చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

100 రోజులు – 100 విజయాలు

ఇది మంచి ప్రభుత్వం!

by చైతన్యరధం
Sep 27, 2024 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

2024 జూన్‌ 12న నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి సెప్టెంబర్‌ 19కి వంద రోజులైంది. రాష్ట్ర ఖజానాను జగన్‌రెడ్డి దివాళా తీయించారు. రూ.10 లక్షల కోట్ల అప్పు -లక్ష కోట్లు బకాయిలు పెట్టాడు. గత 100 రోజుల్లో జగన్‌ పూటకో అబద్ధం, రోజుకో కుట్ర చేస్తున్నారు. 100 రోజుల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేదని, అందుకే లడ్డూ ప్రసాదంలో కల్తీ, ప్రకాశం బ్యారేజీ బోటు కుట్ర అనేవి డైవర్షన్‌ రాజకీయాలంటూ జగన్‌ రోజూ అబద్ధాలు చెబుతున్నాడు. ఇన్ని కుట్రలు, అబద్ధాలు, నిధుల కొరత మధ్య చంద్రబాబు ప్రభుత్వం 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించి రికార్డు సృష్టించింది. కేంద్రం నుంచి విభజన చట్టం హామీలు కొన్ని సాధించగలిగింది.

మొదటి వందరోజుల్లో జగన్‌ ప్రభుత్వం రూ.250 పెన్షన్‌ పెంచడం తప్ప మరే ఇతర హామీని అమలు చేయలేదు. అమ్మ ఒడి ప్రారంభించింది 7వ నెలలోనే కానీ అధికారానికి వచ్చిన 100 రోజుల్లో కాదు. మళ్లీ జగనే వచ్చివుంటే కరెంట్‌ ఛార్జీల బాదుడు, కరెంటు కోతలు పెరిగి ఉండేవి. ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండేది కాదు. పింఛన్‌ రూ.3 వేలకే పరిమితమై ఉండేది. ధాన్యం బకాయిలు వచ్చి వుండేవి కాదు. ప్రజలు భయభయంగా బతకాల్సి వుండేది. విపత్తుల్లో ప్రజలను గాలికొదిలేసి ఉండేవాడు. నేడు చంద్రన్న చల్లని పాలనలో బందిపోట్లలా దోచుకున్న జగన్‌ ముఠా తప్ప, ప్రజలు, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, మీడియా స్వేచ్ఛగా జీవిస్తున్నారు.

సంబంధితవార్తలు

La Guía Definitiva de los Programas de Afiliados de Préstamo en Efectivo

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2025

కృత్రిమ మేథపై సమష్టి కృషి

ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరద విపత్తుల్లో పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.25 వేలు, నీట మునిగిన ఇంటికి రూ.25 వేలు, చిరు వ్యాపారులకు రూ.25 వేలు, మగ్గం దెబ్బతిన్న చేనేత కార్మికులకు రూ.25 వేలు, దెబ్బతిన్న ఆటోలకు రూ.10 వేలు సాయం అందించి దేశానికే ఆదర్శంగా నిలిచింది ఎన్డీయే ప్రభుత్వం. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ ఇచ్చిన హామీ మేరకు బంగారుపాళ్యంలో డయాలసిస్‌ కేంద్రం ప్రారంభించడం జరిగింది. డిప్యూటీ సీయం పవన్‌కళ్యాణ్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించారు. రూ. 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. ఒకేరోజు సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్‌ రికార్డ్‌ యూనియన్‌ తమ రికార్డుల్లో నమోదు చేసింది.

100 రోజుల్లో సాధించిన ప్రముఖ విజయాలు:
1) ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఓకేసారి రూ.1,000 పెంచి 1నే ఇళ్లవద్ద రూ.4వేలు ఇవ్వడం జరిగింది. బకాయిలు రూ.3వేలు కూడా కలిపి రూ.7వేలు పెన్షన్‌ను 64లక్షల మందికి పైగా ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి.
2) నిరుద్యోగ యువతకు 16,437 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డీఎస్సీకి చర్యలు తీసుకున్నారు. తొమ్మిది డీఎస్సీల ద్వారా 1996 నుండి నేటివరకు చంద్రబాబు ప్రభుత్వాలు 2,32,179 మంది ఉపాధ్యాయ నియామకాలు చేశాయి. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువతకు ద్రోహం చేశారు.
3) పేదవారి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల పెన్నిధి అయ్యారు.
4) విజయవాడ వరద బాధితులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రతిఇంటికి 25 కేజీల బియ్యం, 2 కేజీల బంగాళదుంపలు 2 కేజీల కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్‌ పామాయిల్‌, బిస్కెట్లు అందించింది. ఆదివాసి ప్రాంతాల్లో జగన్‌ ప్రభుత్వం గోదావరి వరద బాధితులకు 5 కేజీల బియ్యం, 50 గ్రాముల కందిపప్పు, 4 టమోటాలు, 4 బంగాళాదుంపలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది.
5) హామీ మేరకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారు.
6) డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను రూ.5లక్షల నుండి రూ.10లక్షలకు పెంచారు.
7) ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమరావతికి రూ.15వేల కోట్లు మంజూరు చేసింది.
8) పోలవరం నిర్మాణానికి రూ.12,500 కోట్లు కేంద్రం అనుమతి పొందారు.
9) కర్నూలుజిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు రూ.25వేల కోట్లు పెట్టుబడులు, 75వేల మంది యువతకు ఉపాధికి కేంద్రం ఆమోదించింది.
10) వాట్సాప్‌ సందేశానికి స్పందించిన మంత్రి నారా లోకేష్‌, 25మంది దివ్యాంగ విద్యార్థుల మార్కుల మెమోల్లో మార్పులు చేసి ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు చొరవ చూపించారు.
11) డిప్యూటీ సీయం పవన్‌కళ్యాణ్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించారు. రూ.4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. ఒకేరోజు సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్‌ రికార్డ్‌ యూనియన్‌ తమ రికార్డుల్లో నమోదు చేసింది.
12) ప్రజావేదిక, ప్రజాదర్బార్‌ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ 50 వేలకు పైగా అర్జీల స్వీకరణ.
13) ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుండి ప్రత్యేక నిధులు కేటాయించారు. అదనంగా ప్రకాశం జిల్లాను చేర్చారు.
14) విశాఖ రైల్వే జోన్‌కు మడపర్లోవలో 52 ఎకరాలు పూర్తి హక్కులతో భూముల కేటాయింపు.
15) పంచాయతీలకు రూ.1,452 కోట్లు విడుదల చేసింది. జగన్‌ ప్రభుత్వం పంచాయతీలు, మున్సిపల్‌ నిధులు రూ.12 వేల కోట్లు దారి మళ్లించింది.
16) టీడీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు రూ.1,674 కోట్లు విడుదల చేసింది.
17) ఆరోగ్యశ్రీకి జగన్‌ రూ.1600 కోట్లు బకాయిలు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.700 కోట్లు బకాయిలు చెల్లించింది.
18) నీరు-చెట్టు బకాయిలు రూ.256 కోట్లు చెల్లింపు జరిగింది.
19) రాజధాని కౌలు రైతుల బకాయిలు రూ.400 కోట్లు చెల్లించారు.
20) పేదల గృహనిర్మాణ బకాయిలు రూ.50 కోట్లు చెల్లింపు
21) వరదల్లో పంట నష్టం ఎకరాకు రూ.2 వేలనుండి రూ.10 వేలకు పెంపు.
22) జగన్‌ రేషన్‌ బియ్యం మాత్రమే ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం బియ్యంతోపాటు పంచదార, గోధుమపిండి కూడా ఇచ్చింది. మార్కెట్‌లో కందిపప్పు రూ.180 ఉంటే దాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.150కి అందించారు. కొత్తగా మరో 4 వేల రేషన్‌ షాపులను ప్రారంభించబోతున్నారు.
23) అక్రమ కేసుతో ఓ మహిళను వేధించిన ముగ్గురు ఐపీఎస్‌లను సస్పండ్‌ చేసి రాష్ట్రంలో రికార్డ్‌ సృష్టించింది.
24) ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. సెప్టెంబర్‌ 19నుంచి ఆన్‌ లైన్‌ బుకింగ్‌. అందుబాటులోకి పోర్టల్‌, యాప్‌.
25) విషపూరిత మద్యం స్థానంలో నాణ్యమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచారు. మద్యం ధరలు తగ్గుదలకు కృషి చేయడం జరుగుతోంది.
26) చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేత, గృహ నిర్మాణానికి అదనంగా రూ.50వేలు మంజూరు చేయడం జరిగింది.
27) మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేయడమైంది.
28) నాయి బ్రాహ్మణుల వేతనాలు రూ.15 వేల నుండి రూ.25 వేలకు పెంచారు.
29) 90మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడమైంది. కోయభారతి టీచర్‌ పోస్టులు 700 భర్తీ.
30) ఉపాధి పథకం ద్వారా 6.50 కోట్ల పనిదినాలు పెంచడంవల్ల 54 లక్షల మందికి అదనంగా లబ్ది చేకూరుతోంది.
31) సీఎం చంద్రబాబు పది రోజులు విజయవాడలో బస్‌లోనే ఉండి వరద బాధితులకు సత్వర సహాయ చర్యలు చేపట్టారు. రెట్టింపు సహాయాన్ని అందించారు.
32) యుద్ధప్రాతిపదికన విజయవాడ వరద బాధితులకు టిఫిన్‌, భోజనాలు 10 రోజుల్లో 1.14 కోట్ల మందికి, వాటర్‌ బాటిల్స్‌ 1.12 కోట్లు, పాల పాకెట్లు 35 లక్షలు, బిస్కెట్‌ పాకెట్స్‌ 46 లక్షలు, కోడిగుడ్లు 4 లక్షలు, కూరగాయలు 3,385 క్వింటాళ్లు అందించడమైంది.
33) అచ్చుతాపురం ఫార్మా ప్రమాద మృతులు 17మందికి ఒక్కొక్కరికి కోటి చొప్పున 17 కోట్లు, తీవ్రంగా గాయపడ్డ 36 మందికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, గాయపడ్డ 10మందికి ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సాయం అందించడం జరిగింది.
34) తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటును వరద సమయంలోనే బిగించి రాయలసీమకు సాగు, తాగునీటికి రక్షణ కల్పించడమైంది.
35) బుడమేరు గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చడమైంది.
36) ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించిన 3 ఐరన్‌ బోట్లను తొలగించడమైంది.
37) బీపీసీఎల్‌ కంపెనీ ఏపీలో 70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
38) ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలపై జీవో విడుదల.
39) ప్రభుత్వ ఉద్యోగులకు 1నే జీతాలు.
40) ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తిదాతల పేర్లు.
41) అర్చకుల వేతనాలు రూ.10 వేల నుండి రూ.15 వేలకు పెంపు.
42) గృహ నిర్మాణానికి రూ. 4లక్షలు పెంపు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పట్టా.
43) ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వ గ్యారంటీతో రూ.1000 కోట్ల రుణాలు.
44) 77వేలమంది సీబీఎస్‌ఈ విద్యార్థులకు స్టేట్‌బోర్డులో పరీక్షలు రాసే వెసులుబాటు. ఆయాలు, వాచ్‌మెన్‌ల జీతాలు, ఇతర బకాయిలు రూ.89 కోట్లు విడుదల.
45) సౌదీ ఎడారిలో దుర్భర స్థితిలో ఉన్న మామిడి దుర్గ, జుబేద, జుబేర్‌, వీరేంద్రను స్వదేశానికి తెప్పించిన మంత్రి లోకేష్‌.
46) అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి సాదియా అల్మాస్‌కు రూ.3 లక్షల ఆర్థిక సాయం.
47) రాష్ట్రంలో భారీ విస్తరణ ద్వారా 15 వేల ఉద్యోగాల కల్పనకు హెచ్‌సీఎల్‌ను ఒప్పించిన నారా లోకేష్‌.
48) ఫ్యాక్స్‌ కాన్‌ను ఒప్పించి ఏపీలో ఎలక్ట్రానిక్‌ వాహనాలు, సెమీ కండక్టర్ల తయారీ.
49) ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీలలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్‌ సంసిద్ధత.
50) గత ప్రభుత్వం బకాయిపెట్టిన గుడ్లు, చిక్కీల కాంట్రాక్టర్‌లకు 178.5 కోట్లు విడుదల.
51) అంతర్జాతీయ షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కేళావత్‌ చరణ్‌ నాయక్‌కు 3 లక్షల ఆర్థిక సాయం అందజేత.
52) మదనపల్లె డిగ్రీ కళాశాల బోధన, బోధనేతర సిబ్బందికి 23 నెలలుగా బకాయిపడ్డ జీతాలు విడుదల.
53) రూ.5 వేల కోట్ల సాయంతో సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంఘమేశ్వరంలలో పర్యాటకం అభివృద్ధికి కేంద్రం ముందడుగు,
54) డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.జీవోఐఆర్‌.ఏపీ.జీవోవీ వెబ్‌ సైట్‌ పునరుద్ధరణ
55) తిరుపతి సహా అన్ని దేవాలయాల ట్రస్ట్‌ బోర్డులలో మెంబరుగా ఒక బ్రాహ్మణ వర్గానికి చోటు.
56) ధూప దీప నైవేద్యాలకు రూ.50 వేలలోపు వార్షికాదాయంవున్న గుడులకు సాయం రూ.5 వేలనుండి 10 వేలకు పెంపు. రూ.50 వేలకు పైనున్న గుడులకు రూ.10 వేల నుండి 15వేలకు పెంపు.
57) వరదల్లో చనిపోయిన వారి కుటుంబాల ఒక్కొక్కరికి రూ.5 లక్షలు.
58) 269 సూపర్‌ న్యూమరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.
59) రూ.2,800 కోట్ల పెట్టుబడులతో గోద్రేజ్‌ కంపెనీ రాష్ట్రానికి రాక.
60) జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో 100 మహిళా వసతి గృహాల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం.
61) తెలంగాణా నుంచి రూ.250 కోట్లు బకాయిలు రాబట్టడమైంది.
62) మహిళల ఉచిత ప్రయాణ నిమిత్తం 1489 కొత్త బస్సుల కొనుగోలు.
63) ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ క్రింద రూ.2 వేల కోట్లతో సిమెంట్‌ రోడ్ల నిర్మాణం.
64) బోగాపురం ఎయిర్‌ పోర్టును సీఎం, కేంద్ర మంత్రి సందర్శన.
65) యూట్యూబ్‌, గూగుల్‌, మహీంద్ర వంటి ప్రముఖ కంపెనీలతో భేటీలు.
66) టీటీడీ లడ్డూల నాణ్యత పెంపు.
67) ముచ్చుమర్రి గ్యాంగ్‌ రేప్‌ నేరస్థులపై కఠిన చర్యలు.
68) కౌలు రైతులకు కోఆపరేటివ్‌ బ్యాంకు రుణాలు.
69) మైనార్టీ విద్యార్థులకు టెట్‌లో ఉచిత శిక్షణ కోసం 19 కేంద్రాల ఏర్పాటు.
70) 90శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ పునరుద్ధరణ.
71) మదనపల్లె భూ కబ్జాలపై పబ్లిక్‌ హియరింగ్‌ సదస్సులు.
72) బోగాపురం, విశాఖ భూకబ్జాలపై పబ్లిక్‌ హియరింగ్‌.
73) తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మంత్రులు, పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌ యాదవ్‌ అర్జీల స్వీకరణ.
74) సీఎం పర్యటనలకు పరదాలు లేవు, ట్రాఫిక్‌ అంతరాయాలు లేవు, చెట్ల నరికివేతలు లేవు.
75) గత ప్రభుత్వ దోపిడీలపై 7 శ్వేతపత్రాలు విడుదల. మైనింగ్‌, ఎక్సైజ్‌ ఉన్నతాధికారుల సస్పెన్షన్లు.
76) విభజన సమస్యలపై ఏపీ, టీఎస్‌ ముఖ్యమంత్రుల బేటీ.
77) రాజధాని రైతులకు కౌలు ఐదేళ్ల పొడిగింపు.
78) ఇళ్లు లేదని గోడు చెప్పుకున్న రాములు నాయక్‌కు ఇళ్ల కేటాయింపు.
79) రాజముద్రతో పట్టాదారు పాస్‌ పుస్తకాలు.
80) స్కాన్‌ చేస్తే భూమి సరిహద్దులు, లొకేషన్‌ వచ్చేలా క్యూ ఆర్‌ కోడ్‌తో పాస్‌ పుస్తకాలు.
81) భూముల రీసర్వే నిలిపివేత.
82) గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు.
83) శ్రీశైలంలో జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి -20ఏళ్ల తరువాత జూలైలో నిండిన శ్రీశైలం రిజర్వాయర్‌.
84) జలకళతో కనిపిస్తోన్న రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు.
85) ఆరుద్రకు ఆర్థిక సహాయం అందజేత.
86) అమరావతి రింగ్‌రోడ్డు, రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం.
87) విశాఖ స్టీల్‌ను సందర్శించిన కేంద్రమంత్రి కుమారస్వామి -ప్రైవేటీకరణ చేయబోమని హామీ.
88) ఇళ్ల నిర్మాణాలకు రూ.4 లక్షలకు పెంపు. పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3సెంట్లుకు పెంపు.
89) రూ.250 కోట్లతో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌.
90) పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చ్కెర్మన్‌గా బీసీ ఉన్నతాధికారి పి.కృష్ణయ్య నియామకం.
91) యువగళం పాదయాత్రలో లోకేష్‌ ఇచ్చిన హామీ మేరకు బంగారుపాళెంలో డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటు.
92) ఎన్టీఆర్‌ విదేశీ విద్య బకాయిలు రూ.32 కోట్లు విడుదల.
93) పోలవరం ఎడమగట్టు ప్రధాన కాల్వ విశాఖ వరకు ఉత్తరాంధ్ర సాగు, త్రాగు జలాలకు రూ.959 కోట్లు కేటాయింపులు, పాలనామోదం.
94) నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయ ల్యాండ్‌ అక్విజిషన్‌కు రూ.96కోట్లు ఆమోదం.
95) విద్యుత్‌ కోతలు లేవు. విద్యుత్‌ ఛార్జీల బాదుడు లేదు.
96) నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కలుషిత ఆహార ఘటనకు కారణమైన ఫుడ్‌ కాంట్రాక్టర్ల తొలగింపు.
97) రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతులకు రూ.290 కోట్లు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ.186 కోట్లను రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి విడుదల.
98. ప్రభుత్వ పథకాలకు స్పూర్తిప్రదాతల పేర్లు పెట్టారు. జగనన్న విద్యాకానుక -సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్ధి మిత్రÑ జగనన్న గోరుముద్దకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, జగనన్న ఆణిముత్యాలుకు అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం.
99) విజయవాడలో హెల్త్‌ యూనివర్సిటీకి డా.ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా పేరు పునరుద్ధరణ.
100) ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ. 7.5 లక్షల మందికి ఉపాధి లక్ష్యాలుగా సీయం చంద్రబాబు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ప్రపంచ పునరుత్సాదక పెట్టుబడుల సమావేశంలో పాల్గొన్నారు.
-గురజాల మాల్యాద్రి
ఛైర్మన్‌ – టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌

Previous Post

క్రీడా సంస్కృతిని మేల్కొలపండి!

Next Post

కమీషన్లకు కక్కుర్తిపడి తిరుమలను అపవిత్రం చేశారు

మరిన్ని వార్తలు

కృత్రిమ మేథపై సమష్టి కృషి
ఆంధ్రప్రదేశ్

కృత్రిమ మేథపై సమష్టి కృషి

చైతన్యరధం
@ July 30, 2025
జురాంగ్‌.. ఓ అద్భుతం!
ఆంధ్రప్రదేశ్

జురాంగ్‌.. ఓ అద్భుతం!

చైతన్యరధం
@ July 30, 2025
కొత్త అధ్యాయానికి నాంది
ఆంధ్రప్రదేశ్

కొత్త అధ్యాయానికి నాంది

చైతన్యరధం
@ July 30, 2025
ఆంధ్రప్రదేశ్

మద్యం మారీచులపై ఉక్కుపాదమే!

చైతన్యరధం
@ July 29, 2025
ఆధునిక ఆలోచనే అమరావతి!
ఆంధ్రప్రదేశ్

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఫిన్‌టెక్‌పై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ July 29, 2025
రైట్‌ ఛాయిస్‌ సేఫ్‌ ప్లేస్‌
ఆంధ్రప్రదేశ్

రైట్‌ ఛాయిస్‌ సేఫ్‌ ప్లేస్‌

చైతన్యరధం
@ July 29, 2025
క్రీడలతో పర్యాటక,వాణిజ్య రంగాల వృద్ధి
ఆంధ్రప్రదేశ్

క్రీడలతో పర్యాటక,వాణిజ్య రంగాల వృద్ధి

చైతన్యరధం
@ July 29, 2025
ఆధునిక ఆలోచనే అమరావతి!
ఆంధ్రప్రదేశ్

ఆధునిక ఆలోచనే అమరావతి!

చైతన్యరధం
@ July 29, 2025
Load More

ముఖ్య వార్తలు

La Guía Definitiva de los Programas de Afiliados de Préstamo en Efectivo

admin
@ July 30, 2025
కృత్రిమ మేథపై సమష్టి కృషి

కృత్రిమ మేథపై సమష్టి కృషి

చైతన్యరధం
@ July 30, 2025

admin
@ July 29, 2025
రైట్‌ ఛాయిస్‌ సేఫ్‌ ప్లేస్‌

రైట్‌ ఛాయిస్‌ సేఫ్‌ ప్లేస్‌

చైతన్యరధం
@ July 29, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

మద్యం మారీచులపై ఉక్కుపాదమే!

చైతన్యరధం
@ July 29, 2025 6:35 AM

దొంగలు, క్రిమినల్స్‌ కంపెనీ వైసీపీ!

చైతన్యరధం
@ July 25, 2025 6:09 AM

జగన్‌ అబద్ధాలకు బ్రేకులేయాలి!

చైతన్యరధం
@ July 12, 2025 6:20 AM

గొంతులు కోసే.. చెట్లు నరికే..గొడ్డలి వేట్లు వేసే లక్షణాలు జగన్‌ ముఠావే

చైతన్యరధం
@ July 8, 2025 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కృత్రిమ మేథపై సమష్టి కృషి

కృత్రిమ మేథపై సమష్టి కృషి

చైతన్యరధం
@ July 30, 2025
జురాంగ్‌.. ఓ అద్భుతం!

జురాంగ్‌.. ఓ అద్భుతం!

చైతన్యరధం
@ July 30, 2025
కొత్త అధ్యాయానికి నాంది

కొత్త అధ్యాయానికి నాంది

చైతన్యరధం
@ July 30, 2025
ఆధునిక ఆలోచనే అమరావతి!

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఫిన్‌టెక్‌పై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ July 29, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist