చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీలో చేరలేదని బుగ్గన అనుచరుల భూకబ్జా

అర్జీలు స్వీకరించిన మంత్రి ఎన్‌.ఎం.డి.ఫరూక్‌, అశోక్‌బాబు

by చైతన్యరధం
Aug 29, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
వైసీపీలో చేరలేదని బుగ్గన అనుచరుల భూకబ్జా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మామిడి మొక్కలు పీకేసి ఆటోనగర్‌ పేరుతో బోర్డులు
  • బుగ్గనతో మాట్లాడాలంటూ తహసీల్దారు బ్రోకర్‌ పనులు
  • ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో బాధితుల ఫిర్యాదు
  • అర్జీలు స్వీకరించిన మంత్రి ఎన్‌.ఎం.డి.ఫరూక్‌, అశోక్‌బాబు

మంగళగిరి(చైతన్యరథం): టీడీపీలో 1995 నుంచి క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్న తనను వైసీపీలోకి చేరలేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆయన అనుచరులు కక్షగట్టి తన వెంట తిరుగుతున్న కొందరి పొలాలు 4.26 ఎకరాలు కబ్జా చేసి రాత్రికి రాత్రే తోటలో ఉన్న మామిడి మొక్కలను పీకేసి ఆటోనగర్‌ పేరుతో బోర్డు పెట్టారని నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గం బేతంచర్లకు చెందిన మేకల నాగరాజు వాపోయాడు. ఈ వ్యవహారంపై తహసీల్దారును ప్రశ్నిస్తే బుగ్గనను కలవాలని చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వైసీపీ కండువా వేసుకోవాలని బెదిరించారని, భూమిని లాక్కుని నేటికీ పరిహారం ఇవ్వలేదని, ప్రశ్నించినందుకు పోలీసుస్టేషన్‌ తీసుకెళ్లి జైలుకు పంపిస్తామని భయపెట్టారని నాగరాజు వాపోయాడు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి ఎన్‌.ఎం.డి.ఫరూక్‌కు తన గోడు చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకున్నాడు. వెంటనే మంత్రి అక్కడి అధికారులకు ఫోన్‌ చేసి సమస్య ను పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ అశోక్‌బాబు, డూండి రాకేష్‌, స్వామిదాసులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

వైసీపీ నేత అండతో అక్క దేవతల ఆలయం ఆక్రమణ
అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం మూరేవాండ్లపల్లె వైసీపీ నేత అండతో తాటిగుం టిపల్లె పంచాయతీ బర్నేపల్లిలో పూర్వకాలం నుంచి ఉన్న అక్క దేవతల ఆలయాన్ని గుండ్లూ రు వెంకటరమణ, ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యం ఆక్రమించుకుని జేసీబీతో కూలగొట్టి గుడి కోనేరును దున్నేశారని వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గుడిని కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

నడకలేదు, పరుగులే!

ప్రశ్నించినందుకు మహిళపై పిడిగుద్దులు
తమ స్థలంలో అక్రమంగా ఫెన్సింగ్‌ రాళ్లు వేస్తుండటంపై ప్రశ్నించినందుకు ఒక మహి ళనని కూడా చూడకుండా దారుణంగా కొట్టారని ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు పెద్దతండా గ్రామానికి చెందిన జరబల కొండా భార్య జానకి ఫిర్యాదు చేశారు. డొక్కలో పొడుస్తూ.. పైట లాగేసి పిడిగుద్దులు గుద్దారని, కర్రలతో కొట్టారని అడ్డుకోబోయిన తన భర్తను చంపడానికి చూశారని వాపోయింది. వారి నుంచి తప్పించుకుని డయల్‌ 100 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశామని, తమను కొట్టి చంపడానికి వచ్చి వారిపై, స్థలంలో ఫెన్సింగ్‌ రాళ్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
భూమి సర్వే కోసం సర్వేయర్‌ లంచం డిమాండ్‌
` తన భూమికి సర్వే చేసి పట్టా పాసుపుస్తకం ఇవ్వాలని ఐదేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని..మండల సర్వేయర్‌ శ్రీనివాసుల నాయక్‌ లంచం డిమాండ్‌ చేశాడని అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం తాటి గుంటిపల్లికి చెందిన కృష్ణయ్య మంత్రికి మొరపెట్టుకున్నాడు.
` గత ప్రభుత్వ అసంబద్ధమైన నిర్ణయాలతో తాము తీవ్రంగా నష్టపోయామని ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వైసీపీపై మండిపడ్డారు. సమ్మె సందర్భంగా కొంతమందికి మాత్రమే వేతనాలు పెంచి మిగిలిన వారిని పట్టించుకోలేదని మంత్రికి విన్నవించారు. జిల్లా మండల స్థాయి విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేస్తోన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మిస్‌ కోఆర్డినేటర్లు, మండల లెవల్‌ అకౌంటెంట్లు, క్లస్టర్‌ రీసోర్స్‌ మొబైల్‌ టీచ ర్లకు వేతనాలు పెంచలేదని వాపోయారు. పెరిగిన నిత్యావసరాల దృష్ట్యా జీతాలు పెంచాలని వేడుకున్నారు. ఈపీఎఫ్‌, సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయాలని, సమగ్ర శిక్షా ప్రాజెక్టులో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, డైలీ వేజ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎం, అకౌంటెంట్‌, కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచి రిటైర్‌ అవుతున్న ఉద్యోగులకు వన్‌టైం అలవెన్స్‌ కింద రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు.

భూమి తీసుకుని పరిహారం ఇవ్వలేదు
` పల్నాడు జిల్లా మాచవరం మండలం రేకులగడ్డ గ్రామానికి చెందిన పూజ వెంకయ్య సమస్యను వివరిస్తూ పులిచింతల ప్రాజెక్ట్‌ భూసేకరణలో భాగంగా ఎకరా 90 సెంట్లు తీసుకుని నేటికీ పరిహారం ఇవ్వలేదని, నష్టపోయిన భూమికి పరిహారం ఇప్పించాలని వెంకయ్య వేడుకున్నాడు.
` గత టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు మంజూరైందని, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇంటిని ఇవ్వలేదని విజయవాడ బుడమేరుకు చెందిన దివ్యాంగుడు మల్లు శ్రీరాములు వినతిపత్రం అందజేశాడు. తమకు కేటాయించిన ఇంటిని ఇప్పించాలని, తాను నడవలేని దివ్యాంగుడినని వికలాంగ పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని కోరాడు.

ఇంటిపై కరెంట్‌ వైర్లను పక్కకు మార్పించండి
తన ఇంటిని తగిలేలా కరెంట్‌ వైర్లు వెళుతున్నాయని, వర్షం పడినప్పుడు ఇంటికి కరెంట్‌ పాస్‌ అవుతుందని నంద్యాల జిల్లా రుద్రవరం మండలం యల్లావత్తుల గ్రామానికి చెందిన చాకలి రజినీకాంత్‌ వివరించాడు. కరెంట్‌ షాక్‌ కొట్టి తన పిల్లలకు చేతులు కాలాయని.. తన ఇంటిపై నుంచి వెళుతున్న వైర్లను పక్కకు మార్పించాలని వేడుకున్నాడు. అలాగే ఆళ్లగ డ్డ నుంచి నంద్యాలకు వయా గాజులపల్లి మీదుగా మధ్యాహ్న సమయంలో బస్సు లేక పోవడంతో విద్యార్థులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని.. బస్సు సౌకర్యం కల్పిం చాలని వేడుకున్నాడు.

కాలనీకి వైఎస్సార్‌ పేరు తొలగించాలి
` 2018లో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, దివంగత అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ చేతులమీదుగా తెనాలి నియోజకవర్గం జగ్గిరెడ్డిగుంటపాలెం శివారులో దాదాపు 300 ప్లాట్లు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాలనీకి రోడ్లు వేయిస్తామని చెప్పి వైఎస్సార్‌ కాలనీ అని పేరు పెట్టింది. అధికారంలోకి వచ్చాక రోడ్లు వేయించలేదని కాలనీవాసులు అర్జీ ఇచ్చా రు. వైఎస్సార్‌ పేరును తొలగించి నాదెండ్ల మనోహర్‌ కాలనీ లేదా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కాలనీగా నామకరణం చేయాలని వినతిపత్రం ఇచ్చారు.
` మినీ గోకులం పథకంలో అర్హులకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా నూజెండ్ల మండలానికి చెందిన మాలేపాటి శివశంకరావు వేడుకున్నారు.
` తన తండ్రికి వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్‌లైన్‌లో షేక్‌ ఖాదర్‌ తండ్రి చిన ఖాశీం పేరు మీద తప్పుగా మార్చారని న్యాయం చేయాలని గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన షేక్‌ అబ్దుల్లా మొరపెట్టుకున్నాడు.
` చిత్తూరు జిల్లా కొండయ్యగారిపల్లి పంచాయతీ తట్టివారిపల్లి ప్రజలు సమస్యను వివరిస్తూ శ్మశాన వాటిక లేకపోవడంతో దహన సంస్కారాలకు ఇబ్బందిగా మారిందని శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Previous Post

ఆన్నంపెట్టే అన్న క్యాంటీన్లపై విష ప్రచారం

Next Post

నేడు విశాఖకు మంత్రి లోకేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్యకర్త
@ May 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist