చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కల్తీ నెయ్యి ప్రకంపనలు..

జగన్‌రెడ్డి బొంకు రాజకీయం

by చైతన్యరధం
Sep 24, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కల్తీ నెయ్యి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ…హిందువుల మనోభావాలను దెబ్బతీసి వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహావేశాలకు గురై ఛీకొట్టించుకున్న జగన్‌రెడ్డి చేసిన పాపా లను కప్పిపుచ్చుకునే ధోరణిలోనే వ్యవహరిస్తుండటం సిగ్గుచేటు. ఆయన గత పాలనలో చేసిన పాపాలు జనం మరిచిపోలేదు. సంక్రాంతి సంబరాలకు ఆయన ఇంటి దగ్గర టీటీడీ గుడి సెట్‌ వేసుకున్న విషయం ఇప్పటికీ గుర్తుంది..వేంకటేశ్వరస్వామిపై ఏ మాత్రం భక్తి ఉందో ఆ ఘటనే చెబుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రధాని మోదీకి దమ్ముంటే ఆయన లేఖ రాయగలరా? ఒకరిని అన్నిసార్లూ మోసం చేయచ్చేమో..కానీ అందరినీ అన్నిసార్లూ మోసం చేయలేమని గుర్తుపెట్టుకో. నీ పాపాలు పండే రోజు వచ్చింది. మేము వదిలిన కలియుగ దైవం వెంకన్న స్వామి నిన్ను వదలడు. మేము నిరాధార ఆరోపణలు చేయం.. వ్యక్తిగత విమర్శలూ చేయం. కానీ తప్పుచేసిన ఏ ఒక్కడినీ వదిలిపెట్టం. ప్రతిఒక్కరికీ న్యాయం చేసి ప్రజా రంజకంగా పాలన అందించడానికి కంకణబద్ధులమై ఉన్నాం. అదే చెప్పి ప్రజల వద్దకు వెళ్లాం. అందుకే ప్రజలు కూటమి ప్రభుత్వానికి తిరుగులేని అధికారం కట్టబెట్టి మిమ్మల్ని మూలన కూర్చోపెట్టారు. ప్రజల ఆశలు నెరవేర్చడమే మా ఆశయం. ఇవాళ తిరుమలలో మీ హయాంలో మీరు చేసిన అపవిత్రపు అకృత్యాలు బయటకు వస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా కూటమిపై విమర్శలు చేస్తున్నారు. మీ కాసుల కక్కుర్తితో తిరుమల పవిత్రతకు కళంకం తెచ్చారు. దేశవిదేశాలలో ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిన మీకు పుట్టగతులు ఉంటాయా?

వైసీపీ హయాంలో తిరుమల లడ్డుల నాణ్యతా లోపం మీద కేంద్ర సంస్థ ల్యాబ్‌ రిపోర్ట్‌ మీ ముందు పెట్టాము. అయినా టీడీపీ హయాంలో ఇచ్చిన కంపెనీకే మేము టెండర్‌ ఇచ్చా మని వైసీపీ పచ్చి అబద్ధాలు చెబుతోంది. 2021 మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌కు చెందిన నందిని బ్రాండ్‌ నెయ్యి సరఫరా అయ్యేది. 2021 మార్చిలో జరిగిన టెండర్లలో ఎల్‌ 3గా నిలిచింది. అయినా కూడా ఎల్‌ 1, ఎల్‌ 2 అనుమతితో కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం 20 శాతం సరఫరా చేసింది. ప్రీమియర్‌ ఎల్‌ 1గా, ఎల్‌ 2గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కిలో నెయ్యి రూ.424 ప్రకారం టీటీడీకి సరఫరా చేసేలా వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ టెండర్‌ ప్రక్రియలోనే పాల్గొనలేదు.

సంబంధితవార్తలు

Live Roulette Online USA: An Expert Guide

Programas de Asociados de Finanzas con Altos Ingresos

చాలాకాలం నుంచి మేము టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యలేదని నందిని చైర్మనే స్వయంగా చెప్పారు. దేశంలో పేరుగాంచిన నందిని ఆగ్రో ఎప్పటినుంచో టీటీడీకి నెయ్యి సరఫరా చేసేది. తక్కువ ధరకు అడుగుతున్నారు.. నాణ్యత విషయంలో మేము రాజీపడలేమని కనీసం తమను టెండర్లలో కూడా పాల్గొన నివ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిందని వారే స్పష్టం చేశారు. 2020 డిసెంబరు నుంచి లడ్డు నాణ్యత బాగోలేదు. ఇంతకు మునుపులాగా రుచి లేదు. అదో రకమైన వాసన వస్తోందని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ధర్మ ప్రచారకులు రాధా మనోహర్‌దాస్‌ స్వయంగా లడ్డు నాణ్యత మీద ప్రశ్నించారు. ప్రీమియం సంస్థ టీడీపీ హయాంలోనే ఉంటే ఎంతకు టెండర్‌ వేశారో సమాధానం చెప్పండి? 2019 తరువాత తక్కువ నాణ్యతతో సరఫరా చేస్తుంటే మీరు ఎందుకు ఊరుకున్నారు?

కరోనా తరువాత అన్ని నిత్యావసర రేట్లు అమాంతం మూడిరతలు పెరిగాయి. కానీ నెయ్యి రేటు మాత్రం 2018-2021 మధ్యన రేట్లు పెరగకపోగా తగ్గింది. దీని వెనుక ఉన్న మతలబు ఏంటి? దేశంలో ఎక్కడైనా రూ.320కి ఆవు నెయ్యి దొరుకుతోందా? మీ తాడేపల్లి పాలెస్‌లో ఏమేనా స్వయంగా తయారు చేస్తున్నారా? ‘‘రివర్స్‌’’ అంటూ నాణ్యతా ప్రమాణా లు పాటించని కంపెనీల కాసులకు కక్కుర్తిపడి భక్తుల మనోభావాలతో ఆడుకున్నావు. మీ పాలనలో లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదం బాగా లేదని భక్తులు ఆరోపించటం, సోషల్‌ మీడియాలో అన్న ప్రసాదం ఎలా ఉందో వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కూటమి ప్రభుత్వం తిరుమల ప్రక్షాళన దిశగా చేపట్టిన చర్యలతో భక్తుల తాకిడి పెరిగింది. పింక్‌ డైమండ్‌ అన్నావు..నిరూపించలేకపోయావు. జగన్మోహన్‌రెడ్డికి అసలు హిందూ మతం మీద గౌరవం లేదు… గుడిలోకి చెప్పులు వేసుకువెళ్లిన హీన చరిత్ర అతనిది. తిరుమల మొత్తం రేట్లు పెంచేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం లేకుండా చేశారు.

రావి రాధాకృష్ణమూర్తి,
గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడు

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 23-09-2024

Next Post

వెలుగులోకి పిన్నెల్లి మరో భూకబ్జా బాగోతం

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసు..తదుపరి విచారణకు కోర్టు అనుమతి

చైతన్యరధం
@ July 24, 2025
సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం పదిలం
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం పదిలం

చైతన్యరధం
@ July 24, 2025
చేనేత సహకార సంఘాల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌
ఆంధ్రప్రదేశ్

చేనేత సహకార సంఘాల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌

చైతన్యరధం
@ July 24, 2025
ఆంధ్రప్రదేశ్

ఏడాది పాలనపై ప్రజల్లో సంతృప్తి

చైతన్యరధం
@ July 24, 2025
తోతాపూరి రైతుకు తీపికబురు
ఆంధ్రప్రదేశ్

తోతాపూరి రైతుకు తీపికబురు

చైతన్యరధం
@ July 24, 2025
మంగళగిరిపై ఐటీ కంపెనీల ఆసక్తి
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిపై ఐటీ కంపెనీల ఆసక్తి

చైతన్యరధం
@ July 24, 2025
రాజధానిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం
ఆంధ్రప్రదేశ్

రాజధానిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం

చైతన్యరధం
@ July 24, 2025
ఆంధ్రప్రదేశ్

మాంగల్యాలను మంటగలిపిన..మద్యం కుంభకోణం!!

చైతన్యరధం
@ July 24, 2025
Load More

ముఖ్య వార్తలు

Live Roulette Online USA: An Expert Guide

admin
@ July 25, 2025

Programas de Asociados de Finanzas con Altos Ingresos

admin
@ July 25, 2025

admin
@ July 24, 2025

The Most Effective Online Gambling Establishment: A Guide to Discovering the Ultimate Video Gaming Experience

admin
@ July 24, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

జగన్‌ అబద్ధాలకు బ్రేకులేయాలి!

చైతన్యరధం
@ July 12, 2025 6:20 AM

గొంతులు కోసే.. చెట్లు నరికే..గొడ్డలి వేట్లు వేసే లక్షణాలు జగన్‌ ముఠావే

చైతన్యరధం
@ July 8, 2025 6:15 AM

మామిడిపై మొసలి కన్నీరు!?

చైతన్యరధం
@ July 8, 2025 6:05 AM

వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం!

చైతన్యరధం
@ July 1, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసు..తదుపరి విచారణకు కోర్టు అనుమతి

చైతన్యరధం
@ July 24, 2025
సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం పదిలం

సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం పదిలం

చైతన్యరధం
@ July 24, 2025
చేనేత సహకార సంఘాల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌

చేనేత సహకార సంఘాల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌

చైతన్యరధం
@ July 24, 2025

ఏడాది పాలనపై ప్రజల్లో సంతృప్తి

చైతన్యరధం
@ July 24, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist