • జిల్లా సర్వముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి
  • పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తితో ప్రతి ఎకరాకూ సాగునీరు
  • దీపావళి నుండి ఉచిత గ్యాస్‌ హామీ అమలు
  • డీఎస్సీ పరీక్షలు పూర్తైన వెంటనే టీచర్‌ పోస్టుల భర్తీ
  • రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ
  • పుచ్చకాయలమాడ గ్రామాన్ని ఆదర్శ తీర్చిదిద్దుతా
  • ‘పేదల సేవలో’ ప్రకటించిన సీఎం చంద్రబాబు
  • లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛనుల అందజేత

పత్తికొండ (చైతన్య రథం): ‘రాయలసీను గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా మారుస్తాం. సోలార్‌, విండ్‌ పవర్‌ ఉత్పత్తిద్వారా రాయలసీమ ప్రాంతంలో యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయి. రాయలసీమలో పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. కర్నూలులో హైకోర్ట్‌ బెంచ్‌ ఏర్పాటు చేస్తాం. వచ్చే దీపావళి పండుగనుండి సూపర్‌ 6 పథకాల్లో భాగమైన ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేసి మీ ఇంట్లో దీపం వెలిగిస్తాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకర్గం పుచ్చకాయలమాడలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక భద్రతా పింఛన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పంపిణీ చేశారు. ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పింఛను అందించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.
ఏ రాష్ట్రంలో లేనివిధంగా పింఛన్ల అందజేత
‘ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద పింఛను రూ.4 వేలు అందిస్తున్నాం. ఎన్టీఆర్‌ తొలిసారి రూ.35లతో పింఛన్లు ప్రవేశపెట్టారు. 1996లో నేను రూ.75కు పెంచాను. 2014లో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక రూ.200 ఉన్న పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచి తర్వాత రూ.2 వేలు చేశాను. కానీ గత ప్రభుత్వం ఏడాదికి రూ.250 చొప్పున వెయ్యి పెంచడానికి 5 ఏళ్లు సమయం తీసుకుంది. పింఛన్లను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం మొత్తం 1న ఉదయమే పేదల సేవలో నిమగ్నమయ్యేలా చర్యలు తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షలమంది లబ్ధిదారులకు 12,580 కోట్లు చొప్పున ఏడాదికి 34 వేల కోట్ల రూపాయల పింఛన్లను పేదవారికి పంచి వారి ముఖాలలో చిరునవ్వులు చూస్తున్నాం’ అని చంద్రబాబు వివరించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉత్సాహంగా, స్వచ్ఛందంగా హాజరైన ప్రజలను చూసి.. ‘గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్‌ అంటే పరదాలు కట్టేవారు. చెట్లు కొట్టేసేవారు. గతంలో సీఎం మీటింగ్‌ అంటే ప్రజలకు నరకం కనిపించేది’ అని చంద్రబాబు చత్కరించారు.
ఆర్థిక అసమానతలు నియంత్రిస్తా..
‘ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే కాదు, ఆర్థిక అసమానతల నియంత్రణకు కృషి చేస్తున్నాం. పెన్షన్ల తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1నే జీతాలు సక్రమంగా ఇస్తున్నాం. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. వందరోజుల ప్రణాళికలో అనేక కార్యక్రమాలు చేపట్టి లక్ష్యాలు సాధించాం. పేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. రూ.15కే టిఫిన్‌తోపాటు రెండు పూటలా భోజనంపెట్టి పేదవాడి కడుపు నింపుతున్నాం. యువత నైపుణ్యానికి పదునుపెట్టి మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్కిల్‌ సెన్సెస్‌ సెంటర్లు నెలకొల్పుతాం. 1995లో తాను సమైక్యాంధ్ర సీఎంగావుండి హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేశా. ఏపీని ఆ స్థాయికి తెచ్చేందుకు అందరి సహకారంతో కృషి చేస్తా. 1995 తరహాలోనే ప్రస్తుతం అధికారులను, రాజకీయ నాయకులను పరుగులు పెట్టించి పనులు చేయిస్తా’నని చంద్రబాబు ఉత్సాహంగా ప్రకటించారు.
గత పాలకుల తప్పులు.. ఇప్పుడు శాపాలు
‘నేను సీఎంగా బాధ్యతలు తీసుకునే నాటికి ఖజానాలో చిల్లి గవ్వలేదు. రూ.10 లక్షల కోట్లు అప్పు మాత్రం ఉంది. ఇందుకు ప్రతినెలా లక్ష కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ వినూత్న ఆలోచనలతో బయటపడేందుకే ప్రభుత్వం కృషి చేస్తోంది. గత ప్రభుత్వ పాలకుల తప్పులు ఇప్పుడు శాపాలుగా మారాయి. పత్తికొండ ప్రాంతంలో హంద్రీనీవా ప్రధాన కాల్వనుంచి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని మునుపటి ప్రభుత్వంలోనే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకనుగుణంగా ప్రాజెక్టు పనులు ప్రారంభించి పూర్తి చేసినప్పటికీ.. గత ప్రభుత్వం ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేకపోయింది. వేదవతి, గురురాఘవేంద్ర, కెసి కెనాల్‌, గుండ్రేవుల ప్రాజెక్టులను అభివృద్ధి చేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేందుకు చర్యలు మొదలయ్యాయి. అలాగే హంద్రీనీవా నీళ్లు పుచ్చకాయలుమాడ గ్రామానికి ఇస్తాం’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
90 శాతం రాయితీతో డ్రిప్‌
డ్రిప్‌ సౌకర్యం ద్వారా 90 శాతం సబ్సిడీతో బిందు, తుంపర్ల సేద్య పరికరాలను రైతులకు మళ్ళీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ‘ధాన్యం రైతులకు రూ.1670 కోట్లు గత ప్రభుత్వం అప్పుపెడితే.. ఎన్డీయే ప్రభుత్వం చెల్లించి రైతాంగాన్ని ఆదుకుంది. వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతాఇంతా కాదు. ప్రజలకు సేవలందించడంలో నిర్వీర్యమైంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారులతో సమర్థంగా పనిచేయిస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీమేరకు మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలు భర్తీకి డిసెంబర్‌ నెల ఆఖరుకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. అవి పూర్తయిన వెంటనే కొలువులిచ్చే బాధ్యత తీసుకుంటాం. చదువుకున్న నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నాం. యువత ఆసక్తి మేరకు సంబంధిత రంగాలలో నైపుణ్యం గల శిక్షణనిచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టార్లలో 7.5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో 50శాతం సమస్యలు భూసంబంధిత సమస్యలే అర్జీల రూపంలో వస్తున్నాయి. వీటికి తెరదించేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశాం. ప్రజల భూముల సరిహద్దులు చెరిపేశారు, వాటిని సరిచేస్తున్నాం. భూములన్నింటినీ రీసర్వే చేయించి ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తా’మని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు.
ప్రాజెక్టులు పూర్తికి చేసి నీళ్లిస్తా..
‘పోలవరం పూర్తి చేయడంతోపాటు కృష్ణా డెల్టాలకు నీళ్లుతెచ్చి.. అక్కడి నుండి శ్రీశైలం ద్వారా రాయలసీమకు తరలించి కరువు సమస్య లేకుండా చూస్తాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌లో గేటు కొట్టుకుపోతే ఇక్కడి నుండే పర్యవేక్షించి మంత్రులను, అధికారులను మన రాష్ట్రంలో నిపుణులైన ఇంజనీర్‌ కన్నయ్యనాయుడును అక్కడికి పంపించి గేటును పునరుద్దించడంతోపాటు నీళ్లు వృధాకాకుండా అరికట్టగలిగామన్నారు. పెండిరగ్‌లో ఉన్న గుండ్రేవుల, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి, సీమను సస్యశ్యామలం చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఉచిత ఇసుకను ఈనెల 15నుండి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నామని, స్థానిక అవసరాల మేరకు నదులు, వాగుల్లోని ఇసుకను ప్రజలే సొంతంగా తీసుకెళ్ళొచ్చ’ని చంద్రబాబు వివరించారు.
ఇండస్ట్రియల్‌ హబ్‌గా ఓర్వకల్లు
‘కర్నూలు నుండి బళ్లారి వరకు జాతీయ రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. కర్నూలు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తాం. పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తాం. ఒర్వకల్లును ఇండస్ట్రియల్‌ హబ్‌గా మారుస్తాం. నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చి కల్తీ మద్యాన్ని అరికట్టాం. మద్యం విధానంలో శెట్టిబలిజ, ఈడిగ, గౌడలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాం. భారతదేశంలో ఆంధ్రను అగ్రగామిగా నిలిపేందుకు స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక తెస్తున్నాం. తెలుగువారు ముందు ఉండాలన్నదే నా లక్ష్యం. టెక్నాలజీ జీవితంలో పెనుమార్పులు తీసుకొస్తుంది. డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి పరిష్కరించే దిశలో ప్రయత్నిస్తామన్నాం’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
పంచాయతీలకు మహర్దశ
‘ఒకే రోజున 13,380 గ్రామసభలు నిర్వహించిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర. 4,500 కోట్ల రూపాయలతో పనులు మంజూరు చేసి ప్రారంభించాం. గత ప్రభుత్వం రూ.990 కోట్ల రూపాయల పంచాయతీ నిధులను మళ్ళిస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక విడుదల చేశాం. దీంతో కేంద్రం నుండి రూ.1200 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు కేంద్రం వాటా ఇస్తోంది. రాష్ట్ర వాటా నిధులు కేటాయించి ఇంటింటికీ కుళాయి ద్వారా 3 ఏళ్లలో నీరు ఇస్తాం. ప్రతి ఇంటికీ కరెంట్‌, కుళాయి, సిలిండర్‌, టాయిలెట్‌ ఉండాలి. ఇళ్లు లేనివారికి సొంతిల్లు కట్టించి ఇస్తాం. రాయలసీమలో చిన్న పరిశ్రమలను ప్రోత్సాహిస్తా’ని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

సంబంధితవార్తలు

CBN Birthday Special

చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026

Previous Post

పెన్షన్ల పంపిణీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది

Next Post

పథకాలిక పరుగులే!

మరిన్ని వార్తలు

CBN Birthday Special
చైతన్యరధం

CBN Birthday Special

కార్యకర్త
@ April 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026

కార్యకర్త
@ April 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026

కార్యకర్త
@ April 19, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే
ఆంధ్రప్రదేశ్

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
పునర్వికకు పునర్జన్మ
ఆంధ్రప్రదేశ్

పునర్వికకు పునర్జన్మ

చైతన్యరధం
@ April 19, 2026
టాప్5 రాజధానుల్లో అమరావతి
ఆంధ్రప్రదేశ్

టాప్5 రాజధానుల్లో అమరావతి

చైతన్యరధం
@ April 19, 2026
ఆకట్టుకున్న మెగా ఫైర్ సర్వీస్ డెమో
ఆంధ్రప్రదేశ్

ఆకట్టుకున్న మెగా ఫైర్ సర్వీస్ డెమో

చైతన్యరధం
@ April 19, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు కేటాయింపు సంతోషం

చైతన్యరధం
@ April 19, 2026
Load More

ముఖ్య వార్తలు

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026

రెండేళ్లలో 5వేల దేవాలయాలు

చైతన్యరధం
@ April 17, 2026
క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

చైతన్యరధం
@ April 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
పునర్వికకు పునర్జన్మ

పునర్వికకు పునర్జన్మ

చైతన్యరధం
@ April 19, 2026
టాప్5 రాజధానుల్లో అమరావతి

టాప్5 రాజధానుల్లో అమరావతి

చైతన్యరధం
@ April 19, 2026
ఆకట్టుకున్న మెగా ఫైర్ సర్వీస్ డెమో

ఆకట్టుకున్న మెగా ఫైర్ సర్వీస్ డెమో

చైతన్యరధం
@ April 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist