చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ

కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడిరచిన మంత్రి కొలుసు

by చైతన్యరధం
Jun 5, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం
  • సీఆర్డీఏ సమావేశ నిర్ణయాలకు ఆమోదం
  • భూకేటాయింపులు, రాయితీల కల్పనకు ఓకే
  • 17మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష
  • 248మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి
  • వైఎస్సార్‌ జిల్లా పేరు వైఎస్సార్‌ కడప జిల్లాగా మార్పు
  • పోలీసు అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు
  • మహిళల రాత్రిపూట పనికి చట్టసవరణ
  • రాత్రిపూట పనిచేసేచోట భద్రత, రవాణా సౌకర్యం
  • కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడిరచిన మంత్రి కొలుసు

అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్‌ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకర్ల సమావేశంలో వివరించారు. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ఆదివాసీ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరాకు రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌కు మంత్రిమండలి ఆమోదించింది. అదేవిధంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో 533 నీటి కొరత ఉన్న జనావాసాల్లో కవరేజీ కోసం క్లస్టర్‌ ఆధారిత విధానంలో 15 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు రూ.8.22 కోట్లు వయబిలిటి గ్యాప్‌ ఫండ్‌ విడుదలకు ఆమోదం తెలిపింది.

దీంతో శ్రీకాకుళం జిల్లాలోని పలాస, వజ్రపుకొట్టూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, మందస తదితర ఏడు మండలాల్లో, సీతంపేట మండలంలోని ఆదివాసీ ప్రాంతాలతో సహా 341 జనావాసాల్లోని 2.42 లక్షలమంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతుంది. అలాగే చిత్తూరు జిల్లా కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని 533 జనావాసాల్లోని 2.85 లక్షలమందికి పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వస్తుంది. 2025 ఫిబ్రవరి 1నాటికి యావజ్జీవ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న 17మంది ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరుకు హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెల్పింది. ఏపీఎస్పీఎఫ్‌లో 248 కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుల్‌ పదోన్నతి కల్పించేందుకు, కానిస్టేబుళ్ల సంఖ్యను 248కి తగ్గించేందుకు హోంశాఖ ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

వైఎస్సార్‌ జిల్లా పేరును వైఎస్సార్‌ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్‌ ఆమోదం. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ స్థాపనకు ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం పిన్నమరెడ్డి పల్లి, నూగొండపల్లి గ్రామాల్లో మొత్తం 94.497 ఎకరాల ప్రభుత్వ భూమిని హోంశాఖకు బదిలీ చేయడానికి రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. ఏలూరు జిల్లాలో నిర్మించతలపెట్టిన హైద్రాబాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌కు మాజీ ఐఏఎస్‌ కసరనేని దమయంతి దాన ప్రక్రియ ద్వారా ఇవ్వతలపెట్టిన పెడవేగి మండలం వంగూరు గ్రామంలోని 10.88 ఎకరాల భూమి బదలాయింపునకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు మినహాయింపుపై రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రూ.10.54 లక్షల ట్రాన్సఫర్‌ డ్యూటీ మినహాయింపును హైద్రాబాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ పొందనుంది.

ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులకు ఇకపై రాత్రి పూట కూడా విధులు నిర్వహించేందుకు పూర్తి రక్షణతో చట్ట సవరణలు చేసింది. కార్మిక చట్టాలు సరళంగా ఉంటే పెట్టుబడులు కూడా అధికంగా వస్తాయని మంత్రి మండలి అభిప్రాయపడిరది. ఫ్యాక్టరీల్లో పని చేసే మహిళలకు ప్రస్తుతం ఓవర్‌ టైం 50 లేదా 75 గంటలు మాత్రమే పని చేసే అవకాశం ఉండేది. ఇకపై మహిళలు క్వార్టర్‌లో 144 గంటలు ఓవర్‌ టైం చేసేందుకు నిబంధనలు మార్చుతూ చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సహించడం కోసం నిబంధనలను సైతం సవరించామని స్పష్టం చేసింది. విశాఖపట్నంలోని హరిత హోటల్‌లో యాత్రీ నివాస్‌ను అధునీకరించేందుకు పర్యాటక రంగం చేసిన ప్రతిపాదనకు రూ.13.5కోట్లకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలోని హరిత హోటల్‌ ఆధునీకరణకు టూరిజం శాఖ ఇచ్చిన ప్రతిపాదనలకు సైతం ఆమోదించింది.

గత ప్రభుత్వం హరిత హోటల్‌ అభివృద్ధి పనులకు రూ.4.5 కోట్లుగా నిర్ణయించి అంచనాలను రూ.13.5 కోట్లకు పెంచింది. దీంతో హరిత హోటల్‌ అభివృద్ధి కోసం రూ.13.50 కోట్ల నిధుల విడుదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాజధానిలో క్వాంటం కంప్యూటర్‌, కృత్రిమ మేధ సంస్థల ఏర్పాటునకు మంత్రి మండలి ఆమోదించింది. క్వాంటం కంప్యూటర్‌, ఏఐ సంస్థల ఏర్పాటునకు అమరావతిలో 50 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వాంటం కంప్యూటింగ్‌, ఏఐలో రాబోయే 5నుంచి 10 ఏళ్లలో ఏపీ నెంబర్‌ వన్‌ స్థానానికి చేరడమే లక్ష్యమని కేబినెట్‌ స్పష్టం చేసింది. క్వాంటం కంప్యూటింగ్‌, ఏఐ సంస్థల్లో స్కూళ్ల నుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్‌ 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా డే నిర్వహించాలని నిర్ణయించింది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అత్యధికమందితో యోగా చేయించి గిన్నిస్‌ బుక్‌ రికార్డు నెలకొల్పాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన బడ్జెట్‌ విడుదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ఏడాదిలో 25 ఈ- కేబినెట్లు నిర్వహించినందుకు సీఎం చంద్రబాబుకు కేబినెట్‌ అభినందనలు తెలిపింది. అలాగే ఈ ఏడాది పాలనలో అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు కేబినెట్‌ అభినందించింది.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 04-06-2025

Next Post

ప్రజాస్వామ్యం గెలిచిన రోజు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026

కార్యకర్త
@ June 18, 2026
ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం
ఆంధ్రప్రదేశ్

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్
ఆంధ్రప్రదేశ్

సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

చైతన్యరధం
@ June 18, 2026
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

చైతన్యరధం
@ June 18, 2026
మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

చైతన్యరధం
@ June 18, 2026
ఏపీలో బీచ్ షాక్స్‌కు గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో బీచ్ షాక్స్‌కు గ్రీన్‌సిగ్నల్

చైతన్యరధం
@ June 18, 2026
డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమా?
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమా?

చైతన్యరధం
@ June 18, 2026
టీడీపీలోకి నూతక్కి వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి నూతక్కి వైసీపీ నేతలు

చైతన్యరధం
@ June 18, 2026
Load More

ముఖ్య వార్తలు

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

చైతన్యరధం
@ June 18, 2026
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

చైతన్యరధం
@ June 18, 2026
మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

చైతన్యరధం
@ June 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist