చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కురుక్షేత్రంలో కౌరవసేనను ఓడిద్దాం మహానాడు ప్రతినిధుల సభలో చంద్రబాబు పిలుపు

by చైతన్యరధం
May 28, 2023 at 11:11am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
chandrababu naidu

Chandrababu Naidu Mahanadu 2023 Speech

Share on FacebookShare on TwitterShare on Whatsapp

శాసన సభను గౌరవసభ చేసి అస్సెంబ్లీ కి వెళదాం
టెక్నాలజీతో క్యాడర్ కు అధిష్టానానికి తగ్గిన అంతరం
పి 4 ఫార్ములా తో సంపన్నులుగా పేదలు
ఏక్షణంలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం
ఎన్టీఆర్ మెచ్చిన నగరం రాజమహేంద్రవరం

వచ్చేది కురుక్షేత్రం. ఆ యుద్దంలో వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం. శాసన సభను గౌరవ సభ చేసి అసెంబ్లీకి వెళదాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని ప్రజలు ముక్తకంఠంతో పలకాలి అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా శనివారం జరిగిన ప్రతినిధుల సభలో చంద్రబాబు ప్రసంగించారు. చంద్రబాబు తన ప్రసంగంలో ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా మార్చే సత్తా తెలుగు దేశం పార్టీకే ఉందన్నారు. టెక్నాలజీ ద్వారా క్యాడర్ కు, అధిష్టానానికి అంతరం పోయిందని చెప్పారు. రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు. చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోవాలి.సంపద సృష్టించేది మనమే. సంపదను పంచేది మనమే. పి4 అనే విధానంతో పేదలను సంపన్నులను చేద్దాం అని చంద్రబాబు వెల్లడించారు. ప్రజలు మెచ్చేలా, అదిరిపోయే సంక్షేమం చేద్దాం.

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

రాజమహేంద్రవరం అదిరిపోయింది. రేపు దద్దరిల్లి పోతుంది. రాష్ట్రంలో ఉండే అందరి చూపూ రాజమండ్రి పైనే. అన్ని రోడ్లూ రాజమండ్రి వైపే వస్తాయి. 2024లో ఎన్నికలు వచ్చినా, అంతకంటే ముందు వచ్చినా మనం సిద్దమే అని ప్రకటించారు. నిరంతరం సంపద సృష్టించి, ఆ సంపదను పేదలకు పంచి, పేదలను ధనికులని చేద్దామని చెప్పారు. జగన్ కు ఆయన ఒక్కడే ధనికుడిగా ఉండాలి. నా సంకల్పం ప్రజలు ధనికులుగా ఉండాలి. దీనికి సారధులు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మహానాడు ప్రత్యేకమైనది. క్యాడర్ లో ఉత్సాహం పెరిగింది. ఎనర్జీ వచ్చింది. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకు పోతాం అని హెచ్చరించారు.

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఆయనను తెలుగు జాతి స్మరించుకుందని, తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన నాయకుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్.అలాంటి మహానాయకుడికి మనం వారసులం. రాజమహేంద్రవరం. ఎన్టీఆర్ మెచ్చిన నగరం. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు రాజమహేంద్రవరం వేదిక.నన్నయ..ఇక్కడే నడయాడాడు. కందుకూరి వీరేశిలింగం ఇక్కడే పుట్టాడు. ఇక్కడే కాటన్ నివసించాడు. ఈ ప్రాంతానికి సాగునీరు ఇచ్చారు
అని వివరించారు. కాటన్ చేసిన సేవలకు గాను,ప్రతి ఊళ్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఇది ఆయనకు దక్కిన గౌరవమన్నారు.

మహానాడు చారిత్రాత్మకం

ఇది చారిత్రిక మహానాడు. ఒకవైపు ఎన్టీఆర్ శతజయంతి. మరో వైపు 42 ఏళ్ల ప్రయాణం. తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడదాం అని సంకల్పం తీసుకుందాం అని చంద్రబాబు
పిలుపునిచ్చారు. తెలుగు దేశం పార్టీ జెండా చూస్తే ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తుంది. పుసుపు రంగు అనేది శుభసూచకం.మన పార్టీ ఎంబ్లమ్ లో నాగలి, చక్రం, ఇల్లు పెట్టారు. రైతులను శాశ్వితంగా
గుర్తుపెట్టుకోవాలని నాడు నాగలి పెట్టారు. శ్రమ జీవుల కోసం చక్రం పెట్టారు. పేదల కోసం ఇళ్లు పెట్టాడు.తెలుగు దేశం జెండా. తెలుగు జాతికి అండ. తెలుగుదేశం ఎన్నికల చిహ్నం సైకిల్.ముందు చక్రం అంటే సంక్షేమం. రెండో చక్రం. అభివృద్ది. ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చింది. దాంతో ఇక దూసుకుపోవడమే అని చంద్రబాబు పేర్కొన్నారు. నాలుగేళ్లలో కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు. అరెస్టులు, కేసులు, దాడులకు ఏ ఒక్క నాయకుడు భయపడలేదు.

మాచర్లలో చంద్రయ్యను చంపే సమయంలో అతన్ని జై జగన్ అంటే వదిలేస్తా అన్నారు. కానీ ప్రాణాలు వదులుకున్నాడు కానీ, జై జగన్ అనలేదు. జై తెలుగుదేశం అని ప్రాణాలు ఇచ్చాడు. అందుకే చంద్రయ్య పాడె మోశాను. కుటుంబ పెద్దగా కార్యకర్తలకు అండగా ఉంటాను. తోడుగా ఉంటాను అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అనేక సవాళ్లను ఎదుర్కొని తెలుగు దేశం కార్యకర్తలు నిలబడ్డారు. మీ అందరి త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నా. శిరసు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నా. భవిష్యత్ లో మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది అని చెపుతున్నా. ఎన్టీఆర్ శతజయంతి సాక్షిగా. ఈ మహానాడులో చెపుతున్నా. మీకు అండగా నేను ఉంటా అని చద్రబాబు ప్రకటించారు.

సంపద సృష్టి.. పంపిణీ

సంపద సృష్టించడమే కాదు. పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగు దేశం పార్టీ.ఏపిలో సంక్షేమ పథకాలు మొదలు పెట్టిందే తెలుగు దేశం. రెండు రూపాయలకు కిలో బియ్యం, రైతులకు రూ.50 హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చాం. దేశంలో మొదటి సారి పేదలకు పెన్షన్ ఇచ్చిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వెల్లడించారు. 2014లో రూ.200 పెన్షన్ ఉంటే, రూ.2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.2014
తరువాత వందల సంఖ్యలో పథకాలు అమలు చేశాం.హైదరాబాద్ నగరాన్ని మనమే అభివృద్ది చేశాం. విభజన తరువాత ఎపిని అభివృద్ది చేయాలని పని చేశాను. 2029 నాటికి ఎపిని దేశంలో నెంబర్ 1
స్టేట్ చేయాలని పనులు చేశాం అని వివరించారు. వ్యవసాయంలో 11 శాతం వృద్ది రేటు సాదించాం. ఇరిగేషన్ పై 64 వేల కోట్లు ఖర్చు చేశాం.

16 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాం. ఆ పెట్టుబడులు వచ్చి ఉంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి అని అన్నారు. 2019లో ఒక్కడు వచ్చాడు. ఎన్నో మాటలు చెప్పాడు. మోసం చేశాడు. రాష్ట్రంలో సిఐడి ప్రభుత్వం ఉంది. సిఐడి అంటే కరప్షన్, ఇన్ ఎఫిషియంట్, డిస్ట్రక్షన్ ప్రభుత్వం అని చంద్రబాబు ఆరోపించారు. రివర్స్ టెండర్లు అన్నాడు. పరిపాలనను రివర్స్ చేశారు. ప్రజా వేదిక కూల్చి వేతతో పాలన మొదలు పెట్టాడు. అమరావతికి మనం రూపం ఇస్తే, దాన్ని విద్వంసం చేశాడు.

ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం లేదు. అమరావతిని నాశనం చేసి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన వ్యక్తి జగన్ రెడ్డి.పోలవరం పూర్తి అయ్యి నదుల అను సంధానం జరిగితే మంచి ఫలితాలు వచ్చేవి. ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ప్రభుత్వ ఉగ్రవాదంతో ఒక్క పెట్టుబడి రాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చెప్పిన జాబ్ క్యాలెండర్ లేదు. జాబ్స్ లేవు. దిశ చట్టం అన్నాడు. ఎక్కడ ఉందో చెప్పాలి. లేని చట్టం పేరుతో రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ పెట్టాడు.ఉద్యోగం రావాలి అంటే ప్రత్యేక హోదా కావాలి అని నాడు జగన్ అన్నాడు. 25 మందిని గెలిపిస్తే, ప్రత్యేక హోదా సాధిస్తాను అని ఇప్పుడు మెడలు దించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు.అమ్మఒడి ఒక నాటకం. నాన్న బుడ్డి వాస్తవం. ఎన్నికల సమయంలో మద్యపాన నిషేదం అని చెప్పిన పెద్ద మనిషి, మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు అని విమర్శించారు.

నాలుగు నెలలు .. 16 అంశాలు

జగన్ నాలుగేళ్ల తప్పిదాలపై చెప్పాలంటే మన ఒక్క మహానాడు సమయం సరిపోదు. అందుకే ఈ నాలుగు నెలల్లో ఏం జరిగిందో. ఓ 16 ఉదాహరణలు చెపుతానని చంద్రబాబు చెప్పారు. ఎపి నుంచి ఐటి
ఎగుమతులు కేవలం 0.02 శాతం. జల్ జీవన్ మిషన్ లో రాష్ట్రం 18 ర్యాంక్

. రైతుల ఆత్మహత్యల్లో ఎపి 3 స్థానం. రైతు అప్పుల్లో టాప్. ఎఫ్ డిఐ పెట్టుబడుల్లో రాష్ట్రం స్థానం 14

. రాష్ట్రంలో నేటి అప్పులు రూ.10 లక్షల కోట్లు పైగా

. దేశంలో రిచ్చెస్ట్ సిఎంగా మన సిఎం జగన్. రూ. 510 కోట్లు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 35 శాతం. నిర్మాణ రంగ సంక్షోభంతో శ్రీకాకుళం జిల్లాలో మే 26,2023 న పురుషోత్తం సాహు అనే భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య. అయినా ఈ ప్రభుత్వానికి లెక్కలేదు. అన్నమయ్య జిల్లాలో మే 22, 2023 న కృష్ణయ్య (29) అనే యువ రైతు వర్షాలకు పంట దెబ్బతినడంతో ఆత్మహత్య.

రూ.1500 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలతో సేవల నిలిపివేత.

ఏప్రిల్ 18న గుంటూరు మున్సిపాలిటీలో వైసీపీ కార్పొరేటర్ వేధింపులకు కనపర్తి విమల అనే మహిళఆత్మహత్య.

తిరుమలలో గంజాయి వ్యాపారం. మార్చి 28 పట్టుబడిన ఉద్యోగి.

6 నెలల చెత్తపన్ను ఒకే సారి వసూలుకు నిర్ణయం

. చిత్తూరు జిల్లాలో త్రాగునీటిని సరఫరా చేసిన వారికి రూ.225 కోట్లు బిల్లులు పెండింగ్.

మార్చి 7 న చింతపల్లి మండలంలో అడవి లో ఆడబిడ్డ ప్రసవం.

సాలూరు మండలంలో రూ. 4 లక్షలు సొంతంగా పోగేసుకుని రోడ్డు వేసుకున్న గిరిజనులు. అని చంద్రబాబు వివరించారు. నాలుగు నెలల్లో ఇన్ని ఘటనలు జరిగాయి. అందుకే అడుగుతున్నా. అంతా సమిష్టిగా పోరాటం చేయాలి అని పిలుపునిచ్చారు. దేశంలో అందరి సిఎం ఆస్తి రూ.508 కోట్లు. జగన్ ఒక్కడి ఆస్తి రూ.510 కోట్లు. ఇతను పేదల ముఖ్యమంత్రి అంటాడు. దక్షిణ భారత దేశంలో తలసరి ఆదాయంలో చివరి స్థానంలో ఎపి. అంటే ధనిక ముఖ్యమంత్రి. పేద ప్రజలు అని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ఇసుక, మద్యం, భూములు, గనులు, ఇలా ఏది దొరికితే అది దోచుకున్నాడు. నాలుగేళ్లలో రూ. 2.27లక్షల కోట్లు దోచుకున్నాడు అని ఆరోపించారు. దేశంలో ఎక్కువ ధరలు ఉండే రాష్ట్రం ఎపి. ఎక్కడో ఉండే అమూల్ ను ఎపికి తెచ్చాడు ఈ అమూల్ బేబీ అని విమర్శించారు. ఏ స్కీం తీసుకున్నా, అందులో స్కాం ఉంటుంది. ఈ సైకో పొట్ట పెద్ద అబద్దాల పుట్ట.

లేచింది మొదలు అన్నీ అబద్దాలే. కోడికత్తి డ్రామా చూశారుకదా. ఇప్పుడు వివేకా హత్య పై మొత్తం తేలాలి.రావణాసుడు సీతను అపహరించి నప్పుడు సాదువు వేషంలో వచ్చాడు. అప్పుడు నమ్మి సీత లక్ష్మణ రేఖ దాటుతుంది. అలాగే ఒక్క చాన్స్ అని వచ్చిన జగన్ దొంగ మాటలు చెప్పి వచ్చాడు. మనం జగన్ ను ఇంటికి పంపాలి.జగన్ రూ. 2000 నోట్లు దాచి పెట్టాడు. టీడీపీ పెద్ద నోట్ల రద్దు డిమాండ్ చేసింది. డిజిటల్ కరెన్సీ రావాలి అనేది మన డిమాండ్, విధానం అని చంద్రబాబు వివరించారు.

Tags: ap political newschandrababuchandrababu mahanadu speechChandraBabu Naiduchandrababu naidu mahanaduchandrababu naidu speechchandrababu speechDalit Bandhu CBNDalitBandhuCBNmahanaduMahanadu 2023mahanadu 2023 rajahmundrynara chandrababu naidurajahmundry tdp mahanadutdp mahanadutdp mahanadu 2023tdp mahanadu 2023 at rajahmundrytdp mahanadu in rajahmundrytdp mahanadu meetingTDP News
Previous Post

గోదావరి తీరంలో పసుపు కెరటం

Next Post

జనాభా దామాషాలో అన్నివర్గాలకు న్యాయం మహానాడు లో తీర్మానం

మరిన్ని వార్తలు

పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి
ఆంధ్రప్రదేశ్

పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ July 5, 2025
అందరికీ సంక్షేమం, ప్రతి ఊరికీ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

అందరికీ సంక్షేమం, ప్రతి ఊరికీ అభివృద్ధి

చైతన్యరధం
@ July 5, 2025
ప్రజల మేలు కోసం సీఎం చంద్రబాబు నిరంతర కృషి
ఆంధ్రప్రదేశ్

ప్రజల మేలు కోసం సీఎం చంద్రబాబు నిరంతర కృషి

చైతన్యరధం
@ July 5, 2025
పర్యాటకంగా అల్లూరి పార్క్‌ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

పర్యాటకంగా అల్లూరి పార్క్‌ అభివృద్ధి

చైతన్యరధం
@ July 5, 2025
నీచ రాజకీయాలు జగన్‌ రెడ్డి నైజం
ఆంధ్రప్రదేశ్

నీచ రాజకీయాలు జగన్‌ రెడ్డి నైజం

చైతన్యరధం
@ July 5, 2025
అధికారం పోయినా చెవిరెడ్డి అహంకారం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

అధికారం పోయినా చెవిరెడ్డి అహంకారం తగ్గలేదు

చైతన్యరధం
@ July 5, 2025
ఈ పాపం జగన్‌దే!
ఆంధ్రప్రదేశ్

ఈ పాపం జగన్‌దే!

చైతన్యరధం
@ July 5, 2025
అల్లూరి పోరాటం అందరికీ స్ఫూర్తి దాయకం
ఆంధ్రప్రదేశ్

అల్లూరి పోరాటం అందరికీ స్ఫూర్తి దాయకం

చైతన్యరధం
@ July 5, 2025
Load More

ముఖ్య వార్తలు

స్వచ్ఛ సంకల్పం.. స్వర్ణాంధ్ర పీ-4

స్వచ్ఛ సంకల్పం.. స్వర్ణాంధ్ర పీ-4

చైతన్యరధం
@ July 5, 2025
టీడీపీకి కార్యకర్తలే బ్రాండ్‌

టీడీపీకి కార్యకర్తలే బ్రాండ్‌

చైతన్యరధం
@ July 4, 2025
సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

చైతన్యరధం
@ July 2, 2025
మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

చైతన్యరధం
@ June 25, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం!

చైతన్యరధం
@ July 1, 2025 6:30 AM
బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

చైతన్యరధం
@ July 1, 2025 6:25 AM
ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి

పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ July 5, 2025
అందరికీ సంక్షేమం, ప్రతి ఊరికీ అభివృద్ధి

అందరికీ సంక్షేమం, ప్రతి ఊరికీ అభివృద్ధి

చైతన్యరధం
@ July 5, 2025
ప్రజల మేలు కోసం సీఎం చంద్రబాబు నిరంతర కృషి

ప్రజల మేలు కోసం సీఎం చంద్రబాబు నిరంతర కృషి

చైతన్యరధం
@ July 5, 2025
పర్యాటకంగా అల్లూరి పార్క్‌ అభివృద్ధి

పర్యాటకంగా అల్లూరి పార్క్‌ అభివృద్ధి

చైతన్యరధం
@ July 5, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist