చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏపీకి కేంద్రం వాటా పెంచండి

పార్టీల అభిప్రాయాలు తీసుకున్న ఫైనాన్స్‌ కమిషన్‌

by చైతన్యరధం
Apr 17, 2025 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఏపీకి కేంద్రం వాటా పెంచండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాజధానిలేని రాష్ట్రంగా గుర్తించాలి
  • రెవిన్యూ లోటునూ పరిగణించాలి
  • విద్య, వైద్యానికి సెక్టార్లవారీ గ్రాంట్స్‌
  • 16వ ఫైనాన్స్‌ కమిషన్‌కు తెదేపా వినతి
  • ఇతోధికంగా నిధులివ్వండి: జనసేన
  • పార్టీల అభిప్రాయాలు తీసుకున్న ఫైనాన్స్‌ కమిషన్‌

అమరావతి (చైతన్య రథం): ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక క్లిష్టపరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి కేంద్రం వాటాను పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని తెలుగుదేశం పార్టీ కోరింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ అరవింద్‌ పనగారియా, సభ్యులు మనోజ్‌ పాండా, అన్నే జార్జ్‌ మాథ్యూలు బుధవారం నోవాటెల్‌ హోటల్‌లో వివిధ రాజకీయ పక్షాలను కలిసి ముఖాముఖి నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు.. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ వి చిరంజీవి రావు, మాజీ ఎమ్మెల్సీ పి అశోక్‌బాబులు మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో రాష్ట్ర రెవెన్యూ లోటును పరిగణలోకి తీసుకుందని గుర్తుచేస్తూ.. 16వ ఆర్థిక సంఘం సైతం రెవెన్యూ లోటును పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అలాగే, రాష్ట్రంలోని ఆర్థిక క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. కేంద్రం కేటాయింపుల వాటాను పెంచాలన్నారు. విద్య, ఆరోగ్య రంగాలకు సెక్టార్లవారీగా గ్రాంట్స్‌ను అందివ్వాలన్నారు.

దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏపీ అనే విషయం గుర్తుంచుకుని, పాపులేషన్‌ లెక్కలను కూడా 1971 జనాభా లెక్కల ప్రకారంగా సిఫార్సులుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. పాపులేషన్‌ గ్రోత్‌ రేట్‌ ఆధారంగా నిధులు పంపకాలు ఉండాలన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ వాటా పెంచాలని విజ్ఞప్తి చేస్తూ.. రాష్ట్రంలో వెనుకబడివున్న ప్రాంతాలకు నిధులు పెంచాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
జనసేన పార్టీ ప్రతినిధులుగా ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిరదన్నారు. వెనుకబడిన రాష్ట్రాలకు ఇచ్చేవిధంగా ఏపీకి ఆర్థిక సాయం అందించాలని కోరారు. స్థానిక సంస్థల బలోపేతానికి చేయూత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో రోడ్లు చాలావరకు ఇబ్బందికరంగా ఉన్నాయని, వాటి అభివృద్ధికి నిధుల సాయం చేయాలన్నారు. రాష్ట్రంలోని 972 కిమీ కోస్టల్‌ లైన్‌ అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్రానికి 90శాతం గ్రాంటుగా నిధులు అందించాలన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

తాగు నీరు, రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని నగర, గ్రామ పంచాయతీలను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. వాటర్‌ వర్క్స్‌ నిధులు, జలజీవన్‌ మిషన్‌ ఫండ్స్‌ రాష్ట్రానికి ఇవ్వాలన్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ వర్క్స్‌కు నిధులు పెంచాలన్నారు. బీజేపీ ప్రతినిధులుగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్‌ లంకా దినకర్‌, ఎంఎల్‌ఏ ఆదినారాయణ రెడ్డిలు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు పెంచాలన్నారు. 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఇచ్చిన నిధులు కన్నా 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఇచ్చిన నిధులు తక్కువగా ఉన్నాయని, అవి ఎందుకు తగ్గుతున్నాయో పరిశీలించి సరిచేయాలన్నారు. రాష్ట్రానికి ఉన్న తీరప్రాంతం ద్వారా ఆర్ధికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి సాధించవచ్చని, రాష్ట్రంలో రంగాలవారీగా నిధులు పెంచాలని కోరారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్‌ ఉన్న ప్రాంతాల్లో నిధులు పెంచాలని, నాచురల్‌ ఫార్మింగ్‌కు రాష్ట్రంలో ప్రాముఖ్యత పెరుగుతుందని ప్రాధాన్యత కల్పించాలన్నారు. రోడ్లకు ఫండిరగ్‌ ఇవ్వాలని, రాష్ట్రంలో తెల్లరేషన్‌ కార్డులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణం ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

సీపీఎం నేతలు వెంకటేశ్వరరావు, బాబురావులు మాట్లాడుతూ ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం నిధులతోనే నిర్మాణం పూర్తి చేయాలన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల చేసి అభివృద్ధికి చేయూత నందించాలన్నారు. బుందేలుఖండ్‌ తరహాలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక నిధులను కేటాయించాలన్నారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన రుణాలు పెరిగిపోతున్నాయని, వాటిని మాఫీ చేయాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే షేక్‌ మస్తాన్‌ వలి, రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్‌ కుమార్‌రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వము విడుదల చేయాలని కోరారు. స్థానిక సంస్థలకు గ్రాంట్లు విడుదల చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసము, పరిహారానికి నిధులిచ్చి.. నిర్మాణంలో జాప్యాన్ని నివారించాలన్నారు. ఆమ్‌ ఆద్మీ ప్రతినిధులు నేతి ఉమామహేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం తోడ్పాటు అందించాలని కోరారు. రెవెన్యూలోటును తగ్గించడంలో కేంద్ర నిధులు అవసరం రాష్ట్రానికి ఎంతైనా ఉందన్నారు.

Previous Post

వికసిత్‌ భారత్‌లో గ్రామీణాంధ్రప్రదేశ్‌ కీలకం

Next Post

ఐటీరంగం గేమ్‌ఛేంజర్‌ టీసీఎస్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026

కార్యకర్త
@ June 18, 2026
ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం
ఆంధ్రప్రదేశ్

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్
ఆంధ్రప్రదేశ్

సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

చైతన్యరధం
@ June 18, 2026
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

చైతన్యరధం
@ June 18, 2026
మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

చైతన్యరధం
@ June 18, 2026
ఏపీలో బీచ్ షాక్స్‌కు గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో బీచ్ షాక్స్‌కు గ్రీన్‌సిగ్నల్

చైతన్యరధం
@ June 18, 2026
డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమా?
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమా?

చైతన్యరధం
@ June 18, 2026
టీడీపీలోకి నూతక్కి వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి నూతక్కి వైసీపీ నేతలు

చైతన్యరధం
@ June 18, 2026
Load More

ముఖ్య వార్తలు

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

చైతన్యరధం
@ June 18, 2026
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

చైతన్యరధం
@ June 18, 2026
మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

చైతన్యరధం
@ June 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist