చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

లోకేష్‌పై భయంతోనే డీఎస్సీపై జగన్ అసత్య ప్రచారం

ఎమ్మెల్యే కూన రవికుమార్

by చైతన్యరధం
Sep 8, 2026 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
లోకేష్‌పై భయంతోనే డీఎస్సీపై జగన్ అసత్య ప్రచారం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టీచర్లపై సాక్షి మీడియా దౌర్జన్యం దారుణం
  • బాధ్యులపై కేసులు నమోదు చేయాలి
  • అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ
  • ఎమ్మెల్యే కూన రవికుమార్

అమరావతి (చైతన్యరథం): యువనేత నారా లోకేష్‌ను చూస్తే జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందని అందుకే అత్యంత పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీపై సాక్షి మీడియాలో పదే పదే అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ ధ్వజమెత్తారు. తరగతి గదుల్లో విద్యార్థుల ముందే టీచర్లను బెదిరించి కించపరిచేలా వ్యవహరిస్తున్న సాక్షి మీడియాపై తక్షణమే కేసులు నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీని కోరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వని జగన్.. నేడు డీఎస్సీలో ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన వారిని అవమానించడం దారుణమని విరుచుకుపడ్డారు.
ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నేడు విష ప్రచారం

జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తే.. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16000కు పైగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాం. మెగా డీఎస్సీపై వైసీపీ నాయకులు 345 కేసులు వేసినప్పటికీ సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే రికార్డు సమయంలో 148 రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేశాం. జగన్మోహన్ రెడ్డి భయంకరమైన ఫోబియాతో బాధపడుతున్నారు. యువ నాయకుడు నారా లోకేష్ నీడ చూసి కూడా భయపడే పరిస్థితి ఉంది. ఒక అబద్ధాన్ని వెయ్యి సార్లు చెప్పి నిజం అని భ్రమింపజేసేందుకు సాక్షి మీడియా ప్రయత్నిస్తోంది. నిరుద్యోగులు అహర్నిశలు కష్టపడి వాళ్ల ప్రతిభతో ఉద్యోగాలు సాధిస్తే వారిని అవమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తే రాష్ట్ర ప్రజలకు ఫన్నీ టైమ్. ఏపీపీఎస్సీకి, డీఎస్సీ కి తేడా తెలియని ఏకైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారు. ఆఖరి సంవత్సరంలో 6,100 డీఎస్సీ ఉద్యోగాలు ఇస్తానని భ్రమలు కల్పించారు. ఆ నోటిఫికేషన్ లోనే రెండు సంవత్సరాల పాటు అప్రెంటీస్ గా పరిగణిస్తామని చెప్పి దగా చేశారు.

సంబంధితవార్తలు

ఎల్నినో సంక్షోభం… తాగునీటికే తొలి ప్రాధాన్యం

అభివృద్ధిని చాటండి…విపక్ష దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

చైతన్యరధం ఈ పేపర్ 09-09-2026

జగన్ ఇచ్చిన నోటిఫికేషన్ ఎంత దగా అంటే 2009 తర్వాత ఆర్టీఈ చట్టం ప్రకారం. ఉపాధ్యాయ నియామకాల్లో అప్రెంటీస్ విధానం అనేది తీసేశారు. అయనప్పటికీ కుట్రప ప్రకారం జగన్ రెడ్డి కావాలనే తప్పుల తడకగా నోటిఫికేషన్ ఇచ్చారని ఎమ్మెలే రవికుమార్ విమర్శించారు. 2023 సంవత్సరంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా హారిజంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ జీవోని ప్రస్తుతం మేము అమలు చేసి మెగా డీఎస్సీని నిర్వహించాం. ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వని వ్యక్తి ఇవాళ సీబీఐ పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకాన్ని పెట్టారు. ఆ డీఎస్సీని నిజం చేయడానికి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.

ఈ రోజు కష్టపడి యువత ఉద్యోగాలు సాధిస్తే సాక్షి ఫేక్ ఛానల్ తో అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ 2024 సంవత్సరానికి ముందు ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ గేమ్స్‌లో ఆడిన వారే. నేషనల్ గేమ్స్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నడుస్తాయి. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి కూడా అధికారులు హాజరవుతారు. వాళ్ల ఆధ్వర్యంలో నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతాయి. అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నేషనల్ స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అధికారులు కూడా ఇంటర్నేషనల్ గేమ్స్ కి పర్యవేక్షకులుగా వెళతారు.

డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన వారు ఎక్కువ మంది 2024 ముందు పతకాలు సాధించిన వారే. ఆ నియామకాలు ఫేక్ అయితే నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఫేక్ అవుతాడు. అసత్యాలు ప్రచారం చేసే అధికారం సాక్షి మీడియాకు లేదు. ప్రతిభతో వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తే… వాళ్ళు బోధిస్తున్న స్కూళ్లకు వెళ్లి, క్లాస్ రూమ్‌లకు వెళ్లి వాళ్లను బెదిరించి, చిన్న పిల్లల ముందు వాళ్లని చిన్నబుచ్చే విధంగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. సాక్షి పేపరు పైనా, సాక్షి ఛానల్ పైనా, ఉపాధ్యాయులను చిన్నబుచ్చే విధంగా ఇంటర్వ్యూలు చేసి రౌడీయిజాన్ని ప్రదర్శించిన వాళ్లపై కేసులు పెట్టాలని డీజీపీని రవికుమార్ కోరారు.

జగన్మోహన్ రెడ్డిలా నేను ఫేక్ కాదు. 10వ తరగతి పేపర్లు అమ్ముకున్న వాణ్ణి కాదు. జగన్ కుటుంబ సభ్యులలాగా 2006లో డీఎస్సీ జరిపి, కడప జిల్లాలో ఆ రోజు పేపర్లు మార్చి, లక్షలాది రూపాయలు దండుకునే బ్యాచ్ మాది కాదు. అధికారులను బలి పశువులు చేసే వ్యక్తులం మేము కాదు. గ్రూప్-1ని అపహాస్యం చేసి, రిక్షా వాళ్లు, ఆటో డ్రైవర్లతో, స్వీపర్లతో పరీక్ష పేపర్లు దిద్దించిన ఫేక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రవికుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Previous Post

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లీడర్షిప్ కాంక్లేవ్‌లో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.

Next Post

మెగా డీఎస్సీపై విషం కక్కుతున్న వైసీపీ

మరిన్ని వార్తలు

ఎల్నినో సంక్షోభం… తాగునీటికే తొలి ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్

ఎల్నినో సంక్షోభం… తాగునీటికే తొలి ప్రాధాన్యం

చైతన్యరధం
@ September 9, 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధిని చాటండి…విపక్ష దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

చైతన్యరధం
@ September 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-09-2026

కార్యకర్త
@ September 9, 2026
ప్రజలకు పరిపాలనను మరింత చేరువచేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు పరిపాలనను మరింత చేరువచేయాలి

చైతన్యరధం
@ September 9, 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

చైతన్యరధం
@ September 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-09-2026

కార్యకర్త
@ September 8, 2026
43వ రోజూ విజయవంతంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

43వ రోజూ విజయవంతంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం

చైతన్యరధం
@ September 8, 2026
సైనికుల త్యాగాలను కించపరిచేలా జగన్ వైఖరి
ఆంధ్రప్రదేశ్

సైనికుల త్యాగాలను కించపరిచేలా జగన్ వైఖరి

చైతన్యరధం
@ September 8, 2026
Load More

ముఖ్య వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

చైతన్యరధం
@ September 9, 2026
కనెక్ట్.. జెన్ జెడ్!

కనెక్ట్.. జెన్ జెడ్!

చైతన్యరధం
@ September 5, 2026
ఇది శ్రేణుల విజయం!

ఇది శ్రేణుల విజయం!

చైతన్యరధం
@ September 5, 2026
అమరావతి వికాసం… రైతు సంక్షేమం

అమరావతి వికాసం… రైతు సంక్షేమం

చైతన్యరధం
@ September 4, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎల్నినో సంక్షోభం… తాగునీటికే తొలి ప్రాధాన్యం

ఎల్నినో సంక్షోభం… తాగునీటికే తొలి ప్రాధాన్యం

చైతన్యరధం
@ September 9, 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

అభివృద్ధిని చాటండి…విపక్ష దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

చైతన్యరధం
@ September 9, 2026
ప్రజలకు పరిపాలనను మరింత చేరువచేయాలి

ప్రజలకు పరిపాలనను మరింత చేరువచేయాలి

చైతన్యరధం
@ September 9, 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

చైతన్యరధం
@ September 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist