చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జన్మలో జగన్‌ మళ్లీ గెలవడు!

తుని రా..కదలి రా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు

by చైతన్యరధం
Jan 11, 2024 at 8:44am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జన్మలో జగన్‌ మళ్లీ గెలవడు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఎమ్మెల్యేలను మార్చటం కాదు.. జగన్‌నే మార్చేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారు
  • త్వరలోనే పేదల ప్రభుత్వం, రైతు రాజ్యం వస్తుంది
  • దేశంలో నెం.1 పెత్తందారు జగనే
  • వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం
  • తుని రా..కదలి రా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు

తుని: జగన్‌ సినిమా అయిపోయిందని, మళ్లీ జీవి తంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్థితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో బుధ వారం సాయంత్రం నిర్వహించిన రా…కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడు తూ.. రాష్ట్రంలో రాజకీయం మారిందనేదానికి ఈ తుని సభే సాక్ష్యం అన్నారు. ఇది ప్రారంభం మాత్రమే, త్వరలోనే సునామీగా మారుతుంది. మరో 3 నెలల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో అహంకారం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్‌ రెడ్డి అహంకారమే అతని అంతానికి దారి తీసే పరిస్ధితి నెలకొంది. ఎన్నికల ముందు మీ కాళ్లు పట్టుకుని ఒక్క చాన్స్‌ అన్న జగన్‌ రెడ్డి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ఈ 5 ఏళ్లలో ఎవరి జీవితాల్లోనైనా వెలుగొచ్చిందా? ఊర్లు, ఊర్లు ఏకమై వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుదంతో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిరచి బంగాళాఖాతంలో కలపాలి. వచ్చే ఎన్నికలు అహంభావంతో విర్రవీగుతున్న జగన్‌ కి 5 కోట్ల మంది ప్రజలకు మద్య జరుగుతున్న పోరాటం. ఈ ఎన్నికల్లో సైకో జగన్‌ ని ఓడిరచి రాష్ట్రాన్ని గెలిపించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

పెరిగిన ధరలతో పండుగకు దూరం
5 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు గానీ నిత్యావసరాలు ధరలు అన్నీ పెరిగాయి. టీడీపీ హయాంలో రూ. 70 ఉన్న పెట్రోల్‌ నేడు రూ. 110కి పెరిగింది. డీజిల్‌ రూ. 70 నుంచి రూ. 99 కి పెరిగింది. రూ. 40 ఉన్న బియ్యం రూ. 60 కి పెరిగాయి. రూ. 87 ఉన్న కందిప్పు రూ. 140 కి, పంచదార రూ. 26 ఉంటే రూ. 45 చేరింది. వంటనూనె రూ. 60 నుంచి 130 కి ఎల్పీజీ గ్యాస్‌ రూ. 726 నుంచి రూ. 1176 కి పెరిగాయి. పెరిగిన ధరలతో మళ్లీ కట్టెల పొయ్యిపై ఆడబిడ్డలు వంట చేసుకుంటున్నారు. అదే రాతియుగం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. జగన్‌ జమానాలో నాసికరం మద్యం అధిక రేట్లకు అమ్ముతున్నారు. రూ. 60 ఉన్న క్వార్టర్‌ బాటిల్‌ రూ. 200 కి పెంచారు. రూ. 140 ఉన్న టీవీ కేబుల్‌ కనెక్షన్‌ నేడు రూ. 350కి పెరిగింది. నిత్యావసరాల ధరలు మండిపోతుంటే ప్రజలు పండుగ కూడా చేసుకునే పరిస్ధితిలో లేరని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-03-2026

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

త్వరలోనే పేదల ప్రభుత్వం, రైతు రాజ్యం వస్తుంది. వచ్చే సంక్రాంతికి ప్రజల ముఖాల్లో వెలుగులు నింపుతాం. మహాశక్తి పథóకం కింద మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తాం, అమ్మకు వందనం కింద కుటుంబంలో ఎంత మంది విద్యార్థులున్నా..ఒక్కొక్కరికీ ఏడాదికి రూ. 15 వేలిస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఆటోడ్రైవర్లు అధైర్యపడొద్దు. మిమ్మల్ని ఆదుకుంటాం. జగన్‌ హామీ ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ ఏమైంది? 14 ఏళ్ల టీడీపీ పాలనలో లక్షలాది టీచర్‌ పోస్టులు భర్తీ చేశాం. జగన్‌ రెడ్డి ఒక్క టీచర్‌ పోస్టు భర్తీ చేయలేదు. జగన్‌ రెడ్డికి కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయి. జాబు కావాలంటే బాబు రావాలి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం. యువత ప్రజల్ని చైతన్యం చేయాలి. అన్నదాత పధకం కింద రైతులకు ఏడాదికి రూ. 20 వేలిస్తాం. ఆక్వా రైతుల్ని ఆదుకుంటాం. వైసీపీ పాలనలో ఆక్వా రైతులు, రైతులు చితికిపోయారు. రైతులు, కౌలు రైతులను అన్ని

విధాల ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
టీడీపీని ఆదరిస్తున్నది బీసీలే. బీసీల్లో నాయకత్వాన్ని పెంపొందించింది టీడీపీనే. రిజర్వేషన్లు తగ్గించి 16,800 స్థానిక సంస్థల పదవులకు బీసీల్ని దూరం చేసిన వ్యక్తి జగన్‌ రెడ్డి. బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులు ఏమయ్యాయి? బీసీల్ని టీడీపీ `జనసేన ప్రభుత్వం ఆదుకుంటుంది. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల్ని టీడీపీ సమానంగా ఆదరిస్తుంది. దళితుల్ని చంపి డోర్‌ డెలివరి చేసిన ఎమ్మెల్సీని ఈ సీఎం తన పక్కన కూర్చో పెట్టుకోవటం సిగ్గుచేటు. ఎస్సీ, ఎస్టీలంటే జగన్‌ నీచంగా చూస్తున్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీని తూ.చ తప్పకుండా అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

మళ్లీ గెలిస్తే ప్రజల్ని కూడా తాకట్టు పెడతాడు
జగన్‌ రెడ్డి అప్పుల కోసం రైతు బజార్లు, కలెక్టరేట్‌ ఆఫీసులు సహా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు. మళ్లీ గెలిస్తే ప్రజల్ని కూడా తాకట్టు పెడతాడు. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. ఆ ఆదాయంతో సంక్షేమం అభివృద్ది రెండు కళ్లుగా ముందుకెళ్తాం. తెలుగు జాతిని నెం. 1 గా చేసి పేదరికం లేని సమాజాన్ని తయారు చేస్తాం. హైదరాబాద్‌ లా అమరావతిని అభివృద్ధి చేయాలనుకున్నాం. రైతులు 34 వేల ఎకరాల భూమి ఉచితంగా ఇచ్చారు. అది టీడీపీపై ప్రజలకున్న నమ్మకం. 3 రాజధానుల పేరుతో జగన్‌ రెడ్డి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మన రాజధానిగా అమరావతే ఉంటుంది. సంపద సృష్టించేందుకు అనేక మార్గాలున్నాయి. ప్రజల ఆదాయం పెంచటమే నా లక్ష్యం. పరిశ్రమల పొల్యూషన్‌ కంట్రోల్‌ చేసి మత్స్యకారులను రక్షిస్తాం. వేట విరామ భత్యం రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచిన ఘనత టీడీపీదే. మత్య్సకారులకు పెట్రోల్‌ , డీజీల్‌ సబ్సిడీపై ఇచ్చాం. కానీ జగన్‌ రెడ్డి జీవో 217 తీసుకొచ్చి మత్య్సకారుల పొట్టకొట్టారని చంద్రబాబు విమర్శించారు.

ఒక్క హామీనైనా జగన్‌ నెరవేర్చారా
గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా జగన్‌ నెరవేర్చారా? మద్య నిషేదం, పోలవరం, సీపీఎస్‌ రద్దు, ప్రత్యేక హోదా హామీలు ఏమయ్యాయి? జగన్‌ చెప్పేదొకటి చేసేదొకటి. సొంతబాబాయిని చంపి ఆ నేరాన్ని మాపై నెట్టారు. జగన్‌ రెడ్డి కుట్ర రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యాయి. జగన్‌ సినిమా అయిపోయింది. దేశంలో నెం.1 పెత్తందారు జగనే. దేశంలో అత్యధికంగా రూ. 517 కోట్లు ఆస్తులున్న సీఎం జగనే. దేశంలోని అన్ని ముఖ్యమంత్రుల ఆదాయం కలిపినా జగన్‌ అంతలేదు. పాపం ఆయన పేదోడు అంటా అడుక్కుని అన్నం తింటున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది
తన ఎమ్మెల్యేలను జగన్‌ మార్చటం కాదు, జగన్‌ నే మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఏపీ హేట్స్‌ జగన్‌ అని నినదిస్తున్నారు. ఎమ్మేల్యేలు తప్పులు చేయటానికి కారణం జగనే. దాడిశెట్టి రాజా అక్రమాల రాజా.. చెక్‌ పోస్టుల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈయన మామూళ్లకు వ్యాపారులు పరార్‌. గాంధీనగరంలో 132 ఎకరాలు, రౌతులపూడి మండలంలో 72 ఎకరాలు కబ్జా చేశాడు. తన అవినీతిని వెలికితీసిన ఆంధ్రజ్యోతి విలేకరిని పొట్టనపెట్టుకున్నాడు. సీఎంకి ఈయన కనపడలేదా? కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి గంజాయికి ద్వారం తెరిచాడు. వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం. బియ్యం మాఫియాకు కర్త, కర్మ, క్రియ ద్వారంపూడి. వీళ్ల జాతకాలంతా నావద్ద ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కన్నెర్ర చేసివుంటే వీళ్ల పరిస్ధితి ఏంటి? ఎస్సీలను, బీసీ ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. కానీ పెద్దిరెడ్డి, ద్వారంపూడిని ఎందుకు మార్చలేదు? తూ.గో జిల్లాలో మిధున్‌ రెడ్డి పెత్తనం ఏంటి, ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల పెత్తనం ఏంటి? నేనెప్పుడూ యనమలను మార్చలేదు, ఆయన స్వచ్ఛందంగా తప్పుకుని యువతకి అవకాశం ఇచ్చారు. మరో ఎమ్మెల్యే కన్నబాబు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. రాష్ట్రానికి విభజనతో జరిగిన నష్టం కంటే జగన్‌ పాలనతో జరిగిన నష్టమే ఎక్కువ. ఇన్నేళ్లుగా తెలుగు ప్రజలు నన్ను ఆదరించారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత నాపై ఉందని చంద్రబాబు అన్నారు.

మళ్లీ పొరపాటు చేయెద్దు
టీడీపీ అధికారంలోకి వచ్చాక తాండవ రిజర్వాయర్‌ ఆధునీకరిస్తాం. పురుషోత్తపట్నం పూర్తి చేసి ఏలేరు నుంచి పేజ్‌ 2 లో ఫిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తునికి నీళ్లివ్వాలనుకున్నాం. ప్రాజెక్టు పూర్తి చేసి ఏలేరుకు నీళ్లు తీసుకొచ్చాం. ఈ దుర్మార్గుడొచ్చి దాన్ని నిర్వీర్యం చేశాడు. తూ.గో జిల్లాలో రెండు పంటలకు నీళ్లిచ్చాం, పోలవరం పూర్తి చేసి భవిష్యత్తులో 3 పంటలకు నీళ్లిస్తాం. వేములవాడ, పెద్దాపురం ఎత్తిపోతల పథకాలకు మర్మతులు చేస్తాం. పుష్కర

ఎత్తిపోతల పధకం, టూరిజాన్ని అభివృద్ది చేస్తాం.
కాకినాడకు పూర్వవైభవం తెచ్చే బాధ్యత టీడీపీ` జనసేనదే. వచ్చే ఎన్నికలు మన జీవితాలు, మన పిల్లల భవిష్యత్తుకు సంబందించినవి. జగన్‌ ని నమ్మి ఒక్క చాన్స్‌ ఇస్తే రాష్ట్రం పరిస్ధితి ఏమైందో చూడండి. మళ్లీ పొరపాటు చేయెద్దు. అందరి భవిష్యత్తు కోసం వైసీపీని ఇంటికి సాగనంపి రాష్ట్రానికి, తెలుగుజాతికి స్వర్ణయుగం తీసుకొద్దామని చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. తమిళనాడులో జల్లికట్టు మాదిరి ఏపీలో కోడిపందాల నిర్వహణకు కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక చట్టం తెచ్చేందుకు కృషి చేస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు.

Previous Post

తునిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారి “రా… కదలిరా” బహిరంగసభ. #RaaKadaliraa #రాకదలిరా

Next Post

అధైర్యపడొద్దు.. మీకు మేమున్నాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-03-2026

కార్యకర్త
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
చైతన్యరధం

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్
ఆంధ్రప్రదేశ్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

‘మా పిల్లలు బంగారం’

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్

చైతన్యరధం
@ March 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026

కార్యకర్త
@ March 6, 2026
ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ
ఆంధ్రప్రదేశ్

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
Load More

ముఖ్య వార్తలు

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
జనాభా భారం కాదు… భాగ్యం

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

‘మా పిల్లలు బంగారం’

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్

చైతన్యరధం
@ March 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms Conditions
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist