చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రధానికి లేఖపై జగన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

by చైతన్యరధం
Jul 20, 2024 at 6:22am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర పాలన: పురందేశ్వరి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
విజయవాడ: రాష్ట్రంలో శాంతి,భద్రతలపై ప్రధానికి లేఖ రాసిన మాజీ సీఎం జగన్‌ ఆత్మ పరిశీలన చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పురందేశ్వరి ఆధ్వర్యంలో నాలుగు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు శుక్రవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి పురందేశ్వరి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ప్రధాని మోదీ పై ప్రజలకు ఉన్న నమ్మకమే ఎన్డీఏ కూటమికి మూడోసారి విజయం దక్కేలా చేసిందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం అన్నారు. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ నినాదాన్ని కార్యాచరణలో పెడతామని స్పష్టం చేశారు.
ఐదేళ్లపాటు జగన్‌ అరాచక పాలన
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. వైసీపీ పాలనలో జరిగిన దారుణాలపై జగన్‌ ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండానే ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోతోందంటూ గగ్గోలు పెడుతున్నారన్నారు. ప్రధానికి జగన్‌ లేఖ రాయడం సరికాదన్నారు. జగన్‌ గుండెల మీద చెయ్యి పెట్టుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనని ప్రజలు మర్చిపోలేదన్నారు. తన అక్కని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు 16 సంవత్సరాల బీసీ బాలుడిని నోట్లో గుడ్డలు కుక్కి, ఒంటిపై పెట్రోల్‌ పోసి కిరాతకంగా చంపారు. దీనిపై జగన్‌ స్పందించలేదు. కరోనా సమయంలో మాస్కులు లేవని ప్రశ్నించిన విశాఖకు చెందిన వైద్యుడిని తీవ్రంగా వేధించి ప్రాణాలు తీశారు. లోకల్‌ బాడీ ఎన్నికల్లో  నామినేషన్‌ వేయటానికి వెళ్ళిన అభ్యర్థులపై దౌర్జన్యం చేసి వారి చేతుల్లోని నామినేషన్‌ పత్రాలు చింపేశారు. నెల్లూరులో కత్తులతో బీజేపీ మహిళా కార్యకర్తని గాయపరిచారు. దళితులపై దాడులు, హత్యలు లెక్కలేనని జరిగాయి. వీటన్నిటిపై జగన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలని పురందేశ్వరి హితవు పలికారు.
రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాల సహకరించింది అనడానికి మెడ్‌ టెక్‌ ఉదాహరణ అని పురందేశ్వరి అన్నారు. మెడ్‌ టెక్‌ పార్క్‌ ఎండీ జితేంద్ర శర్మ స్వయంగా జగన్‌ నుండి సహకారం లేదని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సహకారంతోనే పురోగతి సాధించామని చెప్పారు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల చేసే పసలేని విమర్శలు మానుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయం లేనిదే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రజాహిత పాలన అందిస్తారని భావిస్తున్నానన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-06-2026

రాజ్యసభ సీట్ల పంపకంపై ఎన్డీఏలో కుదిరిన ఒప్పందం

సుపరిపాలనకు రెండేళ్లు

Previous Post

ప్రజలు ఛీకొట్టినా జగన్‌ రెడ్డికి సిగ్గురాలేదు

Next Post

వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌కు విజన్‌ డాక్యుమెంట్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-06-2026

కార్యకర్త
@ June 5, 2026
రాజ్యసభ సీట్ల పంపకంపై ఎన్డీఏలో కుదిరిన ఒప్పందం
ఆంధ్రప్రదేశ్

రాజ్యసభ సీట్ల పంపకంపై ఎన్డీఏలో కుదిరిన ఒప్పందం

చైతన్యరధం
@ June 5, 2026
లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్

సుపరిపాలనకు రెండేళ్లు

చైతన్యరధం
@ June 5, 2026
విశాఖలో నేడు సీఎం పర్యటన 
ఆంధ్రప్రదేశ్

విశాఖలో నేడు సీఎం పర్యటన 

చైతన్యరధం
@ June 5, 2026
‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా
ఆంధ్రప్రదేశ్

‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

చైతన్యరధం
@ June 5, 2026
లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్

లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి

చైతన్యరధం
@ June 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-06-2026

కార్యకర్త
@ June 4, 2026
స్బెర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో  విస్తరించండి
ఆంధ్రప్రదేశ్

స్బెర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో విస్తరించండి

చైతన్యరధం
@ June 4, 2026
Load More

ముఖ్య వార్తలు

‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

చైతన్యరధం
@ June 5, 2026
స్బెర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో  విస్తరించండి

స్బెర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో విస్తరించండి

చైతన్యరధం
@ June 4, 2026
ఆరోగ్య ఉద్యమంలా ‘యోగాంధ్ర’

ఆరోగ్య ఉద్యమంలా ‘యోగాంధ్ర’

చైతన్యరధం
@ June 4, 2026
హెల్తీ సిటిజన్తోనే వెల్తీ నేషన్ నిర్మాణం

హెల్తీ సిటిజన్తోనే వెల్తీ నేషన్ నిర్మాణం

చైతన్యరధం
@ June 4, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రాజ్యసభ సీట్ల పంపకంపై ఎన్డీఏలో కుదిరిన ఒప్పందం

రాజ్యసభ సీట్ల పంపకంపై ఎన్డీఏలో కుదిరిన ఒప్పందం

చైతన్యరధం
@ June 5, 2026
లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి

సుపరిపాలనకు రెండేళ్లు

చైతన్యరధం
@ June 5, 2026
విశాఖలో నేడు సీఎం పర్యటన 

విశాఖలో నేడు సీఎం పర్యటన 

చైతన్యరధం
@ June 5, 2026
‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

చైతన్యరధం
@ June 5, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist