చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పెద్దిరెడ్డి బంధువుల భూకబ్జా

అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్సీ నాయుడు, బంగార్రాజు

by చైతన్యరధం
Apr 4, 2025 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
పెద్దిరెడ్డి బంధువుల భూకబ్జా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రశ్నిస్తే రౌడీలను పెట్టి దాడి చేయించారు
  • అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
  • ప్రజావినతుల్లో బాధితురాలు కె.దొడ్డమ్మ ఆవేదన
  • అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్సీ నాయుడు, బంగార్రాజు

మంగళగిరి(చైతన్యరథం): ఎస్సీ మాలలమైన తమ భూములను ఆక్రమించుకుని పట్టాలు తెచ్చుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులు రౌడీలతో దాడి చేయించారని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కె.సి.పల్లి పంచాయతీకి చెందిన కె.దొడ్డమ్మ ఫిర్యాదు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ప్రజా వినతుల స్వీక రణ కార్యక్రమంలో నేతల ముందు తన సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చా రు. కలెక్టర్‌కు చెప్పినా తమకు న్యాయం జరగలేదని.. తమను కొట్టిన పెద్దిరెడ్డి బంధువులు ఎమ్‌.శ్రీనివాసులరెడ్డి, ఎం.వెంకట రమణారెడ్డి, రాజారెడ్డి, రవికుమార్‌రెడ్డి గురునాథ్‌రెడ్డిలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఎమ్మె ల్సీ బీటీ నాయుడు, ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బంగార్రాజు అర్జీలు స్వీకరించారు.
` తల్లిదండ్రులు లేని తనను నమ్మించి నాని అనే వ్యక్తి మోసం చేసి పెళ్లి చేసు కోవడమే కాక తన వద్ద ఉన్న బంగారం, డబ్బులు తీసుకుని తనను, తన తమ్ముడిని చంపేందుకు యత్నిస్తున్నాడని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసుస్టేషన్‌ పరిధికి చెందిన బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసుస్టేషన్‌ వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపింది. తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరింది.
` దేవాదాయ శాఖకు సంబంధం లేకపోయినా తమ భూమిని దేవాదాయ శాఖ భూమిగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుం కనూరు గ్రామానికి చెందిన వలగొండ లింగమూర్తి తెలిపారు. అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చాడు.
` జిల్లాలో నిరుపయోగంగా ఉన్న ధోబీఘాట్లకు మరమ్మతులు చేసి రజకులకు సాయం చేయాలని కడప జిల్లాకు చెందిన రజక సంఘం నాయకులు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
` గత ప్రభుత్వంలో వరదల్లో పంట పూర్తిగా దెబ్బతిని రూ.2 కోట్ల వరకు నష్టం వచ్చిందని, టీడీపీ కార్యకర్త కావడంతో తనకు తప్ప గ్రామంలోని వారందరికీ పంట నష్టపరిహారం ఇచ్చారని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటి పాడు గ్రామా నికి చెందిన కళ్ళం శ్రీనివాసరెడ్డి తెలిపాడు. గత ప్రభుత్వం ఎకరా పసుపు పంటకు రూ.92 వేల పరిహారం ప్రకటించి ఇచ్చిందని.. దాని ప్రకారం తనకు 60 ఎకరాల పసుపు పంట నష్టానికి పరిహారం అందాల్సి ఉందని.. ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
` దివ్యాంగుడినైన తన ప్రమేయం లేకుండా తమ భూమి 12 ఎకరాలను తన కుటుంబసభ్యులే అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయించుకుని తనకు బతకడానికి ఆధారం లేకుండా చేస్తున్నారని నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇస్కపాలెం గ్రామానికి చెందిన బొల్లినేని మహేంద్రబాబు ఫిర్యాదు చేశాడు. తనకు భార్య, కుమార్తె ఉన్నా రని.. దయచేసి అక్రమ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
` పూర్వం నుంచి ఉన్న దారిగుండా తమను చేలోకి వెళ్లకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటూ ఇబ్బంది పెడుతున్నారని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నాయు డుపల్లె గ్రామానికి చెందిన హనుమమ్మ ఫిర్యాదు చేసింది. అధికారులు తమ చేనుకు దారి సమస్యను పరిష్కంరిచాలని వేడుకుంది.
` గత ప్రభుత్వం రీ సర్వే చేయక ముందు వరకు తమ భూమి ఆన్‌లైన్‌లో సక్రమంగా ఉందని.. రీ సర్వే పేరుతో తమ భూమిని తగ్గించి చూపుతున్నారని ఏలూరు జిల్లా నూజివీడు మండలం రామన్నగూడెంకు చెందిన పసుపులేటి సాంబ య్య ఫిర్యాదు చేశాడు. తమ భూమి రెండు ఎకరాలను ఆన్‌లైన్‌లో ఉండేలా చూడాల ని విజ్ఞప్తి చేశాడు.

సంబంధితవార్తలు

మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA)కు శంకుస్థాపన కార్యక్రమం

స్వాతంత్య్ర సమరయోధులు, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు.

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026

Previous Post

పీరయ్యతో అనుబంధం వెలకట్టలేనిది

Next Post

ఏపీలో ప్రకృతి వ్యవసాయం భేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026

కార్యకర్త
@ October 2, 2026
వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి
ఆంధ్రప్రదేశ్

వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి

చైతన్యరధం
@ October 2, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే
ఆంధ్రప్రదేశ్

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
మాతృభూమికి రావాలని ఉంది
ఆంధ్రప్రదేశ్

మాతృభూమికి రావాలని ఉంది

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం
ఆంధ్రప్రదేశ్

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
తల్లిదండ్రుల చెంతకు క్షేమంగా…బాలుడు రామయ్య ఆచూకీ లభ్యం
ఆంధ్రప్రదేశ్

తల్లిదండ్రుల చెంతకు క్షేమంగా…బాలుడు రామయ్య ఆచూకీ లభ్యం

చైతన్యరధం
@ October 2, 2026
సమర్థవంతంగా నైపుణ్య కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్

సమర్థవంతంగా నైపుణ్య కార్యక్రమాలు

చైతన్యరధం
@ October 2, 2026
నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు
ఆంధ్రప్రదేశ్

నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు

చైతన్యరధం
@ October 2, 2026
Load More

ముఖ్య వార్తలు

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు

నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు

చైతన్యరధం
@ October 2, 2026
ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

చైతన్యరధం
@ October 1, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి

వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి

చైతన్యరధం
@ October 2, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
మాతృభూమికి రావాలని ఉంది

మాతృభూమికి రావాలని ఉంది

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist