చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రానున్న రాజకీయ సునామీలో వైసీపీ గల్లంతే

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల

by చైతన్యరధం
Dec 30, 2023 at 8:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
నిశ్శబ్ద విప్లవం బహిరంగ తిరుగుబాటుగా మారుతోంది: యనమల
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: రానున్న రాజకీయ సునామీలో జగన్‌రెడ్డి వైసీపీ ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు. అబద్దాలు, అసత్య ప్రచారాలు, కుట్రలు, కుతంత్రాలు, మోసకారి హామీలపై కట్టిన వైసీపీ పునాదులు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో యనమల అన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి పేద, బడుగు, బలహీన వర్గాలను వంచించిన జగన్మోహన్‌ రెడ్డికి నేడు ఆయా సామాజికవర్గాల నుండి ఎదురుగాలి మొదలైంది. జగన్‌ రెడ్డిని తమ భవిష్యత్తుగా భావించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులే నేడు జగన్మోహన్‌ రెడ్డి తమను నమ్మించి మోసం చేశాడని, స్వార్థానికి వాడుకుని వదిలేశాడని బహిరంగ సభల్లోనే చెప్పే పరిస్థితులు మనం చూస్తున్నాం. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రాధాన్యత లేని చోట, గౌరవం లేని చోట మేం నిలవలేము… మీకు మీ పార్టీకో నమస్కారం… మేం పోటీ చేయలేం… మమ్మల్ని వదిలేయండని జగన్‌ రెడ్డి ముఖం మీద చెప్పే పరిస్థితులు వచ్చాయి. జగన్మోహన్‌ రెడ్డి నిజ స్వరూపాన్ని ఆ పార్టీలోని కీలక నాయకులే నేడు బట్టబయలు చేస్తున్నారు. వై నాట్‌ 175 అంటున్న జగన్మోహన్‌ రెడ్డి నేడు పులివెందులలో కూడా గెలిచే పరిస్థితులు లేవని ఐప్యాక్‌ హెచ్చరించడం జగన్మోహన్‌ రెడ్డి పతనానికి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయినట్లేనని యనమల అభిప్రాయపడ్డారు.

జగన్‌ వదలిన బాణం ఆయన వైపే శరవేగంగా దూసుకొస్తోంది

సంబంధితవార్తలు

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్‌

తెలుగు వెలుగు రామోజీ

2019 ఎన్నికల్లో జగన్‌ రెడ్డి వదలిన బాణం తిరిగి జగన్‌ రెడ్డివైపే శరవేగంగా దూసుకొస్తోంది. ఆ బాణమే జగన్‌ రెడ్డిని కనీసం ఎమ్మెల్యేగా గెలవకుండా వైసీపీ పునాదులను కూలదోయబోతోంది. వైసీపీని నమ్ముకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులందరూ.. తమను జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల అస్త్రాలుగా వాడుతున్నాడే తప్ప మనుషులుగా గుర్తించడం లేదని వాపోతున్నారు. జగన్‌ ను సీఎం చేసేందుకు తాము చేసిన పోరాటాలు, త్యాగాలను గుర్తించకుండా.. కేవలం రెడ్డి సామాజికవర్గానికే ప్రాధాన్యతనివ్వడం పట్ల లోలోపల కుమిలిపోతున్నారు. అధికారాన్ని, నిధులను జగన్‌ రెడ్డి వద్దే కేంద్రీకరించుకుని ఏ నియోజకవర్గంలోనూ అభివృద్ధి లేకుండా చేసి.. వాటికి ఎమ్మెల్యేలను బాధ్యులుగా చేసి జగన్‌ రెడ్డి బలిచేస్తున్నాడు. నేడు సీట్లు ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఏనాడూ లేని వింత, వికృత సంస్కృతిని జగన్మోహన్‌ రెడ్డి అవలంబించడం పట్ల వైసీపీ నాయకులు అయోమయంలో పడ్డారు. ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు జగన్‌ రెడ్డిని సీఎం పీఠం ఎక్కించారో….అవే సామాజికవర్గాలు నేడు వైసీపీ పునాదులను కూలదోసి, జగన్‌ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్‌ కు పరిమితం చేయడానికి సమయం కోసం ఎదురుచూస్తున్నారు. జగన్‌ రెడ్టీ… నీ అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, నయవంచనకు తగిన బుద్ధిని రాష్ట్ర ప్రజలు 2024లో చెప్పబోతున్నారు.

బైబై జగన్‌… మాకొద్దు జగన్‌… సైకో పోవాలి… సైకిల్‌ రావాలి…. అనే నినాదాలను రాష్ట్ర ప్రజలు అందుకున్నారు.. 2024లో విజయ దుందుభి మోగించేది టీడీపీనే అని యనమల స్పష్టం చేశారు.

Tags: అబద్దాలుఅసత్య ప్రచారాలుఎస్టీఎస్సీకుట్రలుకుతంత్రాలుజగన్‌రెడ్డిజోస్యంటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడుపేదబడుగుబలహీన వర్గాలుబీసీమైనారిటీమోసకారి హామీలుయనమల రామకృష్ణుడురాజకీయ సునామీవైసీపీశాసనమండలి ప్రతిపక్ష నేత
Previous Post

రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడమే నా లక్ష్యం

Next Post

జగన్‌ను ఇంటికి పంపితేనే రాష్ట్రానికి మోక్షం: చంద్రబాబు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026

కార్యకర్త
@ April 30, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా
ఆంధ్రప్రదేశ్

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

కార్యకర్త
@ April 29, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం
ఆంధ్రప్రదేశ్

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
Load More

ముఖ్య వార్తలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist