చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home సంపాదకుని ఎంపిక

మైనార్టీల అభివృద్ధే చంద్రన్న ధ్యేయం

by చైతన్యరధం
Dec 28, 2024 at 6:45am
in సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న కూటమి
  • రూ.26.13 కోట్ల పీఎం జనవికాస్‌ నిధులు విడుదల
  • ఏపీ బడ్జెట్‌లో రూ.4,376 కోట్లు కేటాయింపు
  • మైనార్టీలను విస్మరించిన మాజీ సీఎం
  • అర్థాంతరంగా సంక్షేమపథకాల రద్దు
  • హజ్‌హౌస్‌లకు నిధులు కేటాయింపు నిల్‌
  • వక్ఫ్‌ భూములు కబ్జాపై పట్టించుకోని జగన్‌

అమరావతి, (చైతన్యరథం): కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రధానమంత్రి జనవికాస్‌ కార్యక్రమం కింద మైనార్టీల సంక్షేమం, విద్య, నైపుణ్యం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ రూ.26.13 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో ఏపీలో మైనార్టీల సంక్షేమం కోసం జూనియర్‌ కళాశాలలు, ఐటీఐ కళాశాలలు, పాలిటెక్నిక్‌, మైనార్టీ సంక్షేమ భవనాలను నిర్మించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం మైనార్టీలను పూర్తిగా విస్మరించింది. వారికి ఇవ్వాల్సిన పథకాలను కూడా రద్దు చేసింది. ఇవన్నీ అమలు చేయాల్సిను జగన్‌ మొద్దునిద్ర పోయాడు. నంగనాచి మాటలతో మాయ చేసి, మైనార్టీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదు. వారి ఆస్తులు కబ్జాకు గురవుతున్నా జగన్‌రెడ్డి కళ్ళున్న కబోదిలా వ్యవహరించాడు. మైనార్టీలకు చెందాల్సిన హక్కులను కాలరాశాడు. హజ్‌ హౌస్‌ నిర్మాణం, ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు, హజ్‌ యాత్రికులకు సబ్సిడీ సక్రమంగా అమలు చేయలేదు. ఇమామ్‌, మౌజుంలకు, మసీద్‌, మదర్సాలకు ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయకుండా కాలయాపన చేశాడు. మైనార్టీలకు అందాల్సిన అనేక పథకాలను రద్దు చేశాడు. బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించి మైనార్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించాడు. అన్ని రంగాల్లో మైనార్టీలకు ద్రోహం చేసి వారి అభివృద్ధిని అడ్డుకున్నాడు.
గత ఐదేళ్లు మైనార్టీలకు జగన్‌ చేసిన మోసం :
అధికారంలోకి వచ్చాక వక్ఫ్‌ ఆస్తులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చిన జగన్‌ అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 వేల ఎకరాలకు సంబంధించిన వక్ఫ్‌ భూముల్లో 32 వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. అయినా జగన్‌ మాత్రం ఐదేళ్లు వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. పెళ్లి కానుకలను లక్షకు పెంచుతామని ప్రకటించి రెండేళ్లల్లో ఒక్కటంటే ఒక్కరికి కూడా దుల్హన్‌ పథకం ఇవ్వలేదు. హజ్‌ యాత్రకు ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిలిపేశారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మసీదులు, శ్మశానాలకుకు భారీగా నిధులు కేటాయించింది. అయితే వైసీపీ ప్రభుత్వం షాదీఖానాలకు రూ.10 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. కానీ ఖర్చు చేయలేదు. విజయవాడలో ఏపీ స్టేట్‌ హజ్‌ హౌస్‌ నిర్మాణానికి రూ.23 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. కడపలో రూ.13 కోట్ల రూపాయులతో ఏపీ స్టేట్‌ హజ్‌ హౌస్‌ నిర్మాణం జరుగుతోంది. ఈ రెండిరటి నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా వాటిని జగన్‌ గత ఐదేళ్లు నిర్వీర్యం చేశాడు.
ఇమామ్‌, మౌజన్లకు గౌరవ వేతనం…
ఏప్రిల్‌ నెల నుంచి పరిగణనలోకి
రాష్ట్రంలోని 5 వేల ఆదాయంలేని మసీదుల ఇమామ్‌లు, మౌజన్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇమామ్‌ల గౌరవ వేతనాన్ని రూ.10వేలు, మౌజన్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల చొప్పున కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ గౌరవ వేతనం వర్తిస్తుందని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.90 కోట్లు వెచ్చిస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో రూ. 4,376 కోట్లు కేటాయించింది. మైనారిటీ యువత జీవనోపాధి కల్పన, స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు మైనారిటీ ఆర్థిక సహకార సంస్థకు రూ. 173 కోట్లు ప్రతిపాదించింది. ప్రధానమంత్రి జన్‌వికాస్‌ కార్యక్రమానికి రూ.208 కోట్లు ఇవ్వనుంది. మైనారిటీ ఆర్థిక సంస్థకు రూ.173 కోట్లు, ఉర్దూ అకాడమీకి రూ.5.3 కోట్లు కేటాయించింది. ఉర్దూ ఘర్‌ కమ్‌ షాదీఖానాల నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు. షాదీ ఖానాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.2.90 కోట్లు నిధులు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

Previous Post

నైపుణ్యం..ఉపాధి!

Next Post

అడ్డగోలుగా విద్యుత్‌ ఛార్జీలు పెంచి..ధర్నాల పేరుతో డ్రామాలు

మరిన్ని వార్తలు

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!
ఆంధ్రప్రదేశ్

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
ఆంధ్రప్రదేశ్

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025
నాడు పరిశ్రమలు పరార్‌!
ఆంధ్రప్రదేశ్

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు
ఆంధ్రప్రదేశ్

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025
మానవతామూర్తికి మహాసత్కారం!
ఆంధ్రప్రదేశ్

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025
ఆంధ్రప్రదేశ్

జగన్ పాలనలోనే మెడికల్ సీట్లు ప్రయివేటీకరణ

చైతన్యరధం
@ October 6, 2025
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist