చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను గెలిపించండి

మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపు

by చైతన్యరధం
November 23, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
కూటమి అభ్యర్థులను గెలిపించండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తీవ్ర జ్వరంలోనూ సెలైన్ ఎక్కించుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి

పాలకొల్లు (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోలేదని, నేడు ఆ పార్టీ నాయకులు మాయ మాటలతో ఓటడిగేందుకు వస్తే నిలదీయాలని రాష్ట్ర జలవనూర్ల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 16 ,17, 3, 30, 31, 26, 27, 43 వార్డుల్లో మంత్రి నిమ్మల ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలో లేని వైసీపీ, స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని.. ఓటు సముద్రంలోనే వేసినట్లే అవుతుందన్నారు. మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. వైసీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులకు అటువంటి అవకాశం ఉండదన్నారు.

నాలుగు రోజులుగా మంత్రి నిమ్మల జ్వరంతో బాధపడుతున్నా.. ఆసుపత్రిలో సెలైన్ ఎక్కించుకుని మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కూటమి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి ఆబోతుల ఉషారాణి, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. మంత్రి అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహించడాన్ని చూసిన ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. మహిళలు హారతులిచ్చి ఆశీర్వదించారు.పట్టణంలోని ప్రతి వార్డులో మంత్రి నిమ్మల పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కూటమి అభ్యర్థులకే ఓటు వేస్తామని పలువురు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలిపారు.

మీరు పడుతున్న కష్టానికి మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంత్రి ప్రచారానికి వచ్చిన సందర్భంలో తమ ప్రాంతాల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను ఆప్యాయంగా వింటూ.. ప్రతి సమస్య పరిష్కారానికి, వార్డుల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు బాధ్యత తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని, కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రజలదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పాలకవర్గం మున్సిపాలిటీలో ఉంటే జరుగుతున్న అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని మంత్రి తెలిపారు. గత రెండున్నరేళ్లలో రూ.1,275 కోట్ల నిధులు తీసుకువచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. పాలకొల్లు పట్టణంలో కోట్లాది రూపాయలతో ఏడాది పొడవునా తాగునీటి సమస్య లేకుండా విజ్జేశ్వరం నుంచి సురక్షత తాగునీరు అందించే పనులు, శాశ్వతంగా డంపింగ్ యార్డ్ సమస్య తీరేలా పనులు జరుగుతున్నాయన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందేలా వంద పడకల ప్రభుత్వాసుపత్రిని అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నామన్నారు.

పట్టణంలో విలీన గ్రామాల్లోనూ సమగ్ర అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇవ్వనన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకువచ్చి పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించి సమగ్ర అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయి సమస్యలు పెరిగిపోయాయని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన తాను ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చెలా పని చేస్తున్నానన్నారు.

పాలకొల్లు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఆబోతుల ఉషారాణికి అవకాశం కల్పించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. పార్టీలో సుమారు 40 ఏళ్లుగా నిబద్ధతతో కష్టపడి పనిచేసిన జీవి భార్య ఉషారాణికి ఈ అవకాశం ఇచ్చామని తెలిపారు. ధనిక వర్గాలకు కాకుండా సామాన్య కార్యకర్తగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న వ్యక్తికి చైర్‌పర్సన్ అభ్యర్థిత్వం ఇచ్చామని పేర్కొన్నారు. ఉషారాణితో పాటు కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం నిరాటంకంగా కొనసాగుతాయని చెప్పారు. పాలకొల్లు పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే తన బాధ్యతగా భావిస్తున్నానని, కూటమి అభ్యర్థులకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రచారంలో ఆయనతోపాటు కౌన్సిలర్ అభ్యర్థులు దొడ్డ ఏడుకొండలు, ఉన్నమట్ల కబర్ది, కలిసేట్టి అంజలి, ధనాన్ని నీలవేణి, శి డగం లక్ష్మి, కొరగింజల వరలక్ష్మి, సెట్టెం దేవి, బీర వెంకటరమణ , పెద్ద సంఖ్యలో ప్రజలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Previous Post

దేశంలోనే తొలిసారిగా…టౌన్ ప్లానింగ్‌లో విప్లవాత్మక సంస్కరణలు

Next Post

కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026

November 23, 2026
పంచాయతీల్లో పోటీ వద్దు…ఏకగ్రీవాలే మేలు
ఆంధ్రప్రదేశ్

పంచాయతీల్లో పోటీ వద్దు…ఏకగ్రీవాలే మేలు

November 23, 2026
కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం
ఆంధ్రప్రదేశ్

కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం

November 23, 2026
దేశంలోనే తొలిసారిగా…టౌన్ ప్లానింగ్‌లో విప్లవాత్మక సంస్కరణలు
ఆంధ్రప్రదేశ్

దేశంలోనే తొలిసారిగా…టౌన్ ప్లానింగ్‌లో విప్లవాత్మక సంస్కరణలు

November 23, 2026
పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ హింసాకాండ
ఆంధ్రప్రదేశ్

ఆళ్ళగడ్డ, మైదుకూరులో రెచ్చిపోయిన వైసీపీ గుండాలు

November 23, 2026
విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు ఆపండి
ఆంధ్రప్రదేశ్

చర్చకు రెడీనా..బర్నాల్ పంపనా!?

November 23, 2026
Next Post
కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం

కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం

ముఖ్య వార్తలు

ఐక్యతే మన బలం…

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

by చైతన్యరధం
November 23, 2026

పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

by చైతన్యరధం
November 22, 2026

తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

by చైతన్యరధం
November 22, 2026

కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

by చైతన్యరధం
November 20, 2026

ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

by చైతన్యరధం
October 23, 2026

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026

by కార్యకర్త
November 23, 2026

పంచాయతీల్లో పోటీ వద్దు…ఏకగ్రీవాలే మేలు

పంచాయతీల్లో పోటీ వద్దు…ఏకగ్రీవాలే మేలు

by చైతన్యరధం
November 23, 2026

రాజకీయాలకు అతీతంగా ఒకేమాటపై సర్పంచ్‌లను ఎన్నుకోవాలి కక్షలు, కార్పణ్యాలతో పల్లెల్లో చిచ్చు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు...

కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం

కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం

by చైతన్యరధం
November 23, 2026

గిరిజనుల ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవటం సరికాదు సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయంతో వ్యవహరించాలి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి సాలూరు (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ...

కూటమి అభ్యర్థులను గెలిపించండి

కూటమి అభ్యర్థులను గెలిపించండి

by చైతన్యరధం
November 23, 2026

తీవ్ర జ్వరంలోనూ సెలైన్ ఎక్కించుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పాలకొల్లు (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోలేదని, నేడు...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.