చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మళ్లీ.. వీధుల్లో వెలుగులు

ఎనర్జీ ఎఫిషియన్సీపై సీఎం చంద్రబాబు సమీక్ష

by చైతన్యరధం
Oct 26, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మళ్లీ.. వీధుల్లో వెలుగులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నిర్వీర్యమైన ప్రాజెక్టును గాడిన పెడుతున్న సర్కారు
  • వీధి దీపాల నిర్వహణకు రూ.150 కోట్లు..
  • నిధుల విడుదలకు ఆర్థిఖ శాఖకు సీఎం ఆదేశం
  • 55వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఇండక్షన్‌ స్టౌలు
  • వంటగ్యాస్‌ వినియోగాన్ని నియంత్రించే యత్నం
  • సమర్థ విద్యుత్‌ వినియోగ అధ్యయనానికి త్రిసభ్య కమిటీ
  • ఎనర్జీ ఎఫిషియన్సీపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై ఆ సంస్థ ప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయితీల్లో వీధి దీపాల నిర్వహణకు రూ.100 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.50 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంధన వాడాకాన్ని తగ్గించేందుకు నూరుశాతం ఎల్‌ఈడి దీపాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేయడంతోపాటు వీధి దీపాల నిర్వహణకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదన్నారు. సాంకేతికతను వినియోగించి వీధిదీపాల నిర్వహణను మానిటరింగ్‌చేసి విద్యుత్‌ ఆదాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌ఈడీ దీపాలు వినియోగించడం ద్వారా విద్యుత్‌ మిగులను 30నుండి 60 శాతం వరకూ పెంచవచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన బెస్ట్‌ పాలసీలను మళ్లీ అమల్లోకి తెచ్చి ఇంధన సామర్థ్యంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్నారు. రాష్ట్రంలోని 55 వేల అంగన్వాడీ కేంద్రాల్లో వంటగ్యాస్‌ వినియోగాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్‌ ఇండక్షన్‌ స్టౌలను వినియోగించాలని, అందుకోసం ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌తో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. వీధి దీపాల నిర్వహణతో పాటు సమర్ధ విద్యుత్‌ వినియోగానికి సంబంధించి నివేదిక ఇచ్చేందుకు ఆర్ధికశాఖ, ఇంధనశాఖతో పాటు ఈఈఎస్‌ఎల్‌ ప్రతినిధులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సిఇఓ విశాల్‌కపూర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎనర్జీ ఎఫిషియెన్సీ అంశాలకు సంబంధించి వివిధ అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.

ఈఈఎస్‌ఎల్‌ తో ప్రభుత్వం అవగాహనా ఒప్పందం
రాష్ట్రంలో 1.5 లక్షల గృహాలకు ఎనర్జీ ఎఫిషియెంట్‌ ఉపకరణాలతో విద్యుత్‌ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇఇఎస్‌ఎల్‌ సంస్థతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియెన్సీ పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇఇఎస్‌ఎల్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ సమన్వయంతో అదనంగా మరో 9 లక్షల ఇళ్లకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, రాష్ట్ర మున్సిపల్‌ మంత్రి పి నారాయణ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, పిఆర్‌ అండ్‌ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఆర్థికశాఖ కార్యదర్శి జానకి, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, ఎండి జెన్కో చక్రధర్‌ బాబు, ఏపీ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ సిఇఓ విశాల్‌ కపూర్‌, ఇతర ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

Previous Post

పర్యాటకంలో ఆధ్యాత్మికానందం!

Next Post

చెత్తనుంచే సంపద!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026

కార్యకర్త
@ June 19, 2026
ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

చైతన్యరధం
@ June 19, 2026
పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్

పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 19, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు
ఆంధ్రప్రదేశ్

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ
ఆంధ్రప్రదేశ్

తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

చైతన్యరధం
@ June 19, 2026
పేద, మధ్యతరగతికి పారిశ్రామికాభివృద్ధి ఫలాలు
ఆంధ్రప్రదేశ్

పేద, మధ్యతరగతికి పారిశ్రామికాభివృద్ధి ఫలాలు

చైతన్యరధం
@ June 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026

కార్యకర్త
@ June 18, 2026
ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం
ఆంధ్రప్రదేశ్

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
Load More

ముఖ్య వార్తలు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

చైతన్యరధం
@ June 19, 2026
పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 19, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

చైతన్యరధం
@ June 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist