చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

‘మైటీడీపీ’ యాప్ సృష్టించిన సరికొత్త చరిత్ర

కార్యకర్తలకు గుర్తింపు, అవకాశాల కల్పనే లక్ష్యంగా లోకేష్ కృషి

by చైతన్యరధం
November 26, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
‘మైటీడీపీ’ యాప్ సృష్టించిన సరికొత్త చరిత్ర
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ‘మైటీడీపీ’ యాప్ సృష్టించిన సరికొత్త చరిత్ర
  • కార్యకర్తే అధినేత.. నినాదం కాదు, పార్టీ విధానం
  • ప్రాంతీయ పార్టీల డిజిటల్ ప్రయాణంలో అరుదైన మైలురాయి
  • క్షేత్రస్థాయిలో కార్యకర్త కష్టానికి గుర్తింపు.. కష్టానికి తగిన పదవులు
  • కార్యకర్త నుంచి అధినేత వరకు నేరుగా అనుసంధానం
  • శ్రేణుల మనోభావాలు తెలుసుకునేందుకు ప్రత్యేక వేదిక
  • కార్యకర్తలకు గుర్తింపు, అవకాశాల కల్పనే లక్ష్యంగా లోకేష్ కృషి

అమరావతి: కార్యకర్తే అధినేత… ఇది తెలుగుదేశం పార్టీకి కేవలం నినాదం మాత్రమే కాదు. ఆచరణలో చేసి చూపిస్తున్న సిద్ధాంతం. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు పార్టీ సంస్థాగత బలోపేతంలోనూ సరికొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. పార్టీకి, కార్యకర్తలకు మధ్య డిజిటల్ వారధిగా రూపొందించిన ‘మైటీడీపీ’ (MyTDP) యాప్‌లో నమోదైన వారి సంఖ్య 10 లక్షలకు చేరుకుంది. దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల డిజిటల్ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ మరో అరుదైన మైలురాయిని అధిగమించింది.

కార్యకర్త కష్టానికి గుర్తింపు.. సామాన్య కార్యకర్తలకు పదవులు

ఒకప్పుడు మారుమూల గ్రామంలో పార్టీ జెండా మోసే కార్యకర్త పడిన కష్టం పార్టీ అధిష్ఠానానికి తెలియడం అంత సులభం అయ్యేది కాదు. ఆ పరిస్థితిని ‘మైటీడీపీ’ యాప్ మార్చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు కల్పించేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు, ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసే కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారం, సేవా కార్యక్రమాల వివరాలను కార్యకర్తలు ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో ఏ కార్యకర్త ఎంత చురుగ్గా పనిచేస్తున్నారనే విషయం నేరుగా పార్టీ నాయకత్వానికి తెలుస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతోమంది సాధారణ కార్యకర్తలకు కార్పొరేటర్లు, సర్పంచులుగా అవకాశాలు లభించాయి. పార్టీ, నామినేటెడ్ పదవుల్లోనూ కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కుతోంది. అటువంటి కార్యకర్తలను గుర్తించడంలో ‘మైటీడీపీ’ యాప్ ద్వారా అందుతున్న పనితీరు వివరాలు కీలకంగా మారాయి.

కార్యకర్త నుంచి అధినేత వరకు నేరుగా అనుసంధానం

పార్టీ అధినేత సందేశాలు, నాయకత్వం ఇచ్చే సూచనలు, పార్టీ కార్యక్రమాల వివరాలు క్షణాల్లో కార్యకర్తలకు చేరుతున్నాయి. అదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలు, సమస్యలు నేరుగా పార్టీ నాయకత్వానికి చేరుతున్నాయి. పార్టీ కార్యక్రమాలపై కార్యకర్తల స్పందనను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు వారి సూచనలకు ప్రాధాన్యం ఇచ్చేలా యాప్‌ను రూపొందించారు. కార్యకర్తలకు సమాచారం అందించడమే కాకుండా, కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించే సమగ్ర డిజిటల్ వ్యవస్థగా ‘మైటీడీపీ’ పనిచేస్తోంది.

డిజిటల్ మహానాడుతో సరికొత్త ఒరవడి

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడులోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి డిజిటల్ మహానాడుకు శ్రీకారం చుట్టారు. కార్యకర్తల నమోదు, హాజరు, కార్యక్రమాల నిర్వహణలో డిజిటల్ వ్యవస్థను వినియోగించడం ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికారు. కార్యకర్తల సమావేశాలు, శిక్షణా తరగతులు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ ‘మైటీడీపీ’ కీలక పాత్ర పోషిస్తోంది.

కార్యకర్త చేతిలోనే పార్టీ డిజిటల్ వ్యవస్థ

  • ఇంటింటికీ వెళ్లే కార్యక్రమాలతో పాటు పార్టీ పిలుపునిచ్చే వివిధ కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణ.
  • క్షేత్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు.
  • కార్యకర్తలు తాము నిర్వహించిన కార్యక్రమాల వివరాలు, ఫొటోలను యాప్‌లో ప్రచురించుకునే అవకాశం.
  • పార్టీ నాయకుల కార్యక్రమాలు, ఫొటోలు, పార్టీకి సంబంధించిన తాజా సమాచారం అందుబాటులో ఉంచడం.
  • సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలు, సమాచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.
  • కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలను ఎప్పటికప్పుడు సేకరించడం.
  • కార్యకర్తల సమావేశాలు, శిక్షణా తరగతులు, పార్టీ కార్యక్రమాల హాజరు నమోదు.
  • కార్యకర్తల ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం.

ఫొటో బూత్ ప్రత్యేక ఆకర్షణ

పార్టీ అధినేత చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. సమావేశాలకు హాజరైన కార్యకర్తలతో ఫొటోలు దిగుతున్నారు. ఆ ఫొటోలను ‘మైటీడీపీ’ యాప్ ద్వారా నేరుగా కార్యకర్తలకు అందించేలా ప్రత్యేక సదుపాయం కల్పించారు. కార్యకర్తలు ఒక్కసారి యాప్‌లో తమ ముఖాన్ని స్కాన్ చేసుకుంటే చాలు… ఆ తర్వాత పార్టీ అధినేతతో, నారా లోకేష్‌తో ఎప్పుడు ఫొటో దిగినా, సంబంధిత ఫొటోలు యాప్‌లోని ‘ఫొటో బూత్’ విభాగంలోకి నేరుగా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ సదుపాయం కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

చురుగ్గా పనిచేసే కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు

‘మైటీడీపీ’ యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. నారా లోకేష్ నియోజకవర్గాల పర్యటనల సందర్భంగా యాప్ ద్వారా అప్పగించిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిన కార్యకర్తలను గుర్తించి, వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందనే భరోసాను కల్పిస్తున్నారు.

‘మైటీడీపీ’ వినియోగంలో ముందంజలో ఉన్న నియోజకవర్గాలు

రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల నుంచి ‘మైటీడీపీ’ యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. యాప్ వినియోగం, పార్టీ కార్యక్రమాల నమోదులో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన నియోజకవర్గాలు ఇవే.

పార్లమెంట్ నియోజకవర్గాలు: నరసరావుపేట, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు.

అసెంబ్లీ నియోజకవర్గాలు: కుప్పం, వినుకొండ, కనిగిరి, మంగళగిరి, గన్నవరం.

రాజకీయాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి కొత్త నిర్వచనం

దేశంలో అనేక రాజకీయ పార్టీలకు డిజిటల్ వేదికలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కార్యకర్త పడే కష్టాన్ని గుర్తించడం, వారి పనితీరును తెలుసుకోవడం, అభిప్రాయాలను నేరుగా సేకరించడం, ప్రతిభకు తగిన గుర్తింపు కల్పించడం వంటి ప్రత్యేకతలతో ‘మైటీడీపీ’ యాప్‌ను తీర్చిదిద్దారు. కేవలం పార్టీ సమాచారాన్ని కార్యకర్తలకు చేరవేసే వేదికగా కాకుండా, కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధికి ఉపయోగపడే సమగ్ర డిజిటల్ వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారు.

10 లక్షల మంది… ఒకే పసుపు కుటుంబం

‘మైటీడీపీ’ యాప్‌లో 10 లక్షల మంది నమోదు చేసుకోవడం కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. పార్టీ పట్ల కార్యకర్తలకు ఉన్న అంకితభావానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వారి చైతన్యానికి నిదర్శనం. ఒకప్పుడు కార్యకర్త పడిన కష్టం పార్టీకి తెలియడం కష్టంగా ఉండేది. ఇప్పుడు కార్యకర్త వేసే ప్రతి అడుగూ పార్టీకి తెలుస్తోంది. కార్యకర్త కష్టానికి గుర్తింపు, ప్రతిభకు ప్రోత్సాహం, అంకితభావానికి తగిన అవకాశాలు కల్పిస్తూ ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తోంది తెలుగుదేశం పార్టీ. కార్యకర్తే పార్టీకి బలం… కార్యకర్తకు బలం ‘మైటీడీపీ’.

Previous Post

ఇసుక అక్రమ తవ్వకాలు.. పైప్లాన్ ధ్వంసంపై వివరణ కోరిన సీఎం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

November 26, 2026
ఇసుక అక్రమ తవ్వకాలు.. పైప్లాన్ ధ్వంసంపై వివరణ కోరిన సీఎం
ఆంధ్రప్రదేశ్

ఇసుక అక్రమ తవ్వకాలు.. పైప్లాన్ ధ్వంసంపై వివరణ కోరిన సీఎం

November 26, 2026
ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన

November 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-11-2026

November 25, 2026
లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

November 25, 2026
ఏపీలో భారీ రైల్వే ప్రాజెక్టుకు టెండర్ల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్

ఏపీలో భారీ రైల్వే ప్రాజెక్టుకు టెండర్ల ఆహ్వానం

November 25, 2026
Next Post
చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

ముఖ్య వార్తలు

ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన

ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన

by చైతన్యరధం
November 26, 2026

గాడిలో పడుతున్న వ్యవస్థలు... 2027 మార్చి నాటికి 100శాతం ఫలితాలు సాధించేలా కృషి సావరిన్ ఏఐ స్టాక్ ద్వారా రెవెన్యూ రియలైజేషన్ ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం...

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

by చైతన్యరధం
November 25, 2026

సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...

ఐక్యతే మన బలం…

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

by చైతన్యరధం
November 23, 2026

పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

by చైతన్యరధం
November 22, 2026

తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

by చైతన్యరధం
November 25, 2026

సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

by కార్యకర్త
November 26, 2026

‘మైటీడీపీ’ యాప్ సృష్టించిన సరికొత్త చరిత్ర

‘మైటీడీపీ’ యాప్ సృష్టించిన సరికొత్త చరిత్ర

by చైతన్యరధం
November 26, 2026

'మైటీడీపీ' యాప్ సృష్టించిన సరికొత్త చరిత్ర కార్యకర్తే అధినేత.. నినాదం కాదు, పార్టీ విధానం ప్రాంతీయ పార్టీల డిజిటల్ ప్రయాణంలో అరుదైన మైలురాయి క్షేత్రస్థాయిలో కార్యకర్త కష్టానికి...

ఇసుక అక్రమ తవ్వకాలు.. పైప్లాన్ ధ్వంసంపై వివరణ కోరిన సీఎం

ఇసుక అక్రమ తవ్వకాలు.. పైప్లాన్ ధ్వంసంపై వివరణ కోరిన సీఎం

by చైతన్యరధం
November 26, 2026

అమరావతి (చైతన్య రథం): కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, తాగునీటి పైప్లాన్కు నష్టం కలిగించిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు...

ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన

ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన

by చైతన్యరధం
November 26, 2026

గాడిలో పడుతున్న వ్యవస్థలు... 2027 మార్చి నాటికి 100శాతం ఫలితాలు సాధించేలా కృషి సావరిన్ ఏఐ స్టాక్ ద్వారా రెవెన్యూ రియలైజేషన్ ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.