చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ విద్య బలోపేతానికి విప్లవాత్మక మార్పులు

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి

by చైతన్యరధం
Jan 5, 2025 at 6:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రభుత్వ విద్య బలోపేతానికి విప్లవాత్మక మార్పులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలల అభివృద్ధి
  • మంత్రి పార్థసారథి స్పష్టీకరణ
  • ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి

నూజివీడు (చైతన్యరథం): ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శనివారం ఏలూరు జిల్లా నూజివీడు ముడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి పార్థసారథి ప్రారంభించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.28 కోట్ల రూపాయలను, వచ్చే ఆర్థిక విద్యా సంవత్సరం నుండి 86 కోట్ల రూపాయలను ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తోందన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు పొంది తద్వారా తమ కుటుంబాలను బాగా చూసుకోవాన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హజరుశాతం, ఫలితాల మెరుగుదలకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యానభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియేట్‌ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేస్తోందన్నారు. ఏలూరు జిల్లాలో 19 జూనియర్‌ కళాశాలల్లో 3,734 మంది విద్యార్ధులు ఉన్నారని వారిలో నూజివీడు జూనియర్‌ కళాశాలలో 410 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ప్రైవేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను దిర్చిదిద్దేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ఏపీ మోడల్‌ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, హైస్కూల్స్‌ ప్లస్‌ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్న 2 లక్షల మందికి పైగా ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, స్కూల్‌ బ్యాగ్స్‌ పంపిణీ చేసిందన్నారు.

సంబంధితవార్తలు

పసుపు పండుగకు వేళాయే!

ఇంటి పండుగలా మహానాడు

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక మహానాడు

భోదనా విధానాన్ని మెరుగుపర్చేందుకు జిల్లా, రీజనల్‌ స్ధాయిలో అకడమిక్‌, గైడెన్స్‌ అండ్‌ మోనిటరింగ్‌ సెల్‌ ను ఏర్పాటు చేశారన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ఎంసెట్‌, నీట్‌ పరీక్షల మెటీరియల్‌, ప్రాక్టికల్‌ రికార్డులు, పుస్తకాలు, ఇంటర్‌ విద్యార్ధులకు స్టూడెంట్‌ కిట్లను విద్యార్ధులకు అందజేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మనబడి-మన భవిష్యత్‌ పథకం కింద రాష్ట్రంలో 447 కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 307.76 కోట్ల అంచనాలతో పనులను ప్రతిపాదించగా ఇందుకోసం ఇప్పటివరకు రూ. 169.69 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్ధాయి సంస్కరణలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానున్నదన్నారు.

విద్యతోపాటు అనేక అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. రానున్న సంక్రాంతి నాటికి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు రోడ్ల మరమ్మత్తు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. అదే విధంగా అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టును సందర్శించి నిర్వాసితులకు న్యాయం చేస్తామని చెప్పి నేడు ఆ మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు. ఈ మేరకు సంక్రాంతి కానుకగా 10 వేల మంది పోలవరం నిర్వాసితులకు పరిహారంగా ఒకేరోజు రూ. 815 కోట్లు చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో డివిఇవో బి. ప్రభాకరరావు, కళాశాల ప్రిన్సిపాల్‌ స్వర్ణలత, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వాములు కావాలి

Next Post

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

మరిన్ని వార్తలు

పసుపు పండుగకు వేళాయే!
ఆంధ్రప్రదేశ్

పసుపు పండుగకు వేళాయే!

చైతన్యరధం
@ May 27, 2026
ఇంటి పండుగలా మహానాడు
ఆంధ్రప్రదేశ్

ఇంటి పండుగలా మహానాడు

చైతన్యరధం
@ May 27, 2026
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక మహానాడు
ఆంధ్రప్రదేశ్

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక మహానాడు

చైతన్యరధం
@ May 27, 2026
దేశం ఔరా అనేలా.. తెలుగుజాతి మురిసేలా…హైబ్రిడ్ మహానాడు!
ఆంధ్రప్రదేశ్

దేశం ఔరా అనేలా.. తెలుగుజాతి మురిసేలా…హైబ్రిడ్ మహానాడు!

చైతన్యరధం
@ May 27, 2026
రాష్ట్రంలో ఫార్మ్ టు హోమ్ విధానం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో ఫార్మ్ టు హోమ్ విధానం

చైతన్యరధం
@ May 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-05-2026

కార్యకర్త
@ May 27, 2026
మెగా డీఎస్సీపై దుష్ప్రచారం
ఆంధ్రప్రదేశ్

మెగా డీఎస్సీపై దుష్ప్రచారం

చైతన్యరధం
@ May 27, 2026
స్త్రీశక్తి థీమ్‌తో మహానాడు
ఆంధ్రప్రదేశ్

స్త్రీశక్తి థీమ్‌తో మహానాడు

చైతన్యరధం
@ May 27, 2026
Load More

ముఖ్య వార్తలు

పసుపు పండుగకు వేళాయే!

పసుపు పండుగకు వేళాయే!

చైతన్యరధం
@ May 27, 2026
రాష్ట్రంలో ఫార్మ్ టు హోమ్ విధానం

రాష్ట్రంలో ఫార్మ్ టు హోమ్ విధానం

చైతన్యరధం
@ May 27, 2026
ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు

ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు

చైతన్యరధం
@ May 26, 2026
శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

చైతన్యరధం
@ May 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పసుపు పండుగకు వేళాయే!

పసుపు పండుగకు వేళాయే!

చైతన్యరధం
@ May 27, 2026
ఇంటి పండుగలా మహానాడు

ఇంటి పండుగలా మహానాడు

చైతన్యరధం
@ May 27, 2026
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక మహానాడు

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక మహానాడు

చైతన్యరధం
@ May 27, 2026
దేశం ఔరా అనేలా.. తెలుగుజాతి మురిసేలా…హైబ్రిడ్ మహానాడు!

దేశం ఔరా అనేలా.. తెలుగుజాతి మురిసేలా…హైబ్రిడ్ మహానాడు!

చైతన్యరధం
@ May 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist