ఘనస్వాగతం పలికిన తెలుగు కుటుంబాలు నేటి నుంచి రెండురోజుల పాటు పర్యటన ప్రధాని, మంత్రులు పారిశ్రామికవేత్తలతో భేటీలు రెండురోజుల పర్యటనలో భాగంగా ఆదివారం సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి...
మరింత సమాచారంఅద్దె చెల్లించకపోగా.. షాపులు ఆక్రమిస్తున్నారు అసైన్డ్ భూమిని కబ్జాచేసిన వైసీపీ మాజీ సర్పంచ్ టీడీపీకి అనుకూలంగా ఉన్నారంటూ కుటుంబంపై దాడి టీడీపీ కేంద్ర కార్యాలయ గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు...
మరింత సమాచారంఓపీ, ఐపీ సేవల్లో భారీ ఉన్నతి గత రెండేళ్లలో 37 శాతం అధికంగా శస్త్ర చికిత్సలు 56 శాతం పెరిగిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వాసుపత్రులపట్ల ప్రజల...
మరింత సమాచారంప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి మా ప్రథమ కర్తవ్యం గత ఐదేళ్లు సమస్య చెప్పుకునే దిక్కులేకుండా చేశారు బ్రిటీష్ దోపిడీకంటే వైసీపీ దోపిడీలే ఎక్కువ గొడ్డలి పార్టీకి గడ్డి...
మరింత సమాచారంరిపోర్ట్ వచ్చాక నిధుల విడుదలపై దృష్టి అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వేదవతి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కర్నూలు జిల్లా హాలహర్వి...
మరింత సమాచారంశ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణ యాగశాల, గంట మండపం పునర్నిర్మాణం పనులకు జూలై 3న శంకుస్థాపన అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి/ఉండవల్లి(చైతన్యరథం): మంగళగిరి దిగువ సన్నిధిలోని...
మరింత సమాచారంవికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్ అనుసంధానం ద్వారా భారత్‌ను ప్రపంచంలో పోటీ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు....
మరింత సమాచారంప్రమాదం జరిగిన వెంటనే తక్షణమే స్పందించాం నేడు రప్పారప్పా బ్యాచ్ వచ్చి డ్రామాలు ఆడుతున్నారు స్టీల్ ప్లాంట్ పేరెత్తే అర్హత జగన్‌రెడ్డికి లేదు హోంమంత్రి వంగలపూడి అనిత...
మరింత సమాచారంఅమరావతి (చైతన్యరథం): భోళాతనానికి ప్రతిరూపం... అభిమానుల పాలిట గాడ్ ఆఫ్ మాసెస్... క్యాన్సర్ బాధితులకు సాంత్వన చేకూర్చే ఆపన్నహస్తం... హిందూపురం ప్రజా విజేత... ఆయన ఆయురారోగ్యాలతో వందేళ్లు...
మరింత సమాచారంఅమరావతి (చైతన్యరథం): 'సినీ వినీలాకాశంలో ఐదు దశాబ్దాలుగా ధ్రువతారగా వెలుగొందుతున్నారు... మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో-అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తున్నారు......
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.