చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

‘బ్యాక్‌బోన్‌’ విరిచేశాడు!

‘డిక్లరేషన్‌’ ప్రకటనతో నేడు జయహో బీసీ

by చైతన్యరధం
March 5, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
‘బ్యాక్‌బోన్‌’ విరిచేశాడు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌రెడ్డి పాలనలో బీసీల అణిచివేత
  • పలు సంక్షేమ పథకాలూ రద్దు
  • రాజకీయ నిరుద్యోగ కేంద్రాలుగా కార్పొరేషన్లు
  • బీసీ నేతలపై విశృంఖల దాడులు, హత్యలు
  • చేతివృత్తిదారులకు నిండా ముంచేసిన వైనం
  • బీసీల ఉద్ధరణకు నడుంగట్టిన తెదేపా
  • ‘డిక్లరేషన్‌’ ప్రకటనతో నేడు జయహో బీసీ
అమరావతి (చైతన్యరథం): రాజకీ, ఆర్ధిక, సామా జిక రంగాల్లో తెలుగుదేశంపార్టీ అందించిన చేయూత కారణంగా గత నాలుగు దశాబ్ధాల్లో బీసీలు తలెత్తుకొని జీవించారు. అన్నిరంగాల్లోనూ ముందుకొచ్చారు. విద్యా రంగంలో అవకాశాలను ఒడిసి పట్టుకుంటూనే అటు రాజ కీయరంగంలోనూ తమ ఉనికి చాటుకున్నారు. కులవృత్తులను రక్షించుకుంటూనే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఒకడుగు ముందుకేశారు. కానీ గత ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో బీసీలు ఎన్నడూ లేనంత గా అణిచి వేతకు గురయ్యారు. వారికి అందిస్తున్న సం క్షేమ పథకాలన్నీ రద్దయ్యాయి.బీసీల అభ్యున్నతికి తోడ్ప డుతున్న కార్పొరేషన్లను రాజకీయ నిరుద్యోగ కేంద్రాల య్యాయి. చేతివృత్తిదారులు నిండా మునిగారు. చివరికి బీసీల ఆత్మ గౌరవం జగన్‌రెడ్డి సామాజికవర్గం ముందు మోకరిల్లాల్సి వచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బీసీలపై దాడులుజరిగాయి. ప్రశ్నించిన బీసీలు దారుణ హత్యలకు గురయ్యారు. జగన్‌ గత ఎన్నికల్లో విజయా నికి ఎవరిని వెన్నుముక చేసుకున్నాడో, గద్దెనెక్కిన తరు వాత వారి వెన్నులే విరిచేశాడు. ఈ ఐదేళ్లలో బీసీల అణిచివేత అప్రతిహతంగా సాగిపోయింది.
బీసీ సంక్షేమాన్ని మంటగలిపిన జగన్‌రెడ్డి
జగన్‌రెడ్డి రూ.75వేల కోట్ల బీసీ సబ్‌ ప్లాన్‌ నిధుల్ని దారి మళ్లించి సాధికారితను ప్రశ్నార్థకం చేశాడు.స్థానిక సంస్థల్లో టీడీపీ 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తే జగన్‌రెడ్డి 10శాతం రిజర్వేషన్తను కత్తిరించి… 16,800 రాజకీ య పదవులను బీసీలకు దూరం చేశారు. బీసీల అసైన్డ్‌ భూములు 8వేల ఎకరాలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు. ఆదరణ పథకాన్ని రద్దుచేసి బీసీల పొట్ట గొట్టాడు.లబ్దిదారుల 10శాతం సొమ్ముస్వాహా చేశాడు. బీసీలకు విదేశీ విద్య, పెళ్ల కానుకలు, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుచేశారు. బీసీ భవన నిర్మాణాలను నిలిపేశా రు. కేంద్ర పథకాలను రద్దుచేసి చేనేత వర్గాలకు కేంద్ర సబ్సిడీలు దూరం చేశాడు.
నిరుద్యోగ కేంద్రాలుగా.. కార్పొరేషన్లు
ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించినపుడే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుంది. కార్పొరేషన్లంటే.. ఉద్యోగ ఉపాధి అవకాశాల కేంద్రాలుగా ఉండేవి. కానీ జగన్‌రెడ్డి వాటినికేవలం రాజకీయ నిరుద్యోగుల ఆవాస కేంద్రాలుగా మార్చారు. టీడీపీ హయాంలో బీసీ కార్పొ రేషన్ల ద్వారా దాదాపు 4.4లక్షలమందికి రూ.లక్ష సబ్సి డీతో రూ.2లక్షల వ్యక్తిగత రుణాలు, ఫెడరేషన్ల ద్వారా 70వేల మందికి రూ.10లక్షల చొప్పున గ్రూప్‌ రుణా లిచ్చారు. టీడీపీ హయాంలో ఒక్కో కార్పొరేషన్‌ ద్వారా రూ.1200కోట్ల చొప్పున ఖర్చు చేశారు. అయితే, జగన్‌ రెడ్డి తన అనుయాయులను కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్ట ర్లుగా నియమించి ఉత్సవ విగ్రహాలు చేశారు. ఛైర్మన్లు గా బాధ్యతలు స్వీకరించినా.. బీసీ సంక్షేమానికి మాట సాయం కూడా చేయలేకుండా పదవి పూర్తి చేసుకున్న చరిత్ర ప్రస్తుత బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లదే.
బీసీ నేతలపై దాడులు`హత్యలు
వైసీపీ పాలనలో 74మంది బీసీ నేతలు హత్యకు గురయ్యారు. 800మందిపై తప్పుడుకేసులున మోద య్యాయి. 3000 మందిపై దాడులు చోటుచేసుకున్నా యి. బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో ఉప్పల అమర్‌ నాథ్‌ని పెట్రోలు పోసి సజీవ దహనం చేశారు. తన అక్కను వేధిస్తున్న వైసీపీ మూకను నిలదీయడమే అత ను చేసిన నేరం. విజయనగరం జిల్లా రాజాం నియోజ కవర్గం ఉద్దవోలు గ్రామానికి చెందిన కృష్ణ మాస్టారు (ఏగిరెడ్డి కృష్ణ)ని రాజకీయ కక్షతో అధికారపార్టీ నాయ కులు కారుతో ఢీకొట్టి, ఇనుప చువ్వలతో కళ్లు పొడిచి, రాడ్డుతో తలపై మోది దారుణంగా చంపేశారు. గుం టూరు జిల్లా పల్నాడులో తోట చంద్రయ్యను వైసీపీలో చేరాలని వేధించారు. జై చంద్రబాబు అన్న నినాదం ఇచ్చినందుకు నడిరోడ్డుపై గొంతు కోసి హత్యచేశారు. ప్రకాశం జిల్లా చినగంజాంలో వైసీపీలో చేరనన్నందుకు బీసీ మహిళను వివస్త్రను చేశారు. అవమానభారంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిరది. శ్రీకాళహస్తిలో నారా లోకేశ్‌ పాదయాత్ర సమయంలో స్థానిక సమస్యలు చెప్పిన పాపానికి రజక వర్గానికి చెందిన మునిరాజమ్మ అనే మహిళను వేధించారు. టిఫిన్‌ షాపు ధ్వంసం చేశా రు. శ్రీకాళహస్తి దేవాలయంలో సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్న మునిరాజమ్మ భర్తను ఉద్యోగం నుండి తొలగించారు.
నామినేటెడ్‌ పోస్టులు, పనుల్లో బీసీలకు అన్యాయం
నామినేటెడ్‌ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించిన జగన్‌రెడ్డి.. ఆ ప్రకటనను పత్రాలకే పరిమితం చేశారు. వెయ్యి నామినేటెడ్‌ పదవులు సొంత సామాజిక వర్గంతో నింపుకున్నారు. 37 మందితో కూడిన టీటీడీ జంబో బోర్డులో బీసీ లకు 3 సీట్లు మాత్రమే ఇచ్చారు. యూని వర్శిటీ వీసీల్లో 12కుగానూ పది స్థానాల ను రెడ్ల కులంతో నింపారు. ప్రాధాన్యత కలిగిన సంస్థలన్నింటికీ ఛైర్మన్లుగా సొంత సామాజికవర్గానికి చెందిన వారిని నియమించి ప్రాధాన్యతలేని కుల కార్పొరేషన్లకు చైర్మన్లుగా బీసీలను నియమించారు.
బీసీల ఆత్మగౌరవం తాకట్టు
టీడీపీ ప్రభుత్వ హయంలో బీసీలకు అత్యుత్తమ గౌర వం దక్కింది. కీలకమైన పదవుల్లో యనమల రామ కృష్ణుడు, అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రలాంటి వారు కొనసాగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీసీ నేతలకు టీడీపీలో ఎనలేని గౌరవముంది. వారి ఆత్మగౌరవం ఇను మడిరచేలా పార్టీ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడుగానీ, ప్రతిపక్షంలో ఉన్న ప్పుడుగానీ బీసీలంతా తలెత్తుకొని జీవించారు. కానీ వైసీపీ పాలనలో బీసీల ఆత్మగౌరం జగన్‌రెడ్డి, ఆయన సామాజిక వర్గం పెత్తందారీతనం ముందు తాకట్టు పెట్ట బడిరది. అనంతపురంలో మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఇంట్లో జరిగిన ప్రెస్‌ మీట్లో.. ఆమెకు కనీసం కుర్చీలేకుండా చేసి, మంత్రి పెద్ది‘రెడ్డి’ కుర్చీలో కూర్చున్నారు. ఎంపీ రంగయ్య, జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవింద్‌.. ఇంతమంది బీసీల్ని నిలబెట్టి ‘రెడ్డి’ కుర్చీ వేసుకున్నారు. వై.వి.సుబ్బా‘రెడ్డి’ ముందు బీసీ సామాజికవర్గ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను మోకాలిదండ వేయించారు.ఢల్లీిలో నీతి ఆయోగ్‌ సమావేశానికి జగన్‌రెడ్డి హాజరయ్యే సమయంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ,కాపు ఎంపీలను గేటు బయటే నిలబెట్టి.. సొంత ‘రెడ్డి’మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాశ్‌ రెడ్డి ని లోపలకు తీసుకెళ్లారు. నామినేటేడ్‌ పోస్టులు, యూని వర్శిటీల వైస్‌ ఛాన్స్‌లర్‌ పోస్టులు, టీటీడీ పోస్టుల నియా మకంలో టీడీపీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తే… వైసీపీ మాత్రం అన్ని పోస్టుల్లోనూ బీసీలకు మొండి చేయ్యే చూపించింది.
ఆదినుంచీ బీసీలకు వెన్నుదన్నుగావున్న తెలుగు దేశం పార్టీ `ప్రస్తుతం రాష్ట్రంలో బీసీల పరిస్థితి చూసి చలించి పోయింది. రాష్ట్ర జనాభాలో సగభాగమున్న బీసీలకు పూర్వవైభవం తీసుకొచ్చి, ఆత్మగౌరవ పరిరక్షణకు నడుం గట్టింది. ప్రభుత్వ ప్రేరేపిత అణచివేతనుంచి బీసీలను మళ్లీ గట్టెక్కించి.. ఉజ్వల భవిత కోసం తెలుగుదేశం ` జనసేన కూటమి మంగళవారం ‘బీసీ డిక్లరేషన్‌’ ప్రకటిం చనుంది. జయహో బీసీ!
చేతివృత్తుల వారికి ద్రోహం
తెలుగుదేశం ప్రభుత్వ హయంలో.. చేతివృత్తు లపై ఆధారపడిన అందరికీ ఆదరణ పరికరా లు అందించి ఉత్పాదకత సులువుయ్యేలా చేశారు. ఉపాధికి మెరగైన మార్గాలేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆదరణకు అవినీతి ముసుగు తగిలించి నిలపేశారు. పనిముట్లకు తుప్పుపట్టేలా చేశారేగానీ వాటిని లబ్దిదారులకు అందిం చలేదు. కులవృత్తులు చేసుకునే అందరినీ చేతివృత్తి దారులుగా టీడీపీ ప్రభుత్వం గుర్తింపు ఇస్తే.. జగన్‌రెడ్డి వారిని షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టంలో రిజిస్టర్‌ అయితేనే ప్రభుత్వ లబ్ది అంటూ ద్రోహం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం మత్స్యకారులకు వలలు, పడవలు, ఐస్‌ బాక్సు లు, మోటార్‌ సైకిళ్లు 70-90శాతం సబ్సిడీతో అందించగా జగన్మోహన్‌రెడ్డి ఒక్కరికీ సబ్సిడీ పరిక రాలు అందించింది లేదు. చెరువులు, రిజర్వాయర్లు ఫిషర్‌మెన్‌ సొసైటీల ఆధ్వర్యం లో ఉండగా వాటిని జగన్‌ప్రభుత్వం వేలం వేసి సొంతవారికి కట్టబెట్టడం ద్వారా సొసైటీ లను నిర్వీర్యంచేసింది.టీడీపీ ప్రభుత్వ హయం లో వేటకు వెళ్లి మరణించినవారి కుటుంబా నికి చంద్రన్న బీమా ద్వారా రూ.5లక్షలు అం దించారు. సహజ మరణానికి రూ.2 లక్షలు      అందించారు. మొదటి రెండేళ్లు బీమాను జగన్‌రెడ్డి ప్రభుత్వం తొక్కిపెట్టింది.సహజ మరణానికి బీమాను రూ.లక్షకు కుదించింది.
వైసీపీ పాలనలో 74మంది బీసీ నేతలు హత్యకు గురయ్యారు. 800మందిపై తప్పుడు కేసులు నమోదయ్యాయి. 3000 మందిపై దాడులు చోటుచేసుకున్నాయి. బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో ఉప్పల అమర్‌నాథ్‌ని పెట్రోలుపోసి సజీవ దహనం చేశారు. తన అక్కను వేధిస్తున్న వైసీపీ మూకను నిలదీయడమే  ఆ పిల్లాడు చేసిన నేరం.  విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం ఉద్దవోలు గ్రామానికి చెందిన కృష్ణ మాస్టారు (ఏగిరెడ్డి కృష్ణ)ని రాజకీయ కక్షతో అధికార పార్టీ నాయకులు కారుతో ఢీకొట్టి, ఇనుప చువ్వలతో         కళ్లుపొడిచి, రాడ్డుతో తలపై మోది దారుణంగా చంపేశారు.గుంటూరు జిల్లా పల్నాడులో తోట చంద్రయ్యను వైసీపీలో చేరాలని వేధించారు. జై చంద్రబాబు అన్న నినాదం ఇచ్చినందుకు నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేశారు. ప్రకాశంజిల్లా చినగంజాంలో వైసీపీలో చేరనన్నందుకు బీసీ మహిళను వివస్త్రను చేశారు. అవమానభారంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిరది. శ్రీకాళహస్తిలో నారాలోకేశ్‌ పాదయాత్ర సమయంలో స్థానిక సమస్యలు చెప్పిన పాపానికి రజక వర్గానికి చెందిన మునిరాజమ్మ అనే మహిళను వేధించారు. టిఫిన్‌ షాపు ధ్వంసం చేశారు. శ్రీకాళహస్తి దేవాలయంలో సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్న మునిరాజమ్మ భర్తను ఉద్యోగం నుండి తొలగించారు.
టీడీపీ ప్రభుత్వ హయంలో బీసీలకు అత్యుత్తమ గౌరవం దక్కింది. కీలకమైన పదవుల్లో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రలాంటి వారు కొనసాగారు. కానీ వైసీపీ పాలనలో బీసీల ఆత్మగౌరం జగన్‌రెడ్డి, ఆయన సామాజిక వర్గం పెత్తందారీతనం ముందు తాకట్టు పెట్టబడిరది. అనంతపురంలో మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఇంట్లో జరిగిన ప్రెస్‌ మీట్లో.. ఆమెకు కనీసం కుర్చీలేకుండా చేసి, మంత్రి పెద్ది‘రెడ్డి’ కుర్చీలో కూర్చున్నారు. ఎంపీ రంగయ్య, జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవింద్‌.. ఇంతమంది బీసీల్ని నిలబెట్టి ‘రెడ్డి’ కుర్చీ వేసుకున్నారు.
Previous Post

ఓటమి భయంతోనే జగన్‌ బరితెగింపు చర్యలు: లోకేష్‌

Next Post

దేశంలోనే అతి పెద్ద బీసీ సభ | మార్మోగనున్న మంగళగిరి | JayahoBC in Mangalagiri | March 25 | TDP

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

November 14, 2026
పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

November 14, 2026
ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

November 14, 2026
ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

November 14, 2026
సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్

సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు

November 14, 2026
పారిశ్రామిక ఒప్పందాల అమలుపై..ఏటా ఆడిట్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామిక ఒప్పందాల అమలుపై..ఏటా ఆడిట్ రిపోర్ట్

November 14, 2026
Next Post
TDP-Jayaho-BC

దేశంలోనే అతి పెద్ద బీసీ సభ | మార్మోగనున్న మంగళగిరి | JayahoBC in Mangalagiri | March 25 | TDP

ముఖ్య వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

by కార్యకర్త
November 14, 2026

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

by చైతన్యరధం
November 14, 2026

ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

by చైతన్యరధం
November 14, 2026

ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

by చైతన్యరధం
November 14, 2026

సీఐఐ సదస్సు రెండో రోజు సీఎం సమక్షంలో 12 ఎంఓయూలు జేఎస్‌డబ్ల్యూ, ఇండియన్ ఆయిల్, ఎయిర్ ట్రంక్-జేసీకే ఇన్ ఫ్రా కంపెనీల ఒప్పందాలు ప్రతిష్టాత్మక పీ4 కార్యక్రమానికి...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.