చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

డిస్కంలను టోల్‌ టాక్స్‌ కేంద్రాలుగా మారుస్తున్న జగన్‌రెడ్డి

మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు

by చైతన్యరధం
Sep 8, 2022 at 12:21pm
in ఆంధ్రప్రదేశ్, పత్రికా ప్రకటనలు
డిస్కంలను టోల్‌ టాక్స్‌ కేంద్రాలుగా మారుస్తున్న జగన్‌రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజల రక్తం తాగుతున్న జగన్  విద్యుత్‌ భారాల పథకం
  • మూడున్నరేళ్లలో మోపినభారం రూ.20,548 కోట్లు
  • నిరంతరం కొనసాగుతున్న బాదుడే బాదుడు

    విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం డిస్కంలను టోల్‌ టాక్స్‌ కేంద్రాలుగా మార్చి ప్రజల రక్తం త్రాగుతోందని విద్యుత్‌ శాఖ మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలపైన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని జగన్‌రెడ్డి నిర్విరామం గా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఆయన బాదుడికి రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. జగన్‌రెడ్డి తన అసమర్థతకు, చేతగానితనానికి ప్రజలు బలవ్వా ల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి లు చెల్లించకుండా డిస్కంలు నష్టాల్లో ఉన్నాయంటూ ఏపీఈఆర్‌సి ట్రూ అప్‌ ఛార్జీల వసూలుకు అనుమతివ్వడం చేతగానితనానికి నిదర్శనం కాదా అని ప్రశ్నిం చారు. విద్యుత్‌ అవసరం ఎంత ఉంటుందో ఏడాది ముందే ఇతర రాష్ట్రాలు గుర్తించి డిమాండ్‌కు అనుగుణంగా ప్లాంట్లు నిర్మించుకోవడం, ఒప్పందాలు చేసుకోవడం చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏరోజుకారోజు అవసరాలకు బహిరంగ మార్కెట్‌లో అత్యధిక ధరలు పెట్టి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. విద్యుత్‌ డిమాండ్‌ను విశ్లేషించే అనుభవం కలిగిన నిపుణులు, సాంకేతిక పరిజ్జాన అందుబాటులో ఉంటే ప్రభుత్వం ఎందుకు వినియో గించుకోవడం లేదని అడిగారు. 2014-19 కాలం లో వినియోగించిన విద్యుత్‌కు ట్రూ అప్‌ ఛార్జీల వసూల పేరుతో ప్రజల రక్తం త్రాగుతున్నారన్నారు.
    డిస్కంలకు పేరుకుపోయిన ప్రభుత్వ బకాయిలు
    జగన్‌ సర్కార్‌ డిస్కంలకు చెల్లించవలసిన సబ్సిడీ బకాయిలు రూ15,474 కోట్లని, వివిధ ప్రభుత్వ శాఖలు విద్యుత్‌ వాడుకున్నందుకు 30.09.2021 వరకు చెల్లించవలసిన బకాయిలు రూ.9,783 కోట్లని వివరించారు.ఈ బకాయిలు చెల్లించకుండా ప్రజలను బలిపెడుతున్నాడని ధ్వజమెత్తారు. మొత్తంగా ప్రభుత్వం గత సెప్టెంబర్‌ నాటికి రూ. 25,257 కోట్లు డిస్కంలకు ఎగనామం పెట్టిందన్నారు. హైకోర్టుకు మేలో ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ లో రాష్ట్రంలోని డిస్కంలు దివాల తీసినట్లు పేర్కొన్నట్లు తెలిపారు. రూ.38,836 కోట్లు అప్పుల ఊబిలో డిస్కంలు కూరుకుపోయాయని జగన్‌ సర్కార్‌ నిస్సిగ్గుగా ఒప్పుకుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు రూ.13,011 కోట్లు బాకీపడిన విషయాన్ని కూడా అఫిడవిడ్‌ లో చాటుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం ఏపీ జెన్‌ కో ను రెడ్‌ కేటగిరిలో పెట్టడంతో రాష్ట్రం పరువుపోయిందన్నారు. డిస్కంలు ముందు జగన్‌ రెడ్డి ముక్కు పిండి బాకీలు వసూలు చేయాలని సలహా ఇచ్చారు. డిస్కంల పేరుతో జగన్‌ రెడ్డి తీసుకున్న రూ. 38,836 కోట్లు ఎవరికి దోచిపెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జెన్కోలకు ఉన్న రూ.13 వేల కోట్ల బాకీ ఎప్పుడు కడతారో చెప్పాలన్నారు. విద్యుత్‌ చార్జీల పేరుతో ఒక్క పైసా కూడా ప్రజల నుంచి వసూలు చేసే అర్హత జగన్‌ రెడ్డికి లేదని కిమిడి కళావెంకట్రావు స్పష్టంచేశారు.

సంబంధితవార్తలు

ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన

అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించలేం

వైసీపీకి ఝలక్

Tags: కిమిడి కళావెంకట్రావుజగన్‌రెడ్డిజెన్‌ కోటోల్‌ టాక్స్‌ట్రూ అప్‌ ఛార్జీలుడిస్కంబకాయిలుబాదుడే బాదుడువైసీపీ ప్రభుత్వంసబ్సిడీహైకోర్టు
Previous Post

గాంధీపై హత్యాయత్నం చేస్తే ఏమిటీ మీ నిర్లక్ష్యం?

Next Post

మాధవ్‌ డర్టీ పిక్చరుపై వైసీపీ డర్టీ పాలిటిక్స్‌

మరిన్ని వార్తలు

ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు
ఆంధ్రప్రదేశ్

ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు

చైతన్యరధం
@ May 15, 2025
పండుగలా మహానాడు!
ఆంధ్రప్రదేశ్

పండుగలా మహానాడు!

చైతన్యరధం
@ May 15, 2025
Nara Lokesh
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రకాశంలో మంత్రి లోకేష్‌ పర్యటన

చైతన్యరధం
@ May 15, 2025
ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌
ఆంధ్రప్రదేశ్

ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌

చైతన్యరధం
@ May 15, 2025
ఏకమొత్తంగా ‘దీపం’!
ఆంధ్రప్రదేశ్

ఏకమొత్తంగా ‘దీపం’!

చైతన్యరధం
@ May 15, 2025
పశుసంవర్థకమే మన బలం
ఆంధ్రప్రదేశ్

పశుసంవర్థకమే మన బలం

చైతన్యరధం
@ May 15, 2025
దసరాలోగా చేనేత సహకార ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

దసరాలోగా చేనేత సహకార ఎన్నికలు

చైతన్యరధం
@ May 15, 2025
చరిత్రలో నిలిచిపోతుంది
ఆంధ్రప్రదేశ్

చరిత్రలో నిలిచిపోతుంది

చైతన్యరధం
@ May 15, 2025
Load More

ముఖ్య వార్తలు

పశుసంవర్థకమే మన బలం

పశుసంవర్థకమే మన బలం

చైతన్యరధం
@ May 15, 2025
నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా..లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు

నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా..లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు

చైతన్యరధం
@ May 14, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

జీవో 3పై అధ్యయనం

చైతన్యరధం
@ May 13, 2025
సీఎం చంద్రబాబు ఎమోషనల్‌ ట్వీట్‌

మాటలు కావవి తూటాలే!

చైతన్యరధం
@ May 13, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరో అడుగు ముందుకి..!

అమరావతికి వైభవం..తెలుగువారి ఆశలకు జీవం

చైతన్యరధం
@ May 2, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు

ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు

చైతన్యరధం
@ May 15, 2025
పండుగలా మహానాడు!

పండుగలా మహానాడు!

చైతన్యరధం
@ May 15, 2025
Nara Lokesh

నేడు ప్రకాశంలో మంత్రి లోకేష్‌ పర్యటన

చైతన్యరధం
@ May 15, 2025
ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌

ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌

చైతన్యరధం
@ May 15, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist