చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అబద్ధాల పత్రిక, టీవీపై చట్టపరంగా చర్యలు

స్పష్టం చేసిన మంత్రి పార్థసారథి

by చైతన్యరధం
Aug 1, 2024 at 6:34am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అబద్ధాల పత్రిక, టీవీపై చట్టపరంగా చర్యలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆరోగ్యశ్రీ పై తప్పుడు రాతలు మానుకోవాలి
  • జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి
  • బిల్లులు కట్టకపోవడంతో నాడు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని నిలిపేశాయి
  • పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన జగన్‌ది
  • జగన్‌ అసమర్థత వల్లే అప్పుల ఊబిలో రాష్ట్రం
  • అగస్ట్‌ 1 నే ప్రతి ఇంటికి పింఛన్‌
  • రాష్ట్రాభివృద్ధికి, ప్రజారోగ్యానికి చంద్రబాబు, పవన్‌, మోదీ కట్టుబడి ఉన్నారు

అమరావతి(చైతన్యరథం): జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, ఐదేళ్లలో వారు ప్రజలకు చేసిన మేలు ఏంటో చెప్పాలని గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రాకుండా అబద్ధాల పత్రిక, టీవీని పెట్టుకుని గోబెల్స్‌ ప్రచారం చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌తో కలిసి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎన్నికల హామీని అమలు చేస్తూ… ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్‌ ఇంటివద్దనే అందించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదన్నారు. ఆగస్ట్‌ నెలలోనూ 1వ తేదీనే ఇళ్లవద్ద పింఛన్‌ అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత ప్రభుత్వం కుంటి సాకులతో పింఛన్‌ దారులను ఇబ్బంది పెట్టింది. నేడు సచివాలయ సిబ్బందితోనే ఇంటింటికి పింఛన్‌ అందిస్తున్నాం. చంద్రబాబు నాయకత్వంతోనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకే రోజున మొత్తం పింఛన్లు అందించేందుకు కృషి చేస్తున్నాం. గత నెలలో జరిగిన చిన్న, చిన్న తప్పులు కూడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి చెప్పారు.

జగన్‌ పాలనవల్లే..
గత ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. ఇటువంటి పరిస్థితిలో కూడా ఇచ్చిన హమీని నిలబెట్టుకుంటూ.. పింఛన్‌ దారులందరికీ రూ. 2 వేల 737 కోట్లను ఒకే రోజు పంపిణీ చేయబోతున్నాం. పోయిన సారి సర్వర్‌ సమస్యలు వచ్చినా అధికారులు, సచివాలయ సిబ్బంది నిబద్ధతతో పింఛన్లను పంపిణీ చేశారు. ప్రజల ఉపాధిపట్ల విజన్‌ లేని జగన్‌ పాలన కారణంగా రాష్ట్రం అధోగతి పాలైంది. నేడు అటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు మీద నమ్మకంతో ఇతర రాష్ట్రాల వారు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్న జగన్‌..ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వంపై అబద్ధాలతో బురదజల్లుతున్నారు. జగన్‌కు దమ్ముంటే రాష్ట్రానికి చేసిన మేలేమిటో చెప్పాలి. మేము విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు తప్పు అని అసెంబ్లీకి వచ్చి నిరూపించాలని మంత్రి పార్థసారథి సవాల్‌ విసిరారు.
వాస్తవాలయితే అసెంబ్లీలో చర్చించాలి
వ్యక్తిగత గొడవలు, గంజాయికి మత్తులో జరిగిన హత్యపై ఢల్లీికి వెళ్లి మరీ వైసీపీ నేతలు ధర్నాచేయడం సిగ్గుచేటు. వైసీపీ నేతలు చేప్పేవి వాస్తవాలయితే అసెంబ్లీలో చర్చించాలి. దాన్ని వైసీపీ కరపత్రికలా మారిక పత్రికలో ప్రచురించుకోవాలి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్‌ విసిరితే దానిని స్వీకరించలేని దౌర్భాగ్యస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. పత్రిక, టీవీ ఉందని అబద్ధాలు ప్రచారం చేయడం సబబు కాదు. ఆరోగ్యశ్రీలో కూడా రూ. 1500 కోట్లు మా ప్రభుత్వం ఎగ్గొట్టిందని మాట్లాడుతున్నారు. వైసీపీ దుర్మార్గాలు, దుష్ఫలితాల ప్రభావమే ఈ పరిస్థితికి కారణం. వైసీపీ పాలనలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తూ ఎన్నో సార్లు ఆయా ఆసుపత్రులు ధర్నాకు దిగాయి. వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకలు, రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడం వల్ల చివరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనాలు సరఫరా చేసిన వారికి కూడా బిల్లులు ఇవ్వలేకపోయారని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు.

సంబంధితవార్తలు

కృష్ణమ్మ ఒడినుంచి..పడవల ‘వంద’నం!

చైతన్యరధం ఈ పేపర్ 20-05-2026

మత్య్సకారుడి ఇంట చంద్రన్న భోజనం

మూల్యం చెల్లించుకుంటారు
రాష్ట్రాన్ని రూ. 11 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి ఆరోగ్య శ్రీకి డబ్బులు చెల్లించలేదని మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, ప్రధాని మోదీ ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులను మెరుగు పరిచేందుకు కట్టుబడి ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం గతంలో బీపీఎల్‌ దిగువన ఉన్న కోటి 20 లక్షమందికి ఈ పథకాన్ని వర్తింప చేసింది. 12 లక్షల మందికి రూ.50,330 కోట్లు చెల్లించింది. 6 లక్షల మందికి మూత్రపిండాల మార్పిడి… 3 లక్షల మందికి ఉచిత వైద్యసేవలు అందిచాం. 70 శాతం క్లెయిమ్స్‌ను వెంటనే చెల్లించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. జగన్‌ పాలనలో ఎన్నోసార్లు ఆరోగ్య శ్రీ సేవలను కొనసాగించలేమని ఆసుపత్రులు చెప్పాయి. దీంతో లక్షలాది మంది పేదలకు ఆరోగ్యం అందలేదు.

అబద్ధాల పత్రిక ఉందని గోబెల్స్‌ ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. అబద్ధాలు ప్రచారం చేయడం మాని అసెంబ్లీకి వచ్చి వైసీపీ నేతలు చేసిన మేలు ఏదైనా ఉంటే చెప్పుకోవాలి. ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వైసీపీ నేతలు చేసిన కబ్జాలు, విధ్వంసం, అభివృద్ధి లేమి నుంచి ప్రజల దృష్టి మళ్లించటానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేందుకు అబద్ధాలు ప్రచారం చేస్తే మూల్యం చెల్లించుకుంటారని మంత్రి పార్థసారథి హెచ్చరించారు.

Previous Post

భూమి లాగేసుకుని, చంపి కాలువలో పడేస్తామని బెదిరింపులు

Next Post

మనసును కలిచివేసింది

మరిన్ని వార్తలు

కృష్ణమ్మ ఒడినుంచి..పడవల ‘వంద’నం!
ఆంధ్రప్రదేశ్

కృష్ణమ్మ ఒడినుంచి..పడవల ‘వంద’నం!

చైతన్యరధం
@ May 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-05-2026

కార్యకర్త
@ May 20, 2026
మత్య్సకారుడి ఇంట చంద్రన్న భోజనం
ఆంధ్రప్రదేశ్

మత్య్సకారుడి ఇంట చంద్రన్న భోజనం

చైతన్యరధం
@ May 20, 2026
ఆంధ్రప్రదేశ్

తీరం మనదే..మత్స్య సంపదా మనదే!

చైతన్యరధం
@ May 20, 2026
రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

చైతన్యరధం
@ May 19, 2026
ఆంధ్రప్రదేశ్

మహిళలకు అండగా ఆర్టీసీ…

చైతన్యరధం
@ May 19, 2026
పొదుపు ఉద్యమానికి ఈ-సైకిళ్ల ఊతం
ఆంధ్రప్రదేశ్

పొదుపు ఉద్యమానికి ఈ-సైకిళ్ల ఊతం

చైతన్యరధం
@ May 19, 2026
సుపరిపాలనే బ్రాండ్ కావాలి
ఆంధ్రప్రదేశ్

సుపరిపాలనే బ్రాండ్ కావాలి

చైతన్యరధం
@ May 19, 2026
Load More

ముఖ్య వార్తలు

తీరం మనదే..మత్స్య సంపదా మనదే!

చైతన్యరధం
@ May 20, 2026
రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

చైతన్యరధం
@ May 19, 2026

మహిళలకు అండగా ఆర్టీసీ…

చైతన్యరధం
@ May 19, 2026
హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

చైతన్యరధం
@ May 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కృష్ణమ్మ ఒడినుంచి..పడవల ‘వంద’నం!

కృష్ణమ్మ ఒడినుంచి..పడవల ‘వంద’నం!

చైతన్యరధం
@ May 20, 2026
మత్య్సకారుడి ఇంట చంద్రన్న భోజనం

మత్య్సకారుడి ఇంట చంద్రన్న భోజనం

చైతన్యరధం
@ May 20, 2026

తీరం మనదే..మత్స్య సంపదా మనదే!

చైతన్యరధం
@ May 20, 2026
రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

రూ.10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

చైతన్యరధం
@ May 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist