రక్షాబంధన్ సందర్భంగా ఒంగోలులో మహిళా కార్యకర్తలు మంత్రి నారా లోకేష్‌కు రాఖీలు కట్టారు.
రక్షాబంధన్ సందర్భంగా ఒంగోలులో మహిళా కార్యకర్తలు మంత్రి నారా లోకేష్‌కు రాఖీలు కట్టారు. మహిళా కార్యకర్తలకు లోకేష్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువులు లేకపోయినా.. ``మీరు నన్ను సొంత అన్న, తమ్ముడిలా ఆదరిస్తున్నారు. మీరే నా అక్కలు, నా చెల్లెళ్లు. మీరు చూపిస్తున్న ఆప్యాయత, అందిస్తున్న అండదండలే నాకు కొండంత బలం” అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.