చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల సిండికేట్‌తోనే మామిడి రైతులకు ఇబ్బందులు

ఏపీఎస్‌ఏఎం వైస్‌ చైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం

by చైతన్యరధం
July 6, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
వైసీపీ నేతల సిండికేట్‌తోనే మామిడి రైతులకు ఇబ్బందులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తక్కువ ధరకు పల్ప్‌ ఫ్యాక్టరీల కొనుగోలు
  • అదనపు ధర చెల్లిస్తూ ఆదుకుంటున్న ప్రభుత్వం
  • ధరలపై దుష్ప్రచారంతో వైసీపీ రాద్ధాంతం
  • పొదిలి తరహాలో అల్లర్లకే చిత్తూరు జిల్లాకు జగన్‌
  • ఏపీఎస్‌ఏఎం వైస్‌ చైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం

అమరావతి (చైతన్యరథం): వైసీపీ నేతలు, వారి సానూభూతిపరుల యాజమాన్యంలోని పల్ప్‌ ఫ్యాక్టరీలు సిండికేట్‌గా ఏర్పడి మామిడి రైతులను ఇబ్బంది పెడుతుంటే, పరిస్థితిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు జగన్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అగ్రికల్చరల్‌ మిషన్‌ (ఏపీఎస్‌ఏఎం) వైస్‌ చైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత జగన్‌రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నప్పటికీ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అబద్ధాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడంతో రాష్ట్రం పూర్తిగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడిరదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులను రాజులుగా చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి సంకల్పంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. గత నాలుగైదు నెలల్లో, పంటల సేకరణ తర్వాత ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు. రైతులు పండిరచిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మిర్చి, కోకో, పొగాకు, మామిడి రైతులకు ధరల సమస్యలు ఎదురైనప్పుడు మార్కెట్‌ జోక్యం ద్వారా ప్రభుత్వం అదనపు ధర చెల్లించిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుందని ఆయన వివరించారు. వాతావరణం అనుకూలించకపోవడం, దిగుబడులు తగ్గడం, మార్కెట్‌ ధరలు సరిగా లేకపోవడం వంటి సమస్యల నుండి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

వైసీపీ నేతల వల్లే..
రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వైసీపీ నాయకులు.. స్థానిక ఫ్యాక్టరీలతో ఉన్న సంబంధాలను ఉపయోగించి మామిడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది మామిడి ఉత్పత్తి 6.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరిందన్నారు. గత ఏడాది 2.5 లక్షల టన్నులతో పోలిస్తే దిగుబడి గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ నాయకులతో సంబంధం ఉన్న పీఎల్‌ఆర్‌ ఫుడ్స్‌, సీజీఆర్‌ ఫుడ్స్‌, టాసా, సన్నిధి వంటి కంపెనీలు రైతుల నుండి కిలో రూ.3కే మామిడిని కొనుగోలు చేస్తున్నాయని, ఇది ప్రభుత్వం నిర్దేశించిన కిలో రూ.8 ధరకు చాలా తక్కువ అని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పీఎల్‌ఆర్‌ ఫుడ్స్‌లో డైరెక్టర్లుగా ఉన్న పెద్దిరెడ్డి ఇందిర, పెద్దిరెడ్డి సుధీర్‌ రెడ్డి ఇద్దరూ వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులేనన్నారు. వైసీపీ నాయకుడు ప్రకాష్‌ రెడ్డికి చెందిన సీజీఆర్‌ ఫుడ్స్‌ కూడా రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. వైసీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడి, మామిడి రైతుల కష్టాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తూ, కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రచారం చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది 1.5 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి పల్ప్‌ ఎగుమతులు లేక మిగిలిపోవడం వల్ల మార్కెట్‌ ధరలు తగ్గాయని, అయినప్పటికీ ప్రభుత్వం కిలోకు రూ.8గా ధర నిర్ధారించి, దానికి అదనంగా రూ.4 చెల్లిస్తూ, మొత్తంగా కిలోకు రూ.12 చొప్పున రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుందని ఆయన వివరించారు. వైసీపీ నాయకులు కర్ణాటకలో మామిడి కిలో రూ.16కు కొనుగోలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి కర్ణాటకలో మండీల వద్ద కిలో రూ.2, ఫ్యాక్టరీల వద్ద రూ.4కే కొనుగోలు చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రభుత్వం కిలో రూ.8 కొనుగోలు ధరను నిర్ధారించి, అదనంగా రూ.4 చెల్లిస్తోందని ఆయన తెలిపారు.

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం
మామిడి రైతుల నష్టాలను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మామిడి పల్ప్‌పై 12% జీఎస్టీని పూర్తిగా తొలగించాలని, పండ్ల రసాల ఆధారిత జ్యూస్‌లపై జీఎస్టీని 12% నుండి 5%కు తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకురాకపోవడంతో రైతులు నష్టపోయారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని ఆయన వివరించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మద్దతు ధర లేకపోవడం, సబ్సిడీలు అందకపోవడం వల్ల వేలాది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆయన గుర్తు చేశారు.

వైసీపీ దిగజారుడుతనం
ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలను పీడిరచిన వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పుడు సిగ్గు, శరం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ మామిడి రైతుల కోసం చిత్తూరు జిల్లాకు వెళ్తాననడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రైతుల పేరుతో రాజకీయం చేసి, గతంలో పొదిలిలో జరిగిన సంఘటనలను పునరావృతం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో, వైసీపీ నాయకులు రైతులను మభ్యపెట్టి, కూటమి ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన తీవ్రంగా ఖండిరచారు. గత వైసీపీ పాలనలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మామిడి రైతులకు సబ్సిడీలు, మద్దతు ధర, మార్కెట్‌ జోక్యం ద్వారా అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడి రైతులకు అన్యాయం చేస్తున్నారని, ఈ పరిస్థితిని ప్రజలు గమనించి నిజాలను అర్థం చేసుకోవాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Previous Post

పచ్చని పల్లెల్లో నెత్తుటేరుల పాపం జగన్‌ రెడ్డిదే

Next Post

వల్లభనేని వంశీ అనుచరుడి భూ కబ్జా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

November 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

November 7, 2026
చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం
ఆంధ్రప్రదేశ్

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

November 7, 2026
బోటు మునిగి తమిళ జాలర్లు మృతి
ఆంధ్రప్రదేశ్

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

November 7, 2026
చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం
ఆంధ్రప్రదేశ్

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

November 7, 2026
ప్రతి అడుగులోనూ భరోసా!
ఆంధ్రప్రదేశ్

ప్రతి అడుగులోనూ భరోసా!

November 7, 2026
Next Post

వల్లభనేని వంశీ అనుచరుడి భూ కబ్జా

ముఖ్య వార్తలు

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

by కార్యకర్త
November 8, 2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

by కార్యకర్త
November 7, 2026

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

by చైతన్యరధం
November 7, 2026

2019లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకుండా రివర్స్ పీఆర్సీతో దగా చేసిన ఘనుడు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే...

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

by చైతన్యరధం
November 7, 2026

ఉపశమనం కోసం తక్షణ సాయం అందించండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ అమరావతి (చైతన్యరథం): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.