చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జే బ్రాండ్లతో ప్రాణాలు తీసింది జగన్ రెడ్డే

టీడీపీ పొలిట్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి

by చైతన్యరధం
October 8, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జే బ్రాండ్లతో ప్రాణాలు తీసింది జగన్ రెడ్డే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దోషులకు అండగా నిలిచిన క్రూరుడు
  • కల్తీ మద్యానికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్
  • గత ప్రభుత్వంలో నిందితులపై చర్యలు లేవు
  • కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే విమర్శలా
  • టీడీపీ పొలిట్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి

మంగళగిరి (చైతన్యరథం): కల్తీ మద్యంతో వేలమంది ప్రాణాలు తీసిన జగన్రెడ్డి కల్తీ మద్యానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభు త్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది. కల్తీ మద్యానికి చాలా మంది అనారోగ్యానికి గురై మరణించిన సంఘటనలను మనం ఎన్నో చూశాం. ఈ రోజు కల్తీ మద్యం గురించి జగన్రెడ్డి మాట్లాడుతూంటే దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉంది. జగన్ రెడ్డి పాలనలో స్వయంగా వారి పార్టీ నాయకులే డిస్టిలరీలను ఏర్పాటు చేసి నగదుకు లిక్కర్ అమ్ముకుని సొమ్ము చేసుకున్న సంఘటనలు చూశాం. వైసీపీ పాలనలో రూ.3 వేల నుంచి రూ.4 వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. మీరు కూడా కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం అంటూ  మాట్లాడుతున్నారు. తెలుగు దేశం, కూటమి  ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు
అధికారంలో ఉన్నా శాంతి భద్రతలపై కానీ, అవినీతి, ఆరాచకాల పాలిత సింహస్వప్నంలా వ్యవహరించారు. ఈ రోజు ప్రజల ఆరోగ్యమే.. ప్రభుత్వ బాధ్యత, భద్రత అని నకిలీ మద్యం అమ్మకా లపైన, తయారీ కేంద్రాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుం టుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్తీ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహిస్తుంది. ఇందులో పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వంలో ఎటు వంటి అవినీతి, ఆరాచక వ్యవహారాలు ఎవరు చేసినా కూడా చర్య లు తీసుకునేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీడీపీ నాయకులనే సస్పెండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కల్తీ మద్యం వ్యవ హారంలో రాజీపడే పడేది లేదని హెచ్చరించారు. పార్టీ ఇన్చార్జి జయచంద్రారెడ్డిని, సురేంద్రనాయుడు అనే వ్యక్తిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు  కూడా వారి మీద చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఎక్కడో మద్యం కుంభకోణం జరిగితే ప్రభుత్వం మీద విషప్రచారం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

ఉనికి కోసమే విష ప్రచారం
జగన్ రెడ్డి  అరాచక పాలన నుంచి ప్రజలు తేరుకుని ఈ ఏడాదిన్నర కాలంలో రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ముం దుకు పోతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్ర మాలను ప్రజల కోసం అమలు చేస్తుంటే ఉనికిని కాపాడుకు నేందుకు ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారు. మీరు మద్యం కుంభకోణంలో రూ.3500 కోట్లు అవినీతి చేశారని ఆధారాలతో సహా సిట్ కోర్టు ముందు పెట్టిన తరువాత మీరు పార్టీకి చెందిన ఎంపీలు కానీ, సీఎంఓ సంబంధించిన మాజీ అధికారులు కానీ జైళ్లలో 70-80 రోజులు ఉండాల్సిన పరిస్థితి.
వాళ్లను నువ్వు సస్పెండ్ చేశారా? వాళ్ల మీద కనీస తాత్కాలిక చర్యలు తీసుకు న్నారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం భాగస్వాములు అయిన వారితో మాకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని ఎన్నడైనా మీడియా ముందుకు చెప్పారా? అని ప్రశ్నించారు. ఎంత అవినీతి కుంభకోణం జరిగిన మీ పార్టీ నుంచి ఎటువంటి చర్యలు ఉండవు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వ పాలన నిరంతరం ఒక సమర్థ వంతమైన, నీతివంతమైన పరిపాలన, అవినీతి లేని పరిపాలన చేస్తుందని
తెలిపారు.

చర్యలు తీసుకుంటే విమర్శలా?
కల్తీ మద్యంపై పోలీసు అధికారులు, ఎక్సైజ్ అధికారులను ఆదేశాలిచ్చి అన్ని రకాలుగా దోషులను అరెస్టు చేసి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం పాలనలో కల్తీ మద్యం తాగి విజయవాడకు చెందిన వారు మరణిస్తే.. మీ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే  మల్లాది విష్ణు మాట్లాడిన విషయాలు ప్రజలు ఇంకా మరచిపోలేదు. “చచ్చిపోతే.. చచ్చిపోయారు.. పోయిన వారందరూ పోయారు” అంటూ ఇష్టానుసారంగా మాట్లాడిన విషయం మీకు గుర్తు లేదా..? మీరు మరచిపోయిన ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి. మద్యం వ్యాపారం అంటే ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేయడమేనని జగన్ రెడ్డి 2019 ఎన్నికల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. సంపూర్ణ మద్యనిషేదాన్ని అమలు చేస్తానని అధికారం లోకి వచ్చిన తరువాత మద్య నిషేధం చేయకపోగా, జే బ్రాండ్లను తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని ధ్వజమెత్తారు.

జే బ్రాండ్లతో 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు
కల్తీ మద్యంతో ఇబ్బంది పడకూడనే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. పేదల ఆరోగ్యంతో పాటు వారి ఇళ్లను గుళ్ల చేసి వారి జీవితాలతో గత వైసీపీ ప్రభుత్వం ఆడుకుంది. జగన్రెడ్డి పాలనలో జరిగిన మద్యం కుంభకోణం వల్ల అధికారులే కాదు.. వారి కింద ఉన్న అటెండర్లు కూడా జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పారదర్శక పాలన అందిస్తుందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జే బ్రాండ్ కల్తీ మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు.. కల్తీ మద్యానికి మూల విరాట్ ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న వస్తే అది జగన్రెడ్డి మాత్రమే అనే విషయం ప్రజలకు స్పష్టం తెలియజేయాల్సిన అవస రం ఉంది. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూ మాఫియా, ఎర్ర చందనం మాఫియా… ఇటువంటి మాఫియా అన్నింటి కోసమే వైసీపీ ప్రభుత్వం పాలన సాగించింది. అందుకే ఈ రోజు ఆర్థికంగా చితికిపోయి.. ఆదాయం లేక నాశనం చేస్తే… దానిని గాడిన పెట్టేందుకు చంద్రబాబు చేస్తున్న కష్టం ప్రజలందరూ కళ్లతో చూస్తున్నారు. అభివృద్ధి-సంక్షేమం ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని స్పష్టం చేశారు.

కల్తీ మద్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు
గత ప్రభుత్వ పాలనలో మద్యం రేట్లు పెంచి.. దాన్ని మళ్లీ కల్తీ మద్యం రూపంలో విక్రయించి అక్రమ అదాయాన్ని పొంది.. ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం రేట్లను తగ్గించింది. నాణ్యమైన మద్యం, అన్ని రకలైన మద్యాన్ని అందు బాటులోకి తీసుకువచ్చి ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా.. వాళ్ల ఆరోగ్య పాడుకాకుండా నాణ్యమైన మద్యం తోనే అమ్మకాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ పాలనలో కల్తీ మద్యం వల్ల దాదాపు 30 వేల మంది కాలేయం దెబ్బతిన్నట్లు మెడికల్ రిపోర్టులు ఆధారాలతో సహా ఉన్నాయి. నరాల వ్యాధి వల్ల దాదాపు 12,600 మంది ఆనారోగ్యం పాలైనట్లు మెడికల్ రిపోర్టులు ఉన్నాయి. ఇన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజల ఆరోగ్యం, ప్రజల అస్తులు, ప్రభుత్వానికి అదాయం రాకుండా నష్టం కలిగించే పనులు మీరు చేసి.. కల్తీ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రొత్సహించి నాశనం చేస్తే, కూటమి ప్రభుత్వం వాటిని బాగు చేస్తూ పారదర్శక పాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక ఉనికి కోసం లేనిపోని అసత్య ప్రచారాలను సృష్టిస్తూ రోత మీడియా ద్వారా పెద్ద పెద్ద రాతలు రాస్తూ నమ్మించే ప్రయ త్నం చేస్తున్నారు. జగన్రెడ్డి ఎన్ని కుట్రలు పన్నని కూడా రాష్ట్ర ప్రజలేవ్వరు కూడా నమ్మే స్థితిలో లేరు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఎవరు అని చిన్న పిల్లాడిని అడిగిన జగన్రెడ్డేనని టక్కున చెప్పే స్తాడు. రాష్ట్రాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రి చీకటి చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తిగా జగన్రెడ్డి మిగిలిపోయాడనే విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేసుకోవాలని హితవుపలికారు.

Previous Post

నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్

Next Post

అబద్ధం, అవినీతి కలిస్తే జగన్ రెడ్డి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026

November 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

November 17, 2026
రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం
ఆంధ్రప్రదేశ్

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

November 17, 2026
రామోజీ సేవలు దేశానికి స్పూర్తి
ఆంధ్రప్రదేశ్

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

November 17, 2026
తెలుగు జాతి కీర్తి రామోజీ
ఆంధ్రప్రదేశ్

తెలుగు జాతి కీర్తి రామోజీ

November 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026

November 16, 2026
Next Post
అబద్ధం, అవినీతి కలిస్తే జగన్ రెడ్డి

అబద్ధం, అవినీతి కలిస్తే జగన్ రెడ్డి

ముఖ్య వార్తలు

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

తెలుగు జాతి కీర్తి రామోజీ

తెలుగు జాతి కీర్తి రామోజీ

by చైతన్యరధం
November 17, 2026

అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం ఎక్సలెన్స్...

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

by చైతన్యరధం
November 15, 2026

గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి కొందరు హింసనే నమ్ముకుంటారు... కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది ప్రజలకు మంచి చేయడానికే అధికారం వైసీపీ తప్పుడు...

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026

by కార్యకర్త
November 18, 2026

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

by కార్యకర్త
November 17, 2026

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): మన కోసం మనం సాధించేది విజయం.. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందిం చే స్ఫూర్తి..అలాంటి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామోజీరావు. ఆయన అడుగు జాడలు,...

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.