చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి అర్జునుడు కాడు.. ఉత్తర కుమారుడు

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

by చైతన్యరధం
Feb 20, 2024 at 8:19am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జగన్‌రెడ్డి అర్జునుడు కాడు.. ఉత్తర కుమారుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • చంద్రబాబు సవాల్‌ విసిరి 24 గంటలైనా ముఖ్యమంత్రి స్పందించలేదు
  • చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం అనగానే తుర్రుమని తాడేపల్లికిపోయి తలుపులేసుకొని పడుకున్నాడు
  • జగన్‌రెడ్డి నిజాయితీపరుడైతే.. రాప్తాడు సభలో చెప్పినవి నిజాలైతే టీడీపీ అధినేత సవాల్‌పై స్పందించాలి
  • చంద్రబాబు అంటే అభివృద్ధి.. సంక్షేమం… జగన్‌రెడ్డి అంటే జైలు.. విధ్వంసం…!
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

అమరావతి, చైతన్యరథం: ఓటమి భయంతో తీవ్ర మైన నిరాశానిస్పృహల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, చివరకు ఏం మాట్లాడుతున్నాడో తెలియనిస్థితిలో.. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, ఉమ్మడి రాష్ట్రంలో తనదైన అభివృద్ధి ముద్ర వేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకు, రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెప్పే దుస్థితికి దిగజారాడని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజ మెత్తారు. రాప్తాడు సభలో జగన్‌రెడ్డి చెప్పినవన్నీ నిజాలే అయితే, ఆయన నిజాయితీపరుడైతే చంద్రబాబు విసి రిన సవాల్‌ను స్వీకరించాలని,బహిరంగ చర్చకు సిద్ధం కావాలని అన్నారు. కానీ టీడీపీ అధినేత సవాల్‌ విసిరి 24 గంటలు దాటినా ముఖ్యమంత్రి స్పందించలేదని, దీన్ని బట్టి జగన్‌రెడ్డి అర్జునుడు కాడు… ఉత్తరకుమారు డని అర్ధమయిపోయిందని, చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం అనగానే తుర్రుమని తాడేపల్లికిపోయి తలుపులేసుకొని పడుకున్నాడని అన్నారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘‘ అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జగన్‌ రెడ్డి ప్రయాణించిన రోడ్లు చంద్రబాబు హాయాంలో వేసినవే. ఆఖరికి ఆ జిల్లాలో ఉద్యానవన పంటలకు, పులివెం దుల నియోజకవర్గంలో చీనీతోటలకు నీళ్లిచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. టీడీపీప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమం కళ్లకు కట్టి నట్టు కనిపిస్తున్నా చూడలేని దుస్థితిలో ఈ ముఖ్య మంత్రి ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. ఇప్పటికే రాప్తాడు సభలో జగన్‌రెడ్డి చేసిన వ్యా ఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్‌చేసి 24 గంటలై నా స్పందనలేదు.జగన్‌రెడ్డి స్పందించడు సరే.. ఆయన మంత్రులు… వైసీపీనేతలు ఎందుకు నోరు మెదప లేదు? సిద్ధం అంటూ ప్రజలసొమ్ముతో బహిరంగ సభలు పెట్టి, ఆ సభలకు వచ్చే జనానికి మద్యం, బిర్యానీలు పంచి మత్తులో ఉన్నవాళ్ల ముందు నోటికొచ్చి నట్టు మాట్లాడి, తుర్రుమని తిరిగి తాడేపల్లి కొంపలో పడుకుంటే సరిపోతుందా జగన్‌ రెడ్డి? 99శాతం హామీలు ఎక్కడ, ఎప్పుడు నెరవేర్చావో కూడా ప్రజల ముందే తేల్చుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం జగన్‌ రెడ్డి. బహిరంగ చర్చకు ఎప్పుడు..ఎక్కడికి వస్తావో చెప్పు?

సంబంధితవార్తలు

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలైన 29 మందిని ఫిన్‌లాండ్ ప‌ర్య‌ట‌న‌కు పంపించింది ఏపీ ప్ర‌భుత్వం

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026

వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు

2019 ఎన్నికల ప్రచారంలో జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలు మచ్చుకు కొన్ని…
25 ఎంపీ స్థానాలు అప్పగిస్తే, ప్రత్యేకహోదా సాధి స్తాను, మన ప్రభుత్వంలో మద్యాన్ని పూర్తిగా నిషేధి స్తాం, సీపీఎస్‌ అనేది మన ప్రభుత్వం వచ్చిన వారం లోనే రద్దుచేస్తాం, ఏటా జనవరి1న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ విడుదల చేస్తాం, 200యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్‌ అందిస్తాం, పోలవరం ప్రాజె క్ట్‌ని 2021 జూన్‌ నాటికి పూర్తిచేసి నీళ్లిస్తాం, పంట ఉత్పత్తులు మార్కెట్లకు రాకముందే పొలాల్లోనే కొని, రైతులకు వెంటనే గిట్టుబాటు ధర చెల్లిస్తాం, సమగ్ర సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని చట్టబద్దంగా తీసుకొచ్చి, బీసీలకు మూడోవంతు నిధులు కేటాయిస్తాం, కేవలం బీసీలకే 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, విజయవాడలో రాజధాని పెట్టడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తు న్నాం, కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు కేటాయించిన నిధుల కంటే రెట్టింపు నిధులు కేటాయిస్తాం. ఇవీ జగన్‌రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పిన మాటలు. ఇవన్నీ అధికారంలోకి వచ్చాక అమలు చేశాడా అని ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఒక్కటీ అమలుచేయ లేదు.అయినా సిగ్గులేకుండా 99శాతం హామీలు అమ లు చేశానని డబ్బా కొట్టుకుంటున్నాడు. పాదయాత్రలో గానీ, ఎన్నికల ప్రచారంలో గానీ జగన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో కేవలం 15 శాతమే అమలుచేశాడని, 85 శాతం హామీల అమల్లో ఘోరంగా విఫలమయ్యాడని వాస్తవాలతో టీడీపీ 6నెలల క్రితమే పుస్తకం ప్రచురిం చింది. ఆ పుస్తకంలోని అంశాలపై చర్చకు రావాలని టీడీపీ సవాల్‌ చేసినా వైసీపీ నుంచి ఎలాంటి స్పందనాలేదు.

చంద్రబాబు అంటేనే అభివృద్ధి.. సంక్షేమం: జగన్‌ అంటే అవినీతి.. విధ్వంసం!
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే అభివృద్ధికి మారుపేరు అంటారు. విజనరీ నాయకుడని ప్రశంసిస్తారు. జగన్‌ అంటే జైలు పేరు చెబుతారు. జగన్‌ అంటే ఈడీ విచారణలు..సీబీఐ కేసులు. జగన్‌ చరిత్ర మొత్తం అవినీతిమయం. అధికారం కోసం బాబాయ్‌ ని చంపించిన నేర చరిత్ర జగన్‌ రెడ్డి ది. అలాంటి వ్యక్తి సిద్ధం పేరుతో ప్రజలముందు అబద్ధాలు చెప్పి, ఉత్తుత్తి సవాళ్లు విసిరి, టీడీపీ సవాల్‌ చేస్తే బయటకు రావడానికి జంకుతున్నాడు. జగన్‌ ఎన్నాళ్లు దాక్కుంటాడో చూస్తాం. అవసరమైతే తాడేపల్లి ప్యాలెస్‌ తలుపులు బద్దలు కొట్టైనా సరే బయటకు తీసుకొచ్చి ప్రజలముందు నిలబెడతాం.

కల్తీమద్యం.. అక్రమ ఇసుకదోపిడీతో కొట్టేసిన సొమ్మే జగన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చాడు
మద్యనిషేధం చేస్తానని చెప్పిన జగన్‌రెడ్డి కొత్త మద్యం పాలసీ పేరుతో రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మించి రూ.2లక్షలకోట్లు కొట్టేశాడు. నూతన ఇసుక పాలసీ పేరుతో అక్రమ ఇసుక తవ్వకాలతో రూ.50వేల కోట్లు కొట్టేశాడు.కేవలం ఈ రెండు మార్గా ల్లో ప్రజలనుంచి కొట్టేసిన సొమ్మునే జగన్‌రెడ్డి బటన్‌ నొక్కుడు ద్వారా తిరిగి ప్రజలకు పంచాడు. రాప్తాడు సభలో ప్రజలకు ఇప్పటివరకు రూ.2.50 లక్షల కోట్లు ఇచ్చానని జగన్‌ రెడ్డి గొప్పగా చెప్పాడు. మరి మద్యం, ఇసుక దోపిడీ ద్వారా కొట్టేసిన సొమ్మునే తిరిగి వారికి ఇచ్చాడని మేం అంటున్నాం.అవరసరమైతే మేం చెప్పిన అంశాల్ని ప్రజల ఎదుటే నిరూపిస్తాం. జగన్‌రెడ్డి బహి రంగచర్చకు వచ్చి మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలడా? మద్యం, ఇసుకలో కొట్టేసిందే ప్రజలకు ఇస్తే, ఇన్నేళ్లలో తెచ్చిన అప్పులసొమ్ము రూ.12లక్షల కోట్లు ఎటుపోయాయి జగన్‌ రెడ్డి? ఖనిజసంపద లూఠీ చేసిన సొమ్ము ఎటుపోయింది? గనులు కొల్లగొట్టిన సొమ్ము ఏమైంది? 5 ఏళ్ల నీ పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ అయినా పూర్తి చేశావా జగన్‌రెడ్డి? కనీసం రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఒక్క రూపా jైునా ఇచ్చావా? విద్యుత్‌ ఛార్జీలు పెంచనని చెప్పి, ఐదేళ్లలో ప్రజలపై రూ.60వేల కోట్ల భారం మోపావు. ఇదేనా జగన్‌రెడ్డి నువ్వు నీ పాలనలో సాధించిన ఘనత? 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తానని చెప్పి, చివరకు ఎన్నికల ముంగిట యువతను వంచిం చడానికి కేవలం 6,100 ఉద్యోగాలతో డీఎస్సీ విడుదల చేశా వు. అమ్మఒడి పథకానికి కోతలు పెట్టావు. రైతు భరోసాకు రంగులు పూశావు. చంద్రబాబు పేదల కడు పు నింపడానికి తీసుకొచ్చిన అన్యాక్యాంటీన్లు రద్దు చేశావు. ఇదేగా 5ఏళ్లలో నువ్వు సాధించిన గొప్పతనం జగన్‌ రెడ్డి?

సంబరాల రాంబాబు.. కోతల రాంబాబు.. ఉత్తుత్తి ట్వీట్లు ఆపేసి జగన్‌రెడ్డిని బహిరంగ చర్చకు తీసుకురావాలి.
సంబరాల రాంబాబు ఉత్తుత్తి ట్వీట్లు పెట్టుకోవడం మానేసి, చంద్రబాబు విసిరిన సవాల్‌ పై జగన్‌ రెడ్డి స్పందించేలా చేస్తే బాగుంటుంది. ‘‘మాజీ ముఖ్యమంత్రి ఇలా అంటున్నాడయ్యా… ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ప్రజల మధ్యకు వచ్చి సమాధానం చెప్పాలి’’ అని కోతలుకోసే రాంబాబు జగన్‌ రెడ్డికి చెప్తే సంతోషిస్తాం. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం.. జగన్‌ రెడ్డి సింగిల్‌ డిజిట్‌ కు పరిమితమవ్వడం ఖాయం. ఏమీ చేయకుండానే జగన్‌ రెడ్డి అన్నీ చేశానని చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్పేవాటిలో నిజానిజాలు ఏమిటో తెలియాలంటే చంద్రబాబు విసిరిన సవాల్‌ పై ముఖ్యమంత్రి స్పందించాల్సిందే. జగన్‌ రెడ్డి వద్ద సరుకు లేదుకాబట్టే.. రాప్తాడుసభలో కేకలేసి, తాడేపల్లిలో పడుకున్నాడు. జగన్‌ రెడ్డి అర్జునుడు కాదు.. ఉత్తరకుమారుడు. ఉత్తుత్తి ప్రగల్భా లు పలకడడం తప్ప ప్రజల్లోకి వచ్చి సమాధానం చెప్పే ధైర్యం జగన్‌ రెడ్డికి లేదు. జగన్‌ రెడ్డి నైజం ఏంటో ప్రజలకు తెలిసిపోయాక, వైసీపీ పేటీఎం కుక్కలు పిచ్చికూతలు కూయడం మానుకోవాలి. జర్నలిస్టుల్ని చంపబోయారంటే వైసీపీ నేతలు ఎంతకు దిగజారా రో అర్థం చేసుకోవచ్చు. టీడీపీనేతల్ని చంపబోయారు… ఇప్పుడువిలేకరులపై పడ్డారు.. భవిష్యత్‌లో ఓట్లేయ లేదని ప్రజల్ని చంపేసినా ఆశ్చర్యంలేదు’’ అని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

Previous Post

జగన్‌ చెప్పేవన్నీ నిజాలైతే బహిరంగ చర్చకు ఎందుకు వెన్ను చూపుతున్నారు సజ్జలా?

Next Post

ఉత్తరాంధ్రకు.. జగన్‌ వైరస్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026

కార్యకర్త
@ August 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026

కార్యకర్త
@ August 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-08-2026

కార్యకర్త
@ August 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-08-2026

కార్యకర్త
@ August 15, 2026
ఆంధ్రప్రదేశ్

ఆర్థిక స్వాతంత్య్రానికి ‘స్త్రీ శక్తి’ బాట 

చైతన్యరధం
@ August 15, 2026
అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్

అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం

చైతన్యరధం
@ August 15, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ
ఆంధ్రప్రదేశ్

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026

కార్యకర్త
@ August 14, 2026
Load More

ముఖ్య వార్తలు

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

చైతన్యరధం
@ August 13, 2026
అమరావతికి రాజమార్గం

అమరావతికి రాజమార్గం

చైతన్యరధం
@ August 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆర్థిక స్వాతంత్య్రానికి ‘స్త్రీ శక్తి’ బాట 

చైతన్యరధం
@ August 15, 2026
అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం

అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం

చైతన్యరధం
@ August 15, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist