చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పసుపు రంగు చూస్తే ప్యాంట్ తడుపుకుంటున్న జగన్ రెడ్డి

by చైతన్యరధం
Sep 10, 2022 at 1:04pm
in ఆంధ్రప్రదేశ్, పత్రికా ప్రకటనలు
పసుపు రంగు చూస్తే ప్యాంట్ తడుపుకుంటున్న జగన్ రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వంతెన రంగు మార్చిన బడుద్దాయి
  • అసమర్థకు రంగుల పైత్యం తోడైతే ప్రజల ప్రాణాలకే ప్రమాదం
  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపటు

అమరావతి: జగన్‌రెడ్డి మెప్పు కోసం ఓ ఉన్నతాధికారి పడరాని పాట్లు పడినట్లు, ఓ వంతెన రంగు కూడా మార్చినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బాధ్యత మరిచిన బడుద్దాయిలా, పదవిలో ఉన్న బులుగు పార్టీ కార్యకర్తలా ప్రవర్తించాడని శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశా రు.రోడ్‌ సేఫ్టీ కోసం అధికారికంగా కొన్ని ప్రమాణాలు పాటిస్తారని, అందులో ఒకటి పసుపు, నలుపు రంగు లను రోడ్డు చివర డివైడర్లు, ఇతర నిర్మాణాలకు వాడ తారని తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి పసుపు కనపడకూడదని ఓ ప్రభుద్ధుడైన అధికారి వంతెన రంగుమార్చినట్లు తెలిపారు. అంతేకాకుండా, చివరకు కలశం కూడా పసుపు రంగులో ఉండ కూడదని చెప్పినట్లు పేర్కొ న్నారు. ఇలాంటి పెంపుడు జంతువులు పనులకోసం తమ వద్దకు వచ్చే సామాన్య ప్రజలకు కులం, మతం, పార్టీ చూడకుండా నిష్పక్ష పాతంగా సేవ చేయగలరా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్ల గురించి రెండు నెలల క్రితం ఇదే వేదిక(ట్విటర్‌)గా ముఖ్య మంత్రిని ప్రశ్నించినట్లు తెలిపారు. అసలే రోడ్లు దౌర్భాగ్య స్థితిలో ఉంటే, ఇలాంటి అధికారులు తమ తుగ్లక్‌ నిర్ణయాలతో అడ్డగోలుగా రంగులు మార్చి వేస్తే, వాహనదారుల ప్రాణాలకు ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు.చేతనైతే రాష్ట్రంలో గుంతలు పడిపోయిన రోడ్లను బాగు చేయాలన్నారు. మీ అసమర్థతకు కొత్త గా ఇలాంటి రంగుల పైత్యం తోడయితే ప్రజల ప్రాణా లు గాల్లో కలిసే ప్రమాదం ఉందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. .

సంబంధితవార్తలు

సహకార వ్యవస్థ సమగ్రాభివృద్ధే లక్ష్యం

మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు!

చంద్రబాబు నేతృత్వంలో మహిళలకు సత్వర న్యాయం

Tags: కింజరాపు అచ్చెన్నాయుడుట్వీట్‌నలుపు రంగుపసుపురోడ్డు డివైడర్లువంతెన రంగు
Previous Post

చంద్రన్న కోసం ముస్లింసోదరుల ప్రార్థనలు

Next Post

ఇదేం చోద్యం జగన్‌ రెడ్డీ: నారా లోకేష్‌

మరిన్ని వార్తలు

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ
ఆంధ్రప్రదేశ్

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
చదువును దెబ్బతీశారు!
ఆంధ్రప్రదేశ్

‘రన్ గ్రాండ్ మా.. రాన్!

చైతన్యరధం
@ March 6, 2026
శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..
ఆంధ్రప్రదేశ్

శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

చైతన్యరధం
@ March 6, 2026
జీరో పావర్టీ మిషన్ తో పేదల జీవన ప్రమాణాల పెంపు
ఆంధ్రప్రదేశ్

జీరో పావర్టీ మిషన్ తో పేదల జీవన ప్రమాణాల పెంపు

చైతన్యరధం
@ March 6, 2026
జనాభా భారం కాదు… భాగ్యం
ఆంధ్రప్రదేశ్

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
ఆనందాల ఆత్మీయ సమ్మేళం
ఆంధ్రప్రదేశ్

ఆనందాల ఆత్మీయ సమ్మేళం

చైతన్యరధం
@ March 5, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
Load More

ముఖ్య వార్తలు

జనాభా భారం కాదు… భాగ్యం

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు

చైతన్యరధం
@ March 5, 2026
ఉగాదికి మరో డీఎస్సీ?

విద్యావిధానంలో ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్

చైతన్యరధం
@ March 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
చదువును దెబ్బతీశారు!

‘రన్ గ్రాండ్ మా.. రాన్!

చైతన్యరధం
@ March 6, 2026
శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

చైతన్యరధం
@ March 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms Conditions
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist