చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చరిత్రలో నిలిచేలా పింఛన్ల పంపిణీ

మాజీమంత్రి జవహర్‌ ఉద్ఘాటన

by చైతన్యరధం
Jul 3, 2024 at 6:12am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
చరిత్రలో నిలిచేలా పింఛన్ల పంపిణీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 18 రోజుల్లోనే పింఛన్లు పెంచి మాట నిలబెట్టుకున్న చంద్రన్న
  • పెంచిన పింఛన్‌, బకాయిలతో రూ. 7000 ఇంటివద్దకే ఇవ్వడం గొప్ప విషయం
  • చంద్రబాబు మార్క్‌ చూపేలా 1నే ఉద్యోగులకు జీతాలు
  • నాయకుడికి, నేరస్ధుడికి తేడా గమనిస్తున్న ప్రజలు
  • రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరిగెడుతుంది
  • మాజీమంత్రి జవహర్‌ ఉద్ఘాటన

అమరావతి(చైతన్యరథం): అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే ఇచ్చిన హామీని అమలు చేసి, దేశ చరిత్రలో నిలిచిపోయేలా పింఛన్ల పండుగకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థతపైనా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో జగన్‌ రెడ్డికి రూ. 1000 పెంచడానికి ఐదేళ్లు పడితే… చంద్రబాబు అధికారం చేపట్టిన 18 రోజుల్లోనే పెంచిన వెయ్యితో పాటు ఇస్తానన్న బకాయిలతో ఇంటివద్దకే రూ. 7000 తెచ్చి ఇచ్చి పండుటాకుల జీవితాల్లో పండుగ తెచ్చారన్నారు. ఎన్నికల సందర్భంగా నాడు వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన బెడితే, సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటివద్దనే పింఛన్‌ ఇచ్చే వీలున్నా జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఆ విధంగా ఇవ్వకుండా కుట్రపూరితంగా లబ్ధిదారులైన వృద్ధులను ఎండల్లో తిప్పి 60 మంది ప్రాణాలు తీశాడని మండి పడ్డారు. ఆ శాపమే జగన్‌ రెడ్డిని వెంటాడిరదని పేర్కొన్నారు. ఎండలో వృద్ధులను తిప్పి వారి మరణానికి కారమైన జగన్‌ రెడ్డి తక్షణమే వృద్ధులకు క్షమాపణ చెప్పాలి. ఎన్నికల లబ్ధికోసం జగన్‌ రెడ్డి శవరాజకీయాలు చేశాడు. గతంలో ఒక్క ఛాన్స్‌ అంటే జనం, ఉద్యోగస్తులు మోసపోయి అధికారం ఇచ్చారన్నారు. అధికారం ఇచ్చిన జనానికే జగన్‌ రెడ్డి వాత పెడితే వారు మళ్లీ చంద్రన్న పాలనను కోరుకుని అఖండ మెజార్టీని అందించారని జవహర్‌ తెలియజేశారు.

తొలిరోజునే 95.5 శాతం పింఛన్లు పంపిణీ
రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలా జరిగింది. వాలంటీర్లు లేకుంటే పింఛన్‌లు ఇవ్వలేనని చెప్పిన అసమర్థుడు జగన్‌ రెడ్డి. నేడు సచివాలయాల ఉద్యోగులు, ఇతర ఉద్యోగులతో ఒక్క రోజే 95.5 శాతం పింఛన్లు పంపిణీ చేశాం. పింఛన్ల పంపిణీ పెంపు చారిత్రాత్మకమైన విషయం. రౌతు కొద్దీ గుర్రం అన్నట్లు రాష్ట్రంలో పాలనను చంద్రబాబు గాడిలో పెట్టి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. పింఛన్‌ దారులకు నేడు చంద్రబాబు దేవుడిలా ఉన్నారు. పేదల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్‌ అందించిన ఆపద్బాంధవుడు చంద్రబాబు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా అన్న ఎన్టీఆర్‌ ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్‌ విధానం తీసుకు వస్తే, దాన్ని చంద్రబాబు పెంచి పేదలకు భరోసా కల్పించారు. పింఛన్‌ పెరుగుదలలో మిగిలిన ముఖ్యమంత్రులందరూ కలిసి కేవలం రూ.1200 వరకు మాత్రమే పెంచితే.. చంద్రన్న ఒక్కడే రూ. 2,845 పెంచారని జవహర్‌ చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

బరువు కాదు, బాధ్యత
వృద్ధులు, పేదలు, వితంతువులు, వికలాంగులు ప్రభుత్వానికి బరువు కాదని, బాధ్యత అని చంద్రబాబు నిరూపించారు. పెంచిన పింఛన్‌ను బకాయిలతో కలిపి నేరుగా ఇంటికే రూ.7000 తెచ్చి ఇవ్వడం హర్షణీయం. ఆసరాకోసం, భరోసా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి పండుగరోజులా పింఛన్ల పంపిణీ జరిగింది. గత ఎన్నికలకు ముందు పింఛన్‌ రూ.3000లకు పెంచుతానని చెప్పి, అధికారంలోకి వచ్చాక జగన్‌ రెడ్డి మోసం చేశాడు. రూ.250 చొప్పున పెంచుకుంటూ రూ.1000 పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకున్నాడు. పింఛన్‌ లబ్ధిదారుల శాపంతోనే జగన్‌ రెడ్డి 11 సీట్లకు పడిపోయాడు. చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనంత ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఉద్యోగులకు తోడుగా ఉన్నా.. ఒక్క ఛాన్స్‌ అంటే నమ్మి మోసపోయిన ఉద్యోగులు జగన్‌రెడ్డికి ఓట్లు వేసి వాత పెట్టించుకుని అనుభవించారు. ఇతర ప్రయోజనాలు సరే.. ఒకటో తేదీన జీతాలు పడితే చాలనే స్థితికి జగన్‌ పాలనలో ఉద్యోగులు పరిస్థితి వచ్చింది. 20వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టాడు.

రాష్ట్రానికి మంచిరోజులు
1వ తేదీనే జీతాలు ఇస్తారనే బ్రాండ్‌ చంద్రబాబుకు ఉంది. ఆ విధంగానే 1నే జీతాలు చెల్లిస్తాం, మరోవైపు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా 1వ తారీఖునే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నించడం ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయనేందుకు సంకేతం. కూటమి ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు మెరుగుబడబోతున్నాయి. పరిశ్రమలకు అనువుగా ఉండే పరిస్థితి రాబోతుంది. అమరావతి రాజధానితో సంపద సృష్టించి ఏ విధంగా సంక్షేమానికి పంచాలో చంద్రబాబుకు తెలుసు. ఒక నేరస్తుడికి ఒక నాయకుడికి అప్పుడే తేడా కనిపిస్తుంది. 2019 ముందు అందరూ జగన్‌ రెడ్డి సీఎం అయితే బాగుండు అనుకున్నారు. ఆయన పాలన చూశాక చంద్రబాబు పాలనను కోరుకున్నారు. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ప్రజలు ఒకే విధంగా తీర్పు ఇచ్చిన చరిత్ర ఏనాడు లేదు.

అన్ని హామీలు అమలుచేస్తాం
వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగంతోపాటు పోలవరం నిర్మాణాన్ని కూడా చంద్రబాబు గాడిలో పెట్టబోతున్నారు. అన్ని రంగాలను గాడిలో పెట్టడం చంద్రబాబుకే సాధ్యం. జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజలు ఇక నమ్మబోరు. జగన్‌ రెడ్డిని నమ్మి నష్టపోయిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరి కన్నా భావితరం ఎక్కువగా నష్టపోయింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరిగెత్తుతుంది. మిగిలిన హామీలు కూడా ఒక్కొక్కటిగా అమలవుతాయి. 18 రోజుల్లో పింఛన్‌ హామీని అమలు చేసిన చంద్రబాబును అభినందిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉందని జవహర్‌ స్పష్టం చేశారు.

Previous Post

పాఠశాల పైకప్పు పెచ్చులూడి ఆరుగురు విద్యార్థులకు గాయాలు

Next Post

సమస్యల పరిష్కార వేదిక.. లోకేష్‌ ‘ప్రజాదర్బార్‌’!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist