చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జిత్తులమారి జగన్‌ మోసం.. అమాయక జనాల బలిదానం

కమిషన్లతో కక్కుర్తి జగన్‌ సోకు... రాష్ట్రానికి తప్పని కరెంటు షాకు

by చైతన్యరధం
Dec 28, 2024 at 7:00am
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
జగన్‌ అవినీతి వల్లే రూ.1,29,000 కోట్ల విద్యుత్‌ భారం
విద్యుత్‌ ఛార్జీల పెంపు పాపం.. జగన్‌రెడ్డిదే
నువ్వే చార్జీలు పెంచి.. నువ్వే ధర్నాలు చేయడం.. ప్రజలను మోసం చేయడం కాదా..?
నెం జగన్‌ అవినీతి, అసమర్థతలతో జరిగిన నష్టం మొత్తం (రూ. కోట్లలో)
1. వినియోగదారులపై ఛార్జీల భారం 32,166
2. విద్యుత్‌ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596
3. వీటీపీఎస్‌, కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యంతో నష్టం 12,818
4. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు జాప్యంతో నష్టం 4,737
5. స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్లతో నష్టం 2,691
6. ఏడాదికి 7000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ (సెకి) నష్టం 3,850
7. అప్పులపై వడ్డీ భారం 10,892
8. ఏపీ డిస్కంలు, ఏపీపీడీసీఎల్‌ నిర్వహణా వైఫల్యాలతో నష్టం 9,618
9. జెన్‌ కో ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గించడం వల్ల నష్టం 3,135
మొత్తం రూ.1,29,503 కోట్లు
ఆధారం : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ శ్వేతపత్రం
బిడ్డ చచ్చినా పురిటి కంపు పోలేదన్న చందంగా నరహంతక జగన్‌ రెడ్డి పాలన అంతమైపోయినా దాని పర్యవసానాలు రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వాన్నీ వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ సారథి సీఎం చంద్రబాబు విద్యుత్‌ కష్టాలను గట్టెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. అసలు రాష్ట్రంలో 20 వేల మెగా వాట్ల విద్యుత్‌ సామర్థ్యం గల విద్యుత్‌ ప్లాంట్లు చంద్రబాబు పాలనలో నిర్మించినవే. ఇందువల్లే రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, కొన్ని బీసీ కులవృత్తిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నారు. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నామంటే అది చంద్రబాబు నాయుడి విజన్‌ వల్లే సాధ్యమవుతోంది. 22.5 మిలియన్‌ యూనిట్ల లోటుతో 2014లో చంద్రబాబు పాలన ప్రారంభమయ్యింది. 2019లో టీడీపీ ప్రభుత్వం మిగులు విద్యుత్‌ను జగన్‌ రెడ్డి చేతిలో పెట్టారు. మిగులు విద్యుత్‌తో పాలన ప్రారంభించి ఇతర రాష్ట్రాలకన్నా ఎక్కువ వనరులున్న రాష్ట్రంలో నేడు విద్యుత్‌ను పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే స్థాయికి తీసుకువచ్చిన ఘనత ముమ్మాటికీ జగన్‌ రెడ్డి అవినీతి, కక్షసాధింపు విధానాలే కారణం. నక్కల కుతంత్రాల గురించి చందమామ కథల్లో చదివాం కానీ, కొంతమంది మనుషులు కూడా అలాంటి నక్కలకు ఏమాత్రం తీసిపోరని ఏపీ ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. గత వైసీపీ హయాంలో 9 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. ప్రజల నుంచి ఐదేళ్ళలో రూ.32000 కోట్లు ముక్కు పిండి వసూలు చేశారు.
10వ సారి పెంచడానికి కూడా తానే అనుమతి తెచ్చుకున్న మాజీ సీఎం జగన్‌ రెడ్డి, ఇప్పుడు తానే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది. మొన్న రైతుల కోసం తగుదునమ్మా అని నిరసన దిగాడు జగన్‌ రెడ్డి. దానికి అదరణ కరవయ్యింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. జగన్‌ రెడ్డి పాలనలోనే మైలవరం సోలార్‌ ప్లాంట్లపై దాడిచేసి ధ్వంసం చేశారు. చట్టవిరుద్ధంగా పీపీఏలను రద్దు చేయడం వల్ల 7 వేల మెగావాట్లు తక్కువ రేటుకు వచ్చే విద్యుత్‌ ఉత్పత్తి కోల్పోవాల్సి వచ్చింది. అలా కాకుండా వారిని ప్రోత్సహించి ఉంటే వారి అనుభవంతో మరో 10 వేల మెగావాట్ల ప్లాంట్లను ఈపాటికి ఉత్పత్తిలోకి తెచ్చి ఉండేవారు. దీని వల్ల రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా  రాష్ట్రం మిగులు విద్యుత్‌తో ఉండేది.  ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని లాభపడి ఉండేది మనరాష్ట్రం. పోలవరం జలవిద్యుత్‌ కేంద్రం 2021 నాటికి పూర్తి చేయకపోవడం వల్ల రూ.4,737 కోట్ల నష్టం జరిగింది. జెన్‌కో విద్యుత్‌ ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోవడానికి విజయసాయిరెడ్డి సరఫరా చేసిన నాసిరకం బొగ్గు కారణం, నాణ్యమైన బొగ్గు తగినంత నిల్వ పెట్టుకోనందుకు విద్యుత్‌ ఉత్పత్తి తగ్గింది. విద్యుత్‌ సంస్థలపై రూ.49 వేల కోట్లకు పైగా అప్పు చేసినా ఒక కొత్త విద్యుత్‌ ప్లాంటును కూడా నిర్మించలేదు. నిర్మాణం పూర్తి అయి విద్యుత్‌ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కృష్ణపట్నం, వీటీపీఎస్‌లను సకాలంలో ప్రారంభించలేదు. దీని దీనిని సాకుగా చూపి కావాలని విద్యుత్‌ కొరతను  సృష్టించారు. కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్‌లో అధిక రేట్లకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల రూ.2700 కోట్లు నష్టం వచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్లు, స్మార్ట్‌ మీటర్ల వంటి విద్యుత్‌ పరికరాలను కమీషన్లకు కక్కుర్తి పడి అధికరేట్లకు కొనుగోలు చేయడం వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది.
కూకట్‌పల్లిలో హిందూజాలకు చెందిన చెందిన పది ఎకరాల భూమిని జగన్‌ బినామీలు కొట్టేశారు. అందుకు బదులుగా విద్యుత్‌ ఉత్పత్తి చేయకపోయినా, ఈఆర్సీ వద్దన్నా రూ. 1400 కోట్లు హిందూజాలకు ధారాదత్తం చేశారు. అధిక వడ్డీ రేట్ల వల్ల రూ.10,892 కోట్లు నష్టం వచ్చింది. సెకి ఒప్పందంలో జగన్‌ రూ. 1750 కోట్లు లంచాలు పుచ్చుకున్నారని అమెరికా కోర్టులో కేసు నమోదు అయ్యింది. ఈ సెకి ఒప్పందం వల్ల విద్యుత్‌ సంస్థలకు ఏడాదికి రూ. 3850 కోట్లు, మొత్తం 30 ఏళ్లకు లక్ష కోట్లు వినియోగదారులపై భారం పడుతోంది. ఇలా జగనే విద్యుత్‌ చార్జీలు పెంచి ఆయనే ధర్నాలు చేయడం ప్రజలను మోసగించడం కాదా?, జగన్‌ రెడ్డి పాలనలో కేవలం విద్యుత్‌ రంగానికే రూ.1,29,000 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పాపాలన్నీ జగన్‌ అండ్‌ కో చేసి కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలా జగన్‌ రెడ్డి కొత్త నాటకాలు అడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాం. ఈ పాపం నువ్వు చేసిందే. నువ్వు దోచుకోవటానికి విద్యుత్‌ను అధిక రేటుకి కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజల మీద వేశావ్‌. ఇప్పుడు నువ్వే ఏమీ తెలియనట్టు  నిరసనలు అంటూ మొసలి కన్నీరు కార్చడానికి సిద్ధమయ్యావు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం, విద్యుత్‌ చార్జీలు పెంచాలని కొత్తగా ఎక్కడా ప్రతిపాదిన చేయలేదు. అది ఆయనకున్న కమిట్మెంట్‌.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

Previous Post

నేటికీ వెంటాడుతున్న జగన్‌ పాపాలు

Next Post

గల్ఫ్‌ బాధితురాలికి మంత్రి లోకేష్‌ అండ

మరిన్ని వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

ఉన్నత విద్యలో సంస్కరణలు

చైతన్యరధం
@ August 20, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist