చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బీసీ ద్వేషి జగన్‌

బీసీలకు ఎమ్మెల్యే అనగాని బహిరంగ లేఖ

by చైతన్యరధం
Mar 4, 2024 at 8:26am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బీసీ ద్వేషి జగన్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఐదేళ్లలో వేధింపులు తప్ప ఏంచేశారు?
  • బీసీల అణచివేత ఆయన అజెండా..
  • నిధులూ ఇవ్వలేదు.. విధులూ ఇవ్వలేదు
  • గొంతువిప్పిన బీసీలపై అక్రమ కేసులు..
  • తాతా రాజారెడ్డినుంచీ అదే పంథా
  • తెదేపాతోనే బీసీల అభివృద్ధి సాధ్యం
  • బీసీలకు ఎమ్మెల్యే అనగాని బహిరంగ లేఖ

అమరావతి (చైతన్యరథం): పెత్తందారీతనం, నియంతృత్వపోకడకు మారురూపం జగన్‌రెడ్డి. బలహీ న వర్గాల పొడగిట్టని అహంభావి. గడచిన ఐదేళ్లలో బీసీలకు సముచితస్థానం ఇవ్వలేకపోయాడు. సామజి కంగా రాజకీయంగా ఆర్ధికంగా బీసీలను ప్రోత్సహిం చిన దాఖలాలు లేనేలేవు. బీసీ నేతలకు అపాయింట్‌ మెంట్‌ కూడా ఇవ్వని వ్యక్తి. జగన్‌ హయాంలో అక్రమ కేసులతో వేధింపులు, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన నిధులను కొల్లగొట్టడంలాంటి చర్యలు.. బీసీలపై అతని కుండే చిన్నచూపును బట్టబయలు చేస్తున్నాయి `అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశా రు. మార్చి 5న తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్‌ ప్రక టించనున్న సందర్భంలో.. బీసీలకు ఎమ్మెల్యే అనగాని బహిరంగ లేఖ విడుదల చేశారు.

బీసీలు సంఘటితం గా భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి పెట్టాల్సిన అవస రాన్ని లేఖలో పొందుపర్చారు. ముఖ్యమంత్రిగా జగన్‌ హయాంలో బీసీలు `ప్రభుత్వ ప్రేరేపిత దురాగతాలకు ఎలా బలైపోయారో లేఖలో విస్పష్టంగా పేర్కొన్నారు. లేఖలో అనగాని వెల్లడిరచిన అంశాలను పరిశీలిస్తే `బీసీలు ఎక్కడ ఎక్కువుంటే అక్కడ జగన్‌ తన సొంత సామాజికవర్గ వ్యక్తులకు పెత్తనం అప్పజెప్పి బీసీలను అణగదొక్కుతున్నాడు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా వుండే బలహీన వర్గాల సంక్షేమాన్ని గాలికి వదిలేసి.. సొంత వర్గానికి సంపద దోచిపెట్టడంపైనే జగన్‌రెడ్డి దృష్టి పెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ అండగా ఉంటూ.. ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ధైర్యంగా పోరాడుతున్న బలహీనవర్గాలపై జగన్‌రెడ్డి కత్తిగట్టాడు. అక్రమ కేసులు, దాడులతో బీసీలను అణ గదొక్కిన చర్యలు ..వైసీపీ ఏలుబడిలో లెక్కలేనన్ని.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

తాత రాజారెడ్డి హాయాంనుంచీ..
చేనేత వర్గానికి చెందిన జింకా వెంకట నర్సయ్యను దారుణంగా హత్యచేసి, ఆయన బైరటీస్‌ గని ఆక్రమణ తో జగన్‌ తాత రాజారెడ్డి ప్రారంభించిన పెత్తందారీ, దోపిడీ ప్రస్థానం అప్రతిహతంగా నేటికీ కొనసాగడం బీసీలు ఎన్నటికీ మరువలేరు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు 10శాతం పెంచితే, అహం భావి జగన్‌ దానికి కోతపెట్టి 16,800మంది బీసీలను రాజకీయ ప్రాతినిధ్యానికి దూరం చేశాడు. గత ఐదేళ్లుగా బీసీలపై జరుగుతున్న నిరంతర దాడులు, వంద లాది హత్యలు దేనికి తార్కాణం?. తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య యాదవ్‌వంటి ఎంతోమంది బీసీలు నిర్దాక్షణ్యంగా హత్యకు గురైనా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నోరు విప్పి ఖండిరచి, వాటిని ఆపడానికి ప్రయత్నిం చిన పాపాన పోలేదు. సామాజిక న్యాయమంటూ నిరం తరం కపట నాటకాలు ప్రదర్శించే ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కనుసన్నల్లో బీసీ మంత్రులకు ప్రత్యక్ష్యంగా జరిగిన పలు అవమానాలను రాష్ట్ర ప్రజానీకం ప్రత్యక్షంగా చూసింది.

తన సామాజిక వర్గానికి చెందిన సామంతు ల ముందు బీసీ మంత్రులు మోకరిల్లడం, కూర్చోవడా నికి కనీసం వారికి కుర్చీకూడా ఇవ్వక పోవడంతో సభాంతం వరకు బేలగా నిలుచుండిపోయిన ఘట్టాలు బీసీల మనసుల్లో ఎన్ని నాటుకుపోలేదు. బీసీలు ఎక్కువ గా ఉండే జిల్లాలన్నింటిపై పెత్తనం సాగించేందుకు తన సామాజిక వర్గంవారిని నియమించుకున్న ముఖ్యమం త్రిని వంచనకు గురైన బీసీలు ఎన్నటికీ నమ్మలేరు. జగన్‌రెడ్డి ధన దాహానికి అధికంగా బలైంది, బలవుతు న్నది బలహీన వర్గాలే. ఇళ్ల పట్టాల పేరుతో 8వేల ఎకరాల బీసీల భూములు లాక్కున్నాడు. ఉచిత ఇసుక రద్దుచేసి ఉపాధి లేకుండా చేశాడు. అన్న క్యాంటీన్లను దెబ్బతీసి నోటి దగ్గరి కూడునూ దూరం చేసిన బీసీ ద్రోహి జగన్‌రెడ్డి. బీసీలకు మెరుగైన విద్య అందించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌, స్టడీ సర్కిల్స్‌, విదేశీ విద్య లాంటి పథకాలు, పారిశ్రామిక వేత్తలుగా మార్చే రాయి తీలు రద్దుచేసి వారిని ఎదగనీయకుండా అణగదొక్కడం జగన్‌రెడ్డి పెత్తందారీ, ఫ్యాక్షన్‌ మనస్థత్వానికి నిదర్శనం. అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక రద్దుచేసి 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డున పడేసి, వంద మందికి పైగా కార్మికుల ఆత్మహత్యలకు కారణం జగన్‌ రెడ్డి పెత్తందారీ, దోపిడీ మనస్తత్వం కాదా? నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50శాతం వాటా బీసీ, ఎస్సీ, ఎస్టీ లకే అప్పగిస్తామని చెప్పిన జగన్‌రెడ్డి 90శాతానికి పైగా పదవులు, పనులు సొంత వర్గానికి కేటాయించి తన పెత్తందారీ వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడు.

వందలా ది మందిని సలహాదారులుగా నియమించుకుని బలహీనవర్గాల వారికి అందులో స్థానమే లేకుండా చేశాడు. పైగా సలహాదారులుగా బీసీలు పనికిరారం టూ అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించడం పెత్తందారీతనం కాదా? బీసీ భవన్స్‌ను అర్ధాంతరంగా నిలిపివేయడం, బడ్జెట్లో కేటాయించిన నిధులు సైతం దారి మళ్లించడం, బీసీ రిజర్వేషన్లలో కోత విధించి 16,800 పదవులు దూరం చేయడం, విదేశీ విద్య, ఆదరణలాంటి బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేయడం వంటివి బీసీలపట్ల జగన్‌రెడ్డి చిన్న చూపునకు అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు రాజప్రాసాదాల్లోకి, దర్బార్లలోకి బలహీన వర్గాలకు ప్రవేశం ఉండేది కాదు. ఇప్పుడూ అదే మాదిరిగా బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులకు తాడేపల్లి ప్యాలెస్‌లోకి అడుగు పెట్టనీయకుండా అవమానాలకు గురి చేశారు. నిన్న గాక మొన్న బీసీ ఎమ్మెల్యే రాయదుర్గానికి చెందిన కాపు రామచంద్రను అవమానించారు. తాడేపల్లి ప్యాలెస్‌ గేటు ముందే ఆయన శాపనార్ధాలు పెట్టి పార్టీకి రాజీనామా చేశాడంటే మానసికంగా ఎంతటి క్షోభకు గురి చేశారో అర్థం చేసుకోవచ్చు.

Previous Post

కిలారి..భలే కిలాడి!

Next Post

బీసీలపై పగబట్టిన జగన్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026

కార్యకర్త
@ May 15, 2026
కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!
ఆంధ్రప్రదేశ్

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం
ఆంధ్రప్రదేశ్

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
ఆర్డీటీ.. మనందరి సంస్థ
ఆంధ్రప్రదేశ్

ఆర్డీటీ.. మనందరి సంస్థ

చైతన్యరధం
@ May 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026

కార్యకర్త
@ May 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026

కార్యకర్త
@ May 13, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
Load More

ముఖ్య వార్తలు

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
ఆర్డీటీ.. మనందరి సంస్థ

ఆర్డీటీ.. మనందరి సంస్థ

చైతన్యరధం
@ May 15, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist