చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పులివెందులలో మీ అవినీతిపై చర్చకు సిద్ధమా?

జగన్‌రెడ్డికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సవాల్‌

by చైతన్యరధం
Aug 13, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పులివెందులలో మీ అవినీతిపై చర్చకు సిద్ధమా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఒక్క మెగా లేఅవుట్‌లోనే రూ.175 కోట్ల కుంభకోణం
  • మున్సిపాలిటీలో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం
  • పట్టణ సుందరీకరణ పేరుతో అవినీతి చేయలేదా?
  • ఇరిగేషన్‌, ఎత్తిపోతల పథకాలలో నిధులు మెక్కలేదా?
  • పంటల బీమా కూడా చెల్లించకుండా రైతులను మోసగించలేదా?
  • మోసాలు వెలికితీస్తాం..బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రంలో రైతులను, పేదలను పట్టించుకునే వాళ్లే లేరు అంటూ… రాష్ట్రం మొత్తం అచేతన వ్యవస్థలోకి వెళ్లిపోయిందని.. తానే ప్రజారక్షకుడినని, మంచి పరిపాలన అందించానని బీరాలు పలుకుతున్న జగన్‌రెడ్డి… ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులలో జరిగిన అన్యాయాలకు, అక్రమాలపై విచారణకు సిద్ధమా? అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సవాల్‌ విసిరారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీలి మీడియా ద్వారా ఇష్టానుసారంగా ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు రైతులకు కూటమి వల్ల మేలు జరగలేదని జగన్‌రెడ్డి దుష్పప్రచారానికి తెరలేపాడని విమర్శించారు.

రాష్ట్రంలో లక్షలాది గృహాలను నిర్మించామని చెబుతున్న జగన్‌రెడ్డి పులివెందులలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై పులివెందుల, తాడేపల్లిలో ఎక్కడైనా చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరా రు. పులివెందుల మున్సిపాలిటీలోని జగనన్న మెగా లేఅవుట్‌లో దాదాపు 8,456 గృహాలు మంజూరైతే… ఇటీవల జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు 2,489 మంది లబ్ధిదారులు బోగస్‌, అనర్హులని తేల్చిందన్నారు. అంటే ఒక్క పులివెందుల మున్సిపా లిటీలో రూ.175 కోట్ల స్కాం గృహ నిర్మాణ కాలనీలో జరిగిందంటే… ఇక రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 174 నియోజకవర్గాలలో ఎన్ని వేల కోట్ల కుంభకోణాలు జరిగాయో ఒక్కసారి ఆలోచించాలన్నారు.

సంబంధితవార్తలు

వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు

మెగా డీఎస్సీ 2025పై గొడ్డలి పార్టీ తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ వేలాదిమంది ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి ఆహ్వానం మేరకు లోక్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు హాజరయ్యారు.

బినామీ పేర్లతో అనర్హులకు సెంటు స్థలాలు

పులివెందుల మున్సిపాలిటీలో 8,468 ఇళ్లు మంజూరైతే వీరందరికీ ఏపీఐజీసీకి చెందిన 250 ఎకరాల స్థలం తీసుకుని ఒక్కొక్క లబ్ధిదారుడికి ఒకటిన్నర సెంటు స్థలంలో రాష్ట్ర ప్రభుత్వమే కాంట్రాక్టర్లను నియమించి గృహ నిర్మాణం చేయాలని నిర్ణయిం చిందన్నారు. దీనిలో జగనన్న మెగా లేవుట్లో 7075 ఇళ్లు మంజూరు చేస్తే దానిలో 1675 మంది అనర్హులని తేలిందని తెలిపారు. అంటే దాదాపు 23.67 శాతం మంది బోగస్‌ లబ్ధిదారులు.. వైకాపా సంబంధించిన బీనామీలు దొంగపేర్లు పెట్టుకుని కోట్లాది రూపాయ లు కాజేసినది నిజం కాదా జగన్‌ రెడ్డిని ప్రశ్నించారు. అంతేకాకుండా సొంత స్ధలాలు ఉన్నాయని గృహాలు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్న 1918 మందిలో… పెద్ద పెద్ద భవంతులు, ఇళ్లు ఉన్న వారు, కోటీశ్వరులు దాదాపు 732 మంది దొంగ లబ్ధిదారులు అని తేలిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దాదాపు 55.5 శాతం మంది తమకు ఇళ్లు ఉన్నా ..సొంత స్థలాలు, పెద్ద పెద్ద భవంతులు ఉన్నా దొంగ పేర్లు పెట్టుకుని ప్రభుత్వం డబ్బు కాజేయాలని మీ కార్యకర్తలు ఇళ్లను మంజూరు చేసుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

పులివెందుల మున్సిపాలిటీ అంతా దోపిడీమయం

రాజీవ్‌ గాంధీ కాలనీలో 75 ఇళ్లను మంజూరు చేశారు. దానిలో 17 మంది బోగస్‌ లబ్ధిదారులని తేలిన విషయం వాస్తవం కాదా? అక్కడ 22.6 శాతం బోగస్‌ లబ్ధిదారులుగా తేలింది. గతంతలో ఇళ్లు మంజూరై ఇళ్లు కట్టుకున్నా మరోసారి ఇళ్లను మంజూరు చేసిన వారిలో దాదాపు 65 మంది బోగస్‌ లబ్ధిదారులని తేలిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దాదాపు 8,468 ఇళ్లలో 2489 మంది బోగస్‌ లబ్ధిదారులుగా తేలిన విష యం తెలియదా అని ప్రశ్నించారు. పులివెందులలో పాణా ముసుగులో వందల కోట్ల స్కాం జరిగింది.. దానికి మీరు విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. పులివెందుల సుందరీకరణ అని చెప్పి రూ.650 కోట్లు వెచ్చించిన దానిలో ఇస్టానుసారంగా అవినీతి జరిగిందనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇరిగేషన్‌, ఎత్తిపోతల పథకాలలో కూడా వందల కోట్లు స్కాం జరిగిందనేది వాస్తవం కాదా?

పులివెందుల మున్సిపాలిటీకి దాదాపు రూ.23 కోట్ల విద్యుత్‌ బిల్లులు చెల్లించాలి… కాబట్టే అక్కడ ఇప్పడు కనీసం వీధి లైట్లు కూడా వెలగని పరిస్థితి దాపురిం చిందంటే అది మీ నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. మీ నియోజక వర్గానికే మీరు ఏమి చేయలేకపోయారు. మీరు ముఖ్యమంత్రిగా దిగేపోయే సమయానికి ఒక్క పులివెందుల నియోజకవర్గానికి రూ.800 కోట్లు వివిధ రకాల పనులు చేసిన వాళ్లకు చెల్లించాల్సి ఉంది. నీకు కావలసిన పెద్దారెడ్డికి వందల కోట్లు బిల్లులు చెల్లించి..ఏం పాపం చేశారని నీ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలకు అన్యాయం చేశావ్‌ అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్త లు ఇప్పటికైనా మేల్కోవాలని, మీ మీద ప్రేమ లేని వ్యక్తికి మీరు ఎందుకు అండగా నిలబడాలనుకుంటున్నారో ఆలోచించుకోవాలని తెలిపారు.

పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా నీతులా?

2023-24కు పంటలకు సంబంధించిన ప్రీమియం ఎందుకు చెల్లించలేదు? ఈ రోజు సాక్షి పత్రికలో ఎన్నికల కోడ్‌ వచ్చినందు వల్ల కట్టలేదు అని రాశారు. 2023 జూలై 31 న ప్రీమియం గడువు ముగిసింది. దీని సంబందించిన ఈ క్రాప్‌ బుకింగ్‌ కూడా ముగిసింది. మీరు అప్పడు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా.. ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల బీమా చెల్లించలేదని మాట్లాడుతున్నావు.. కొంచెమైనా నీకు సిగ్గూ శరం ఉందా? అని ప్రశ్నించారు. 2019 వరకు ప్రధాన మంత్రి పసల్‌ యోజన బీమా పథకం కింద ఈ రాష్ట్రప్రభుత్వం సొమ్మును చెల్లించేది.. చంద్రబాబు హయాంలో పులివెందుల కోసం ఎన్నో రకాలుగా కార్యకమ్రాలు చేపట్టారని వివరించారు.

మోసాలు వెలికితీస్తాం..చర్యలు తీసుకుంటాం
మీ పాలనలో అభివృద్ధి ముసుగులో జరిగిన మోసాలు వెలికితీస్తాం .. బాధ్యులపైనా చర్య లు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరుగుతుందంటూ… పంటల బీమా ఇంకా చెల్లించలేదంటూ అంటున్న జగన్‌రెడ్డి రైతులకు ఎవరి ప్రభుత్వంలో మేలు జరిగింది? ఎవరి ప్రభుత్వంలో అన్యాయానికి గురయ్యారు? నీ గుండెల మీద చెయ్యి వేసి ఆలోచన చేయాలని హితవుపలికారు. గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడితే.. కడప జిల్లాలోని కొన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి మీ దగ్గరకు దస్త్రాలను పంపితే మీరు వాటిని విసిరి పారేయలేదా అని ప్రశ్నించారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటిని కరువు ప్రకటిస్తే అది అవమానం అని వాటిపై సంతకాలు చేయకుండా రైతాంగానికి మోసం చేసిన వాస్తవం కాదా? ఇంత దారుణాతి దారుణంగా మీరు మోసం చేసి మళ్లీ రైతులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 2014-2019 మధ్య రైతులకు ఏమీ జరిగింది? 2019-24 మధ్య రైతులకు ఏమీ జరిగింది? నువ్వు, నీ పార్టీ ప్రతినిధులైనా తెలుసుకుంటే మంచిదని… దీనిపై ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు.

Previous Post

ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతుల ఖాతాకు సొమ్ము

Next Post

త్వరలో నూతన క్రీడా విధానం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026

కార్యకర్త
@ August 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-08-2026

కార్యకర్త
@ August 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-08-2026

కార్యకర్త
@ August 15, 2026
ఆంధ్రప్రదేశ్

ఆర్థిక స్వాతంత్య్రానికి ‘స్త్రీ శక్తి’ బాట 

చైతన్యరధం
@ August 15, 2026
అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్

అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం

చైతన్యరధం
@ August 15, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ
ఆంధ్రప్రదేశ్

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026

కార్యకర్త
@ August 14, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
Load More

ముఖ్య వార్తలు

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

చైతన్యరధం
@ August 13, 2026
అమరావతికి రాజమార్గం

అమరావతికి రాజమార్గం

చైతన్యరధం
@ August 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆర్థిక స్వాతంత్య్రానికి ‘స్త్రీ శక్తి’ బాట 

చైతన్యరధం
@ August 15, 2026
అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం

అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం

చైతన్యరధం
@ August 15, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist