చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బాబు ఉద్యోగాలిస్తే జగన్‌ గంజాయి తెచ్చాడు

టెక్కలి ‘శంఖారావం’ సభలో లోకేష్‌

by చైతన్యరధం
Feb 12, 2024 at 8:43am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బాబు ఉద్యోగాలిస్తే జగన్‌ గంజాయి తెచ్చాడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సెజ్‌ ఏర్పాటు చేసి మరిన్ని ఉద్యోగాలు ఇస్తాం
  • ఊరికో ప్యాలెస్‌ కట్టుకున్న జగన్‌..ఉత్తరాంధ్రకు చేసిందేమిటి?
  • టీడీపీ ` జనసేన ప్రభుత్వం వచ్చాక వలసలు లేని ఉత్తరాంధ్ర
  • శ్రీకాకుళం జిల్లాకు జగన్‌ ఇచ్చిన 60 హామీల సంగతేంటి
  • ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్‌
  • జగన్‌ విముక్త ఏపీనే అందరి లక్ష్యం
  • విశాఖ ఉక్కును ప్రైవేట్‌ పరం కానివ్వం
  • అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది
  • టెక్కలి ‘శంఖారావం’ సభలో లోకేష్‌

టెక్కలి: ఊరికో ప్యాలెస్‌ కట్టుకున్న సీఎం జగన్‌ ఉత్తరాంధ్రకు ఏం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రశ్నించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక వలసలు లేని ఉత్తరాంధ్రగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సెజ్‌ ఏర్పా టు చేస్తామని..దాని ద్వారా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే తిరిగి ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. ఉత్తరాం ధ్రకు పట్టిన శని జగన్‌ అని… జగన్‌ విముక్త ఏపీనే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.

శంఖారావం పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటుచేసిన సభలో లోకేష్‌ మాట్లాడు తూ…. ‘ఉత్తరాంధ్ర అమ్మలాంటిది.. అమ్మప్రేమకు కండీషన్స్‌ ఉండవు. ఉత్తరాంధ్రుల ప్రేమాభిమానాలకు కూడా కండీషన్స్‌ లేవు. పోరాటాలకు మారుపేరు శ్రీకా కుళం జిల్లా. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్‌ గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన నేల ఇది. జగన్‌ను చూస్తే జాలేస్తోంది…పదేపదే సిద్ధం అంటున్నారు.దేనికి సిద్ధం… నువ్వు జైలుకు వెళ్లడానికి సిద్ధమా.? మేము అందరం కలిసి నిన్ను జైలుకు పంపడానికి మాత్రం సిద్ధం. శ్రీకాకుళం జిల్లాకు జగన్‌ 60హామీలిచ్చారు.. ఒక్క హామీనైనా అమలు చేశారా? ఒక్క సాగునీటి ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశాడా? వంశధార, తోటపల్లి కడి, ఎడమ కాల్వలు పూర్తి చేస్తామని చెప్పి మోసం చేశాడు. నాగావళి కరకట్ట పనులు కూడా పూర్తి చేస్తామని చేయకుండా మాట తప్పాడని లోకేష్‌ విమర్శించారు.

సంబంధితవార్తలు

‘తల్లికి వందనం’పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్‌ ధన్యవాదాలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు

గంజాయి కేపిటల్‌గా విశాఖ
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విశాఖను జాబ్‌ కేపిటల్‌గా తీర్చిదిద్దితే జగన్‌ గంజాయి కేపిటల్‌గా మార్చారు. విశాఖరైల్వే జోన్‌కు స్థలం కేటాయించలేదు. మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని మాటిచ్చా డు.. ఒక్కటన్నా తెరిపించాడా.? విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి కారణం ఉక్కుఫ్యాక్టరీ. ఎంతోమంది పోరా డి ఉక్కుఫ్యాక్టరీ తీసుకొచ్చారు. కానీ జగన్‌ అధికారం లోకి వచ్చాక ప్రైవేట్‌ సంస్థలతో లాలూచీ పడి దాన్ని ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తున్నాడు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్‌ పరంకానివ్వం…అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేలా చేస్తాం.

బాపట్లలో బీసీ బిడ్డ అమర్నాథ్‌ గౌడ్‌ నోట్లో పేపర్లు కుక్కి పెట్రోల్‌ పోసి నిప్పు అంటించి చంపారు. బీసీ బిడ్డలను చంపడానికి మీరు సిద్ధమా జగన్‌? మాస్క్‌ అడిగినందుకు దళిత డాక్టర్‌ సుధాకర్‌ను పిచ్చోడిని చేసిచంపారు. దళితులను చంప డానికి మీరు సిద్ధమా జగన్‌? పలమనేరులో మైనారిటీ బాలిక మిస్బా బాగా చదువుతుంది.వైసీపీ నేత కుమార్తె మొదటి స్థానంలో రావాలనే కుట్రతో మిస్బాకు టీసీ ఇవ్వడంతో వేదనతో ఆ బాలిక చనిపోయింది… మైనా రిటీలను చంపడానికి మీరు సిద్ధమా జగన్‌.? సొంత బాబాయినే లేపాశాడు, ఇంకెంతమంది కుటుంబసభ్యు లను లేపడానికి, రాష్ట్రాన్ని

నాశనం చేయడానికి జగన్‌ సిద్ధం?
రాష్ట్రాన్ని మళ్లీ సర్వనాశనం చేసేందుకు మీరు సిద్ధమా జగన్‌? విశాఖలో భూ కుంభకోణాలకు అడ్డు పడ్డారని ఎమ్మార్వో రమణయ్యను కొట్టి చంపారు. బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే పూజిత ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణం. ఎరువులు తీసుకెళ్లి డబ్బులివ్వలేదు.. డబ్బులు తీసుకురావాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకురావడంతో ఆమె ఉరే సుకుని చనిపోయారు. విజయనగరంలో వైసీపీ నేతలు సిమెంట్‌ తీసుకెళ్లి తిరిగి ఇవ్వకపోవడంతో జేఈ రామ కృష్ణ కార్యాలయంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపో యారు. రాష్ట్రంలో అధికారుల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని లోకేష్‌ ప్రశ్నించారు.

జగన్‌ పేదవాడా?
కొత్తగా డీఎస్సీ నాటకానికి జగన్‌ శ్రీకారం చుట్టా రు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి, 6100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌, చంద్రబాబు కలిసి 1.70 లక్షల టీచర్‌ పోస్టులు భర్తీ చేశారు. టీడీపీ వచ్చాక యేటా డీఎస్సీ నిర్వహిస్తాం. తాను పేదవాడి నని జగన్‌ పదేపదే అంటున్నారు..వినడానికి ఇదిఎంతో వితంగా ఉంది.

జగన్‌కు మైతోమేనియా సిండ్రోమ్‌ అనే జబ్బు ఉంది.దీని ప్రకారం ఉన్నది లేనట్లు,..లేనది ఉన్న ట్లు చెప్తారు. సాక్షి టీవీ, పత్రిక,సిమెంట్‌ కంపెనీ, పవర్‌ కంపెనీలు ఎవరివి. లక్ష రూపాయల చెప్పులు వేసుకుని తిరిగే వీళ్లు పేదలు అవుతారా.? వెయ్యి రూపాయల ఖరీదైన బాటిల్‌ నీళ్లు తాగేవాడు పేదవాడు అవుతాడా? షర్మిళనుచూస్తే బాధేస్తోంది.2019కి ముందు అన్న విడి చిన బాణం అన్నారు.కానీ ఇప్పుడు తల్లిని, చెల్లిని జగన్‌ గెంటేశారు.తనకు ప్రాణభయంఉందని జగన్‌ బాబాయ్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి భయపడుతోంది. వీరికే ఇలా ఉంటే మహి ళలకు రాష్ట్రంలో ఏ విధంగా రక్షణ ఉంటుందని లోకేష్‌ ప్రశ్నించారు.

గాలికి కూడా పన్ను వేస్తాడు
జగన్‌ కట్టింగ్‌..ఫిట్టింగ్‌ మాస్టారు. బులుగు బటన్‌ నొక్కి రూ.10 వేస్తాడు..ఎర్ర బటన్‌ నొక్కి రూ.100 లాగేస్తాడు. 9 సార్లు విద్యుత్‌, 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచాడు. ఆఖరికి ఇంట్లో ఉన్న కుక్కకు కూడా పన్ను వేస్తాడు ఈ జగన్‌. త్వరలో పీల్చే గాలికి కూడా పన్ను వేస్తాడు. పెళ్లి కానుక, చంద్రన్నబీమా, 6లక్షల పెన్షన్లు, అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు ఇలా సుమారు 100 సంక్షేమ పథకాలు రద్దుచేశాడు. టీడీపీ అధికారం లోకి వస్తే సంక్షేమపథకాలు రద్దుచేస్తామని వాలంటీర్ల తో ప్రచారం చేయిస్తున్నారు.

సంక్షేమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది టీడీపీనే. రూ.2 లకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, హార్స్‌ పవర్‌ మోటార్‌ రూ.50లకే ఎన్టీఆర్‌ నాడు అందించారు.చంద్రబాబు సీఎం అయ్యా క కట్టెల పొయ్యితో మహిళలు ఇబ్బంది పడకూడదని దీపం పథకం ద్వారా గ్యాస్‌ అందించారు. అన్న క్యాం టీన్లు తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెం టనే జగన్‌ రద్దు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ మళ్లీ తీసుకొస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తాం
టీడీపీ బలం కార్యకర్తలే. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు లేరు. కానీ ఎన్టీఆర్‌ నాకు 60 లక్షల మంది అక్కలు, తమ్ముళ్లు, అన్నలు, కుటుంబ సభ్యులను అందించారు. 2014లో ఏ పార్టీలో లేని విధంగా సంక్షే మ నిధిని ఏర్పాటు చేశాను. రూ.100 కోట్లను ప్రమాద బీమా ద్వారా కార్యకర్తలకు అందించి ఆదుకున్నాం. చనిపోయిన కార్యకర్తల పిల్లలను భువనేశ్వరి చదివిస్తు న్నారు. కానీ వైసీపీలో మాత్రం సొంత కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు.. పసుపు జెండా చూస్తేనే ఒక పౌరుషం. గత నాలుగేళ్ల 10నెలలుగా అనేక రకాలుగా కార్యకర్తలను, నాయకులను వేధిస్తూ… ఇబ్బంది పెడు తున్నారు. అచ్చెన్నాయుడుపై 11కేసులు పెట్టారు.నాపై 22 కేసులు పెట్టారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును 53 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. స్కిల్‌ కేసులో 3వేల కోట్లు అవినీతి అన్నారు.

తర్వాత రూ.270కోట్లు అన్నారు..ఇప్పడు రూ.27కోట్లు అంటున్నారు. అందుకే అక్రమాలపై చర్చించేందుకు మేము సిద్ధం. ఏ తప్పూ చేయని కుటుంబం మాది. ఎవరన్నా జైలుకు వెళితే అక్రమాలు బయటకు వస్తాయి..కానీ చంద్రబాబును జైలుకు పంపితే ఆయన చేసిన మంచి పనులు బయ టకు వచ్చాయి. 2019 నుండి 2024 వరకు ఎవరిపై ఎక్కువ కేసులు ఉన్నాయో వారికి నామినేటెడ్‌ పోస్టు ఇస్తా. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేపై వంద కేసులు పెట్టా రు. జీవో 70ద్వారా పోలీసుల పొట్ట కూడా జగన్‌ కొట్టాడు. అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో జీవో70 రద్దు చేస్తాం. అదనపు సరెండర్‌ లీవ్స్‌, ట్రావెల్‌ అల వెన్స్‌, నక్సల్స్‌ ఏరియా అలవెన్స్‌ కూడా తిరిగి తీసు కొస్తాం.

ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా జగన్‌ ఇబ్బంది పెడుతున్నారు. మన ప్రభుత్వం రాగానే ఉపా ధ్యాయులకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తాం. ఏ అధి కారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వారి పేర్లు ఎర్రబుక్‌ లో ఉన్నాయి..వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తాం. అధికారంలోకి రాగానే జ్యుడిషియల్‌ విచారణ వేసి డిస్మిస్‌ చేస్తాం. ఎర్రబుక్‌పై కొందరు భయపడుతున్నా రు. నాపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టాలని అంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారినే వదలనని చెప్పా…తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నా రు.? చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో పవన్‌ రాష్ట్రానికి వస్తుంటే అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల ముసుగులో చిచ్చులు పెట్టేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు.

సూపర్‌ సిక్స్‌ను ప్రతి ఇంటికీ చేర్చాలి
3,132కి.మీ పాదయాత్ర చేశాను. పవన్‌, చంద్రబాబు మాట్లాడుకున్నాక సూపర్‌ సిక్స్‌ ప్రక టించాం. నిరుద్యోగులకు 5ఏళ్లలో 20లక్షల ఉద్యో గాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చేదాకా నెలకు రూ.3 వేలు భృతిఇస్తాం. తల్లికి వందనంద్వారా బడికి వెళ్లే ప్రతి బిడ్డకూ ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. రైతు లకు రూ.20వేలు పెట్టుబడి సాయంగాఇస్తాం. యేటా 3గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతు న్నాం. 18-59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.15 ఇవ్వబోతున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సు ల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పి స్తాం.సూపర్‌ సిక్స్‌ క్యాలెండర్‌ను ప్రతిఇంటికి చేర్చా ల్సిన బాధ్యత అందరిపై ఉందని లోకేష్‌ అన్నారు.

టీడీపీతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి
ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది టీడీపీనే. నాగావళి-వంశధార నదులను అనుసంధానం చేసింది టీడీపీనే. ఉద్దానం కిడ్నీ బాధితులకు డయా లసిస్‌ కేంద్రంతో పాటు, పెన్షన్‌ కూడా మంజూరు చేసింది టీడీపీనే. తిత్లీ తుపాను సమయంలో బాధి తులను ఆదుకుని 2 వారాల్లోనే నష్ట పరిహారం అం దించాం.టెక్కలి టీడీపీ కంచుకోట. ఎన్టీఆర్‌ ఆనాడు టెక్కలి నుండి పోటీ చేసి గెలిచారు. ఆ ఘనతను అచ్చెన్నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారు. టెక్కలి లో హ్యాట్రిక్‌ కొట్టబోతున్నాం. రూ.2 వేల కోట్లతో టెక్కలి అభివృద్ధి చేశాం. వంశధార మెయిన్‌ కెనాల్‌ లైనింగ్‌ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. నాడు తాగునీటి సమస్య ఉన్నప్పుడు కుళాయిల ద్వారా నీటిని అందించారు. జనాభా పెరుగుతున్న దృష్ట్యా కుళాయిలు ఇంకా పెంచాలి. అందుకే అధికారం లోకి వచ్చాక ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందిస్తాం. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని లోకేష్‌ స్పష్టం చేశారు.

Tags: ఉత్తరాంధ్రఊరికో ప్యాలెస్‌జనసేనటెక్కలివిశాఖ ఉక్కుశంఖారావం సభసూపర్‌ సిక్స్‌
Previous Post

టీడీపీ కంచుకోట ఇచ్ఛాపురం

Next Post

రాష్ట్రంలో మార్పు తేవాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-04-2026

కార్యకర్త
@ April 2, 2026
ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన
ఆంధ్రప్రదేశ్

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని
ఆంధ్రప్రదేశ్

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఆంధ్రప్రదేశ్

ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!
ఆంధ్రప్రదేశ్

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
Load More

ముఖ్య వార్తలు

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

చైతన్యరధం
@ April 1, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist