- నేడు పుస్తకావిష్కరణకు హాజరు
అమరావతి(చైతన్యరథం): విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఉద యం 11 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన “అప్నాపన్: మై ఎక్స్ పీరియెన్సెస్ విత్ నరేంద్ర మోదీ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో లోకేష్ పాల్గొనను న్నారు. కాగా ఢిల్లీకి చేరుకున్న లోకేష్‌కు టీడీపీ ఎంపీలు బైరెడ్డి శబరి, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, సానా సతీష్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
















