చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తెగచర్ల క్యాంప్ సైట్ వద్ద రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్.

by చైతన్యరధం
Jun 19, 2023 at 1:03pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
nara lokesh
Share on FacebookShare on TwitterShare on Whatsapp

జగన్ పాలనలో నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ మొక్కల తో ఇబ్బంది పడుతున్నాం. తెగుళ్లు పెరిగిపోయాయి. మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. అసలు ఏం మందు కొనాలో చెప్పే నాధుడు లేడు. పురుగుల మందులు, విత్తనం, ఎరువులు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.

జగన్ ప్రభుత్వం చుక్కల భూముల సమస్య తీర్చామని చెబుతుంది. కానీ మాకు పట్టాలు ఇవ్వలేదు.

సంబంధితవార్తలు

చేతులు చాచిన సాయం!

బోప్పూడిలో ఈ నెల 17న జరగబోయే ఉమ్మడి టిడిపి, జనసేన, బీజేపి సభ ఏర్పాట్ల కి భూమి పూజ చేస్తున్న లోకేష్

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – తాడిపత్రి నియోజకవర్గం

మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయాం. వైసిపి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు.

జగన్ ప్రభుత్వం ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు ఆపేసింది. దీని వలన రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నాం.

ఆర్బికే ల్లో ముందు డబ్బు కడతేనే విత్తనాలు ఇస్తున్నారు. అవి కూడా నాణ్యత ఉండటం లేదు. సన్ ఫ్లవర్ రైతులకి ప్రభుత్వం నుండి సాయం అందడం లేదు.

టిడిపి హయాంలో 75 శాతం పూర్తి చేసిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను వైసిపి ప్రభుత్వం ఆపేసింది.

వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర ఉండటం లేదు. ప్రభుత్వం కొన్నా డబ్బులు ఇవ్వడం లేదు. దళారుల చేతిలో మోసపోతున్నాం.

టిడిపి హయాంలో వేరుశనగ పెట్టుబడి రూ.25 వేలు ఉంటే జగన్ పాలనలో రూ.50 వేలు అయ్యింది. పెట్టిన పెట్టుబడి లో సగం కూడా ఆదాయం రావడం లేదు.

…వెంకటగిరి రైతులు

లోకేష్ మాట్లాడుతూ

ప్రతి ఎకరానికి సాగు నీరు… ప్రతి ఇంటికి తాగునీరు టిడిపి లక్ష్యం

ఒకే సంతకంతో రూ.50 వేల లోపు ఉన్న రుణాలు అన్ని మాఫీ చేసింది టిడిపి.

ఇన్పుట్ సబ్సిడీ, భూసార పరీక్షలు, సూక్ష్మ పోషకాలు అందించాం, రైతు రథాలు అందించాం, 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇచ్చాం.

పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చాం.

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి పంట కుంటలు ఏర్పాటు చేశాం.

ఎన్టీఆర్ జలసిరి ద్వారా బోర్లు వేసి, సోలార్ మోటార్లు ఏర్పాటు చేశాం.

పెండింగ్ ప్రాజెక్టులు అన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేశాం.

రైతుల ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3 లో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2 లో ఉంది.

జగన్ పాలనలో భూసార పరీక్షా కేంద్రాలకు కరెంట్ బిల్లులు కట్టక మూతపడ్డాయి.

జగన్ పాలనలో రైతు రథాలు లేవు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, గిట్టుబాటు ధర లేదు.

నెల్లూరు కి చెందిన వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు.

ఆయన కోర్టు దొంగ. ఆయన జైలుకి పోవడం ఖాయం.

అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కు లేదు.

ప్రతి నియోజకవర్గం లో ఏడాదికి 500 బోర్లు వేస్తాం అని జగన్ హామీ ఇచ్చాడు. ఒక్క బోరు కూడా వెయ్యడం లేదు.

రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి రూ. 7,500 ఇచ్చి చేతులు దులుపుకున్నారు జగన్.

డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసి మెట్ట ప్రాంతం రైతుల్ని దెబ్బతీశాడు జగన్.

జగన్ వచ్చిన తరువాత రైతులు లేని రాజ్యం గా మారిపోతుంది.

జగన్ చేతిలో ఎక్కువ నష్టపోయింది రైతులే.

జగన్ పాలనలో పాడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.

టిడిపి హయాంలో గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ రైతులకి అనేక ప్రోత్సాహకాలు ఇచ్చాం. సబ్సిడీలో పశువులు, దాణా, మందులు, మేత అందించాం.

జగన్ ప్రభుత్వం పాడి పరిశ్రమ కు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఆపేసాడు.

రైతుల్ని ఆదుకోకపోగా మోటార్ల కు మీటర్లు పెడుతున్నాడు. గ్యాస్ సబ్సిడీ ఎత్తేసినట్టే ఉచిత విద్యుత్ కూడా జగన్ ఎత్తేసాడు. రైతులు మీటర్లు పగలగొట్టండి. మీకు అండగా టిడిపి ఉంటుంది.

జగన్ పాలనలో విత్తనం, ఎరువులు, పురుగుల మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి

జగన్ పాలనలో వ్యవసాయం చెయ్యలేని పరిస్థితి వచ్చింది.

నిమ్మ రైతుల కష్టాలు నాకు తెలుసు. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. మెరుగైన రకాల మొక్కలు తీసుకొస్తాం.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి మార్కెట్ తో లింక్ చేసి మంచి రేటు వచ్చేలా చేస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పంటకు జబ్బులు వచ్చినప్పుడు ఏ మందు కొట్టాలో ప్రభుత్వమే చెప్పి అవగాహన సద్దస్సు లు నిర్వహిస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ అందజేస్తాం.

ఎస్సీ, ఎస్టీలకు అయితే 100 శాతం సబ్సిడీ తో డ్రిప్ అందజేస్తాం.

కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేస్తుంది వైసిపి నాయకులే.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేసే వారి పై చర్యలు తీసుకుంటాం.

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కోపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న 70 వేల ఎకరాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం.

చుక్కల భూముల పేరుతో వైసిపి ప్రభుత్వం డ్రామా చేస్తుంది. వైసిపి ప్రజాప్రతినిధులు వద్ద ఉండే అనుచరులకు తప్ప చుక్కల భూముల పట్టాలు ఎవరికీ ఇవ్వడం లేదు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తాం.

మామిడి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎగుమతి కి కావాల్సిన రకాలు ఇక్కడ పెంచే విధంగా ప్రోత్సహిస్తాం.

పల్పింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం.

అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కారం కోసం కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న నిబంధనలు పాటించాలని నిర్ణయం తీసుకున్నాం.

సోమశిల హై లెవల్ కెనాల్ టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తాం.

తోపుగుంట, కండాపురం, చౌటుపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను టిడిపి వచ్చిన వెంటనే పూర్తి చేస్తాం.

ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. గిట్టుబాటు ధర కల్పిస్తాం.

హార్టి కల్చర్ ని ఉపాధి హామీకి అనుసంధానం చేసి ఆదుకుంటాం.

వెంకటగిరి నియోజకవర్గం రైతులకు సాగు నీరు అందించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తాం.

జగన్ పాలనలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నెల్లూరు జిల్లా లో వరి కొనుగోళ్ల లో భారీ స్కాం కి పాల్పడ్డారు. కొన్న ధాన్యానికి డబ్బులు వెయ్యడం లేదు.

పెట్రోల్, డీజిల్ ధరల్లో జగన్ ఏపిని నంబర్ 1 చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న భీమా పథకాన్ని తిరిగి ప్రారంభిస్తాం.

అమెరికా, యూకే లాంటి దేశాల్లో కూడా రైతులకు సబ్సిడీలు ఇస్తారు. కేవలం 7,500 ఇవ్వడానికే వ్యవసాయ ని జగన్ పరిమితం చేసాడు. ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.

ఏ పంట వెయ్యాలో చెప్పడం దగ్గర నుండి గిట్టుబాటు కల్పించే వరకూ ప్రభుత్వం రైతులకి అండగా నిలబడిన రోజే రైతు నిలబడతాడు.

రైతు లేనిదే దేశం లేదు. రైతుకి అండగా నిలబడటం నా బాధ్యత.

 

Tags: farmers meetinglokesh yuvagalamlokesh yuvagalam padayatraNara lokeshnara lokesh latest newsnara lokesh padayatranara lokesh padayatra yuvagalamNara lokesh yuvagalamnara lokesh yuvagalam padayatranara lokesh yuvagalam venkatagiri districtTDPyuvagalamyuvagalam lokeshyuvagalam nara lokeshyuvagalam nara lokesh padayatrayuvagalam padayatra
Previous Post

నారా లోకేష్ ను కలిసిన ఉయ్యాలపల్లి గ్రామస్తులు

Next Post

LIVE : టీడీపీ మేనిఫెస్టో ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ పై చైతన్య యాత్రను జండా ఊపి ప్రారంభించిన చంద్రబాబు గారు

మరిన్ని వార్తలు

స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం

చైతన్యరధం
@ May 17, 2026
నా దేశం..నా బాధ్యతగా పొదుపు పాటిద్దాం
ఆంధ్రప్రదేశ్

నా దేశం..నా బాధ్యతగా పొదుపు పాటిద్దాం

చైతన్యరధం
@ May 17, 2026
అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…
ఆంధ్రప్రదేశ్

అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

చైతన్యరధం
@ May 17, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

పిల్లలే సంపద పేరిట

చైతన్యరధం
@ May 17, 2026
వలసలు రివర్స్!
ఆంధ్రప్రదేశ్

వలసలు రివర్స్!

చైతన్యరధం
@ May 17, 2026
హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!
ఆంధ్రప్రదేశ్

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!

చైతన్యరధం
@ May 16, 2026
ఎక్సైజ్ విధానంలో పారదర్శకత
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

చైతన్యరధం
@ May 16, 2026
16  నెలలు… 16కు పైగా విజయాలు
ఆంధ్రప్రదేశ్

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
Load More

ముఖ్య వార్తలు

అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

చైతన్యరధం
@ May 17, 2026
16  నెలలు… 16కు పైగా విజయాలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం

స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం

చైతన్యరధం
@ May 17, 2026
నా దేశం..నా బాధ్యతగా పొదుపు పాటిద్దాం

నా దేశం..నా బాధ్యతగా పొదుపు పాటిద్దాం

చైతన్యరధం
@ May 17, 2026
అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

చైతన్యరధం
@ May 17, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పిల్లలే సంపద పేరిట

చైతన్యరధం
@ May 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist