చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మహిళల్లోనే హైపర్‌ టెన్షన్‌

ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉంది: సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Apr 8, 2025 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మహిళల్లోనే హైపర్‌ టెన్షన్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పురుషుల్లో డయాబెటిస్‌ సమస్య పక్కువ
  • జిల్లాలవారీ హెల్త్‌ రిపోర్టులపై సీఎం ప్రజెంటేషన్‌
  • హెల్దీ.. వెల్దీ.. హ్యాపీ ఏపీ సాధనకే ఈ ప్రయత్నం
  • జూన్‌ నాటికి స్క్రీనింగ్‌ పరీక్షలు పూర్తి చేస్తాం
  • జీవనశైలి మార్పుతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం
  • ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉంది: సీఎం చంద్రబాబు

అమరావతి (చైతన్య రథం): జిల్లాలవారీగా హెల్త్‌ రిపోర్టులను సోమవారం సచివాలయంలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు వివరించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని రూపొందించాలన్నది తమ ఆలోచన అన్న సీఎం…హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ సాధనకు ప్రయత్నిస్తున్నామన్నారు. జిల్లాల వారీగా హెల్త్‌ రిపోర్టులపై సీఎం ఇచ్చిన ప్రజంటేషన్‌ వివరాలు..

మహిళల్లోనే హైపర్‌ టెన్షన్‌ ఎక్కువ
‘హైపర్‌ టెన్షన్‌, హార్ట్‌ స్ట్రోక్‌లు, గుండె వ్యాధుల విషయంలో… తూర్పుగోదావరి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. జీవన విధానంవల్ల వ్యాప్తిచెందే వ్యాధులు ఎక్కువుగా కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నమోదవుతున్నాయి. వాయ కాలుష్యం, స్మోకింగ్‌వంటి కారణాల వల్ల ఆస్తమా, నిమోనియో, సీఓపీడీ కేసులు ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఉన్నాయి. టీబీ, డెంగ్యూ, మలేరియా, డయేరియావంటి వ్యాధులు శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో ఎక్కువుగా నమోదవుతున్నట్టు గుర్తించారు. హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌, తాగునీటిలో టాక్సిన్స్‌తో అనారోగ్యం బారినపడ్డ వాళ్లు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఎక్కువుగా ఉన్నారు. పొగాకు ఇతర అలవాట్ల కారణంగా సర్వైకల్‌, బ్రెస్ట్‌, ఓరల్‌ క్యాన్సర్‌ రోగులు గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ ఉన్నారు. అనీమియా, ప్రీ టర్మ్‌ బర్త్స్‌, మాల్‌న్యూట్రిషియన్‌ సమస్యలతో బాధపడేవారు విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ. ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులు, డిప్రెషన్‌, యాంగ్జయిటీ కేసులు విశాఖపట్నం, విజయవాడ, కడప జిల్లాల్లో ఎక్కువ. వర్షాకాలంలో ఎక్కువుగా వచ్చే చికున్‌ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువ. అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువుగా కృష్ణా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ సమాచారం గత ఐదేళ్లు ఆసుపత్రులకు వచ్చిన సమాచారాన్నంతా తీసుకుని రూపొందించాం. దీనిపై మాకు రికార్డులు ఉన్నాయి. వెనకబడిన జిల్లాల్లో ఆహారపు అలవాట్లలో తేడాల వల్ల డయాబెటిస్‌ తక్కువగా ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

హైపర్‌ టెన్షన్‌
రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉన్న 2.15 కోట్లు (మొత్తం జనాభాలో 52.43 శాతం) మందికి స్క్రీనింగ్‌ చేస్తే అందులో 19.78 లక్షల మందికి (9.2 శాతం) హైపర్‌ టెన్షన్‌ నిర్ధారణ అయ్యింది. వీరిలో మగవారికన్నా మహిళలే ఎక్కువుగా హైపర్‌ టెన్షన్‌ ఎదుర్కొంటున్నారు.
11,40,772 మంది మహిళలకు హైపర్‌ టెన్షన్‌ ఉంది.
8,37,927 మంది మగవాళ్లకు హైపర్‌ టెన్షన్‌ ఉంది.
మరో 14.29 లక్షల మంది (71.92శాతం) అండర్‌ ఫాలో అప్‌ కేటగిరీలో ఉన్నారు.
జిల్లాల వారీగా చూస్తే… కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్‌ జిల్లాల ప్రజలకు హైపర్‌ టెన్షన్‌ ఎక్కువుగా ఉంది.
శ్రీ సత్యసాయి, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.

డయాబెటిస్‌:
రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసుకన్నా ఎక్కువ ఉన్న 2.15 కోట్ల (52.43శాతం) మందిని పరీక్షించగా వారిలో 11.13 లక్షల మందికి అంటే జనాభాలో 5.1 శాతం మందికి డయాబెటిస్‌ ఉన్నట్టు తేలింది.
డయాబెటిస్‌ మాత్రం మహిళలు కన్నా, మగవాళ్లకే ఎక్కువ.
5,61,196 మంది మగవాళ్లకు డయాబెటిస్‌ ఉంది.
5,52,767 మంది మహిళలకు డయాబెటిస్‌ ఉంది.
మరో 8.76 లక్షల మంది (78.73శాతం) అండర్‌ ఫాలో అప్‌ కేటగిరీలో ఉన్నారు. అంటే వీరంతా డయాబెటిస్‌ రిస్క్‌లో ఉన్నారు.
జిల్లాల వారీగా చూస్తే… గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల ప్రజలకు డయాబెటిస్‌ ఎక్కువుగా ఉంది.
అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.

డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌
హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌ రెండూ ఉన్న వారి సంఖ్య 20.78 లక్షల మంది (9.6శాతం).
వీరిలో మగవారికన్నా మహిళలే ఎక్కువుగా హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌ ఎదుర్కొంటున్నారు.
11,22,800 మంది మహిళలకు హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌ ఉంది.
మగవారికి వచ్చేసరికి 9,54,707 మందికి డయాబెటిస్‌ ఉంది.
అండర్‌ ఫాలో అప్‌ కేటగిరీలో మరో 12.80 లక్షల మంది (61.64శాతం) ఉన్నారు.
హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌ రెండూ ఉన్నవాళ్లు ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్టా జిల్లాల్లో ఎక్కువ.
అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు.

గుండె సంబంధిత వ్యాధులు
2,61,100 మంది గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో మగవాళ్లు 1,61,734 మంది కాగా, మహిళలు 99,366 మంది ఉన్నారు.
ఎన్టీఆర్‌, నంద్యాల, గుంటూరు జిల్లాలో గుండె వ్యాధిగ్రస్తులు అధికం.
అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పం.

క్యాన్సర్‌ రోగులు
రాష్ట్రంలో 1,19,397 మంది క్యాన్సర్‌ రోగులున్నారు.
వీరిలో మగవాళ్లు 46,872 మంది, మహిళలు 72,525 మంది ఉన్నారు.
కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ సమస్య అత్యధికం
అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పం.

కాలేయ వ్యాధిగ్రస్తులు:
30,646 మంది కాలేయ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరిలో మగవాళ్లు 21,740 మంది, మహిళలు 8,906 మంది.
నెల్లూరు, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో అత్యధికం
అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పం.

శ్వాస సంబంధిత రోగులు
రాష్ట్రంలో 54,362 మంది శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
వీరిలో మగవాళ్లు 35,088 మంది కాగా, మహిళలు 19,274 మంది ఉన్నారు.
నెల్లూరు, విజయనగరం, తిరుపతి జిల్లాల్లో అత్యధికం.
అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నాయి.

నరాల సంబంధిత అనారోగ్యం:
1,07,433 మంది నరాల సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
వీరిలో మగవాళ్లు 63,698 మంది కాగా, మహిళలు 43,735 మంది ఉన్నారు.
విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అత్యధికం.
అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నాయి.

కిడ్నీ వ్యాధిగ్రస్తులు
రాష్ట్రంలో మొత్తం 1,73,479 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు.
వీరిలో మగవాళ్లు 1,22,672 మంది కాగా, మహిళలు 50,807 మంది ఉన్నారు.
నీళ్లు, లిక్కర్‌, పొగాకు కారణంగా ఈ సమస్య ఉంది.
శ్రీకాకుళం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక కేసులు.
అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నాయి.

జూన్‌ నాటికి స్క్రీనింగ్‌ పూర్తి
‘ఈ ఏడాది జూన్‌ కల్లా రాష్ట్రంలో అందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి పూర్తి సమాచారాన్ని సేకరించడంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్చుకోవడం ద్వారా రోగాల బారినపడే అవకాశాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చని చెప్పడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. దీనిపై మరింత అధ్యయనం, పరిశీలన, పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాల్సి ఉంది’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

Previous Post

ఆరోగ్యాంధ్ర సాధిద్దాం

Next Post

ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026

కార్యకర్త
@ June 19, 2026
ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

చైతన్యరధం
@ June 19, 2026
పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్

పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 19, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు
ఆంధ్రప్రదేశ్

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ
ఆంధ్రప్రదేశ్

తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

చైతన్యరధం
@ June 19, 2026
పేద, మధ్యతరగతికి పారిశ్రామికాభివృద్ధి ఫలాలు
ఆంధ్రప్రదేశ్

పేద, మధ్యతరగతికి పారిశ్రామికాభివృద్ధి ఫలాలు

చైతన్యరధం
@ June 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026

కార్యకర్త
@ June 18, 2026
ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం
ఆంధ్రప్రదేశ్

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
Load More

ముఖ్య వార్తలు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

చైతన్యరధం
@ June 19, 2026
పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 19, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

చైతన్యరధం
@ June 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist