చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పథకాలిక పరుగులే!

ఉన్నతస్థాయి సమీక్షలో సీఎస్‌ నీరబ్‌ దిశానిర్దేశం

by చైతన్యరధం
Oct 2, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • యుద్ధప్రాతిపదికన కేంద్ర ప్రాయోజిత పథకాలు
  • రాష్ట్రానికి మరిన్ని పథకాలు, నిధులు రాబట్టడమే లక్ష్యం
  • సెంట్రల్లీ స్పాన్సర్డ్‌ స్కీమ్‌లను వేగవంతం చేయండి
  • యూసీలు సమర్పిస్తేనే.. కేంద్రం నిధులిచ్చేది
  • అడ్డంకులను తొలగించి త్వరగా పనుల పూర్తి
  • జీడీపీకి కీలకమైన ఆక్వా పైనా ప్రత్యేక దృష్టి
  • ఉన్నతస్థాయి సమీక్షలో సీఎస్‌ నీరబ్‌ దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో అమలవుతోన్న పలు కేంద్ర ప్రాయోజిత పథకాలను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లడం ద్వారా కేంద్రం నుంచి మరిన్ని పధకాలు, నిధులు రాబట్టేందుకు అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్స్‌పై వైద్య ఆరోగ్య, వ్యవసాయ,  సహకార, ఉద్యానవన, మత్స్య, మున్సిపల్‌ పరిపాలన, గృహనిర్మాణ, ఆర్ధిక శాఖల అధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ పలు సెంట్రల్‌ సెక్టార్‌ స్కీములను నిర్దేశిత గడువులో పూర్తిచేయడం ద్వారా రాష్ట్రానికి మరిన్ని కేంద్ర ప్రాయోజిత పధకాలు, నిధులు రాబట్టేందుకు కృషి చేయాలన్నారు. పధకాల అమలులో ఎదురవుతున్న చిన్నచిన్న ఇబ్బందులను అధిగమించాలన్నారు. పూర్తయిన పనులకు సకాలంలో యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లను కేంద్రానికి సమర్పిస్తే తదుపరి వాయిదా నిధులు మంజూరయ్యే వీలుంటుందని, ఆ దిశగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టి రాష్ట్రంలో అమలుకాని ఇతర ప్రాయోజిత ప్రధకాలేమైనా ఉంటే వాటినీ రాష్ట్రంలో అమలుకు తగు పరిశీలన జరగాలని ఢల్లీి ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమీషనర్‌ లవ్‌ అగర్వాల్‌కు, మరియు సంబంధిత శాఖల కార్యదర్శులకు సిఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ సూచించారు.
రాష్ట్ర జీడీపీలో మూడోవంతు ఆక్వారంగం నుండే వస్తోందని, ఆక్వా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చేపల, రొయ్యల చెరువుల వివరాలన్నిటినీ నూరుశాతం కంప్యూటరీకరించి.. ఆయా ఉత్పత్తులకు తగిన పరీక్షల కొరకు ల్యాబ్‌లను ఏర్పాటు చేసి రాష్ట్రం నుండి నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేగాక నాబార్డు, ఎంపెడాల ద్వారా తగిన నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలన్నారు. అదేవిధంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర తదితర వెనుకబడిన జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుండి తగిన నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉందని, ఆ దిశగా తగిన ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎస్‌ నీరబ్‌ సూచించారు. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌అగర్వాల్‌ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడుతూ.. సిఎస్‌ఎస్‌ పథకాలకు సంబంధించి నిర్వహించిన పనులకు సకాలంలో యూసీలు సమర్పించ గలిగితే కేంద్రం నుండి తదుపరి నిధులు మంజూరు చేయించుకునేందుకు తగు అవకాశం ఉంటుందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్తు ఇన్ఫ్ర్రాస్ట్రక్చర్‌ మిషన్‌ కింద వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పడకల పెంపు, క్రిటికల్‌ కేర్‌ బ్లాకులువంటి వైద్య పరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ఐదేళ్ల కాలానికి రూ.367 కోట్ల మంజూరు చేస్తే.. వాటి కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద గర్బిణీ స్రీలకు రూ.5వేలను చెల్లించే మథకం అమలు జరుగుతోందని.. వాటికి సకాలంలో నిధులు విడుదలైతే ఎక్కుమందికి లబ్ది చేకూరుతుందని తెలిపారు. మున్సిపల్‌ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన టిడ్కో గృహాల ప్రాజెక్టును 21వేల 377 కోట్ల రూ.లతో చేపట్టగా దానిలో కేంద్రం వాటా రూ.3వేల 924 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.8595 కోట్లు, లబ్దిదారుల వాటాగా రూ.8856 కోట్లుగా ఉందని.. ఇప్పటి వరకూ రూ.16వేల 900 కోట్ల పనులను పూర్తి చేశామని, మిగతా పనులు పూర్తి చేసేందుకు మరో 7వేల రూ.కోట్ల అవసరమని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌.. సీఎస్‌ దృష్టికి తెచ్చారు.
బలహీన వర్గాల గృహనిర్మాణానికి సంబంధించి పిఎంఎవై అర్బన్‌ కింద రూ.31వేల 146 కోట్లతో వివిధ గృహ నిర్మాణాలు చేపట్టగా ఇప్పటి వరకూ రూ.17వేల 359 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్‌ మైదీన్‌ వివరించారు. వ్యవసాయ శాఖలో రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద రూ.737 కోట్లతో 8 పధకాలు అమలవుతుండగా దానిలో రూ.442 కోట్లు కేంద్రం వాటా కాగా రూ.295 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పనులు జరుగుతున్నట్టు ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ వివరించారు. అదే విధంగా కృషోతన్నతి యోజన కింద 7 ఉప పధకాలు అమలు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ మరియు సహకార శాఖలకు సంబంధించి వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కంప్యూటరీకరణ ప్రక్రియను కేంద్రం అత్యంత ప్రాధాన్యతాంశంగా చేపట్టిందని, రాష్ట్రంలో ఆ ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని శాఖ కమిషనర్‌ బాబు వర్చువల్‌గా వివరించారు. సమావేశంలో రాష్ట్ర ఆర్ధికశాఖ కార్యదర్శి జానకి, వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢల్లీి రావు, ఆరోగ్యశ్రీ సిఇఓ లక్ష్మీషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-09-2026

ప్ర‌ధాని Narendra Modi పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఉండ‌వ‌ల్లి నివాసంలో విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌ నిర్వ‌హించారు.

వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథుడిని కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తో కలిసి సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు.

Previous Post

గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా సీమ!

Next Post

మంగళగిరిలో స్కిల్‌ సెన్సస్‌ ఆరంభం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-09-2026

కార్యకర్త
@ September 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-09-2026

కార్యకర్త
@ September 17, 2026
తిరుపతిలో డివిజన్లు 66కు పెంచుతూ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో డివిజన్లు 66కు పెంచుతూ గ్రీన్ సిగ్నల్

చైతన్యరధం
@ September 17, 2026
అల్ట్రా మెగా ప్రాజెక్టుగా బీపీసీఎల్ రిఫైనరీ
ఆంధ్రప్రదేశ్

అల్ట్రా మెగా ప్రాజెక్టుగా బీపీసీఎల్ రిఫైనరీ

చైతన్యరధం
@ September 17, 2026
అర్హులకు రుణాలు అందితేనే అంతిమ ఫలితం
ఆంధ్రప్రదేశ్

అర్హులకు రుణాలు అందితేనే అంతిమ ఫలితం

చైతన్యరధం
@ September 17, 2026
ఆంధ్రప్రదేశ్

ఆధ్యాత్మికతకు ప్రపంచ నమూనాగా తిరుమల

చైతన్యరధం
@ September 17, 2026
ఆధ్యాత్మికత క్షేత్రంగా తిరుమల
ఆంధ్రప్రదేశ్

ఆధ్యాత్మికత క్షేత్రంగా తిరుమల

చైతన్యరధం
@ September 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-09-2026

కార్యకర్త
@ September 16, 2026
Load More

ముఖ్య వార్తలు

ఆధ్యాత్మికతకు ప్రపంచ నమూనాగా తిరుమల

చైతన్యరధం
@ September 17, 2026
ఆధ్యాత్మికత క్షేత్రంగా తిరుమల

ఆధ్యాత్మికత క్షేత్రంగా తిరుమల

చైతన్యరధం
@ September 17, 2026
క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం

క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం

చైతన్యరధం
@ September 14, 2026
‘సంజీవని’ దేశానికే గేమ్ ఛేంజర్

‘సంజీవని’ దేశానికే గేమ్ ఛేంజర్

చైతన్యరధం
@ September 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తిరుపతిలో డివిజన్లు 66కు పెంచుతూ గ్రీన్ సిగ్నల్

తిరుపతిలో డివిజన్లు 66కు పెంచుతూ గ్రీన్ సిగ్నల్

చైతన్యరధం
@ September 17, 2026
అల్ట్రా మెగా ప్రాజెక్టుగా బీపీసీఎల్ రిఫైనరీ

అల్ట్రా మెగా ప్రాజెక్టుగా బీపీసీఎల్ రిఫైనరీ

చైతన్యరధం
@ September 17, 2026
అర్హులకు రుణాలు అందితేనే అంతిమ ఫలితం

అర్హులకు రుణాలు అందితేనే అంతిమ ఫలితం

చైతన్యరధం
@ September 17, 2026

ఆధ్యాత్మికతకు ప్రపంచ నమూనాగా తిరుమల

చైతన్యరధం
@ September 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist