చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జనసేన పొత్తుతో రాష్ట్రానికి వెలుగులు తెస్తామన్న లోకేష్‌

వైసీపీ ప్రభుత్వంలో బడుగు, బలహీనవర్గాలపై డాడులు

by చైతన్యరధం
Oct 24, 2023 at 10:28am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జనసేన పొత్తుతో రాష్ట్రానికి వెలుగులు తెస్తామన్న లోకేష్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాజమండ్రి : తెలుగు దేశానికి జనసేన మద్దతివ్వటం ఇదేమి మొదటిసారి కాదని, నవ్యాంధ్ర ప్రయోజనాల దృష్ట్యా సమర్థవంతమైన నాయకత్వం అందించటం కోసం 2014లో తెదేపాకు ఆ పార్టీ మద్దతిచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిచిందని, దరిమిలా అనేక సంక్షేమ కార్యక్రమాలను గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గుర్తుచేశారు. అదే బాటలో.. రాష్ట్ర భవిత కోసం మరో సారి కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో నిన్న జరిగిన ఇరుపక్షాల సంయుక్తకార్యాచరణ కమిటి సమా వేశం అనంతరం లోకేష్‌ పత్రికల వారితో మాట్లాడారు.

బడుగు, బలహీనవర్గాలపై నిరంతర దాడులు :

సంబంధితవార్తలు

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది

ఆత్మీయ కలయిక.. ఇల్లే వేదిక

వైసీపీ పాలనలో విచ్చలవిడిగా దారుణాలు, దురా గతాలు జరుగుతున్నాయని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై జరుగుతున్న దాష్టీ కాలు, సోదరిని వేధించినవారిని ప్రశ్నించినందుకు బాపట్ల జిల్లాలో అమర్నాథ్‌ అనే యువకుడిని పెట్రోల్‌ పోసి తగుల బెట్టిన దారుణ ఘటన, డాక్టర్‌ సుధాకర్‌ తో మొదలుపెట్టి దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్‌ డెలివరి చేయటం, 25ఎస్సీ సంక్షేమ పథకా లను రద్దుచేయటం జగన్‌ మానసికతకు అద్దం పడుతు న్నాయని ఆయన వివరించారు. ఆత్మహత్యను పాపంగా పరిగణించే ఇస్లాం మతానికి చెందిన పదేళ్ల పలమనేరు పాప స్కూల్‌లో ఫస్ట్‌ ర్యాంకు సంపాదిస్తూ తమ పాపకు అడ్డుగా నిలుస్తోందని ఒక వైసీపీ నేత ఆ అమ్మాయిని వేధించి ఆత్మహత్యకు గురిచేయటం ఏం సూచిస్తున్నా యని లోకేష్‌ ప్రశ్నించారు.

కరువు పట్ల నిర్లక్ష్యం

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, కనీసం మరమ్మత్తు పనులు కూడా చేయకుండా, నాచు కూడా తీయకుండా రాష్ట్రంలో 34 లక్షల ఎకరా ల్లో పంట నష్టంతో రైతాంగ దుస్తితికి కారణభూతుడైన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తాను, కరువు కవల పిల్లలని నిరూపించుకున్నాడని నారా లోకేష్‌ మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలోను, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలోను మన రాష్ట్రం ఉండటానికి జగన్‌రెడ్డే కారణమని లోకేష్‌ తెలిపారు. గత నాలుగున్నరేళ్లలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాష్ట్రంలో ఏర్పాటు కాలేదని, దరిమిలా నిరుద్యోగం తాండవిస్తున్నా 2లక్షల 30వేల ఖాళీగా ఉన్న ఉద్యోగా లను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి జగన్‌రెడ్డి దాన్ని గాలికి వదిలేశారని..వీటన్నింటి కారణంగా రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారని లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌రెడ్డి తన అరాచకాలను ప్రశ్నిస్తూ, పోరాటం చేస్తున్నవారిపై దాడులకు దిగజారుతున్నారని, అచ్చెన్నాయుడుతో మొదలైన వేధింపులు నిరాఘాటంగా కొనసాగుతున్నాయని.. అవి చంద్రబాబును అరెస్టు చేసే పరాకాష్టకు చేరుకున్నాయని లోకేష్‌ వివరించారు. ఏ తప్పు చేశారని చంద్రబాబును అరెస్టు చేశారని ఆయన నిలదీశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ తమ అక్రమాలను జగన్‌ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు.పవన్‌ కల్యాణ్‌ ఇటీవల మంగళగిరికి రావాలనుకుంటే అడ్డుకుని ఆయన విమానం ఎగరకుండా చేశారని.. తరువాత రాష్ట్ర సరిహద్దుల్లో  ఆపేశారని లోకేష్‌ గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఈ విధంగా అరాచకాలు జరుగుతున్న నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ఇరు పార్టీల నాయకులు సమావేశమయ్యారని లోకేష్‌ వివరించారు. పొత్తుకు సంబంధించి ఒక పాత్రికేయుడు సంధించిన ప్రశ్నకు సంధిస్తూ సంకీర్ణ ప్రభుత్వంతో రాష్ట్రానికి మంచి రోజులు తెస్తామని.. నియోజకవర్గాలపరంగా ఏవైనా సమస్యలు ఎదురైతే చర్చించుకుని పరిష్కరించుకుంటామని లోకేష్‌ స్పష్టం చేశారు.

Tags: అమర్నాథ్‌జనసేనడాక్టర్‌ సుధాకర్‌నవ్యాంధ్రనారా లోకేష్నిరంతర దాడులుబలహీన వర్గాలుబాపట్లరాజమహేంద్రవరంవైసీపీ నేత
Previous Post

తెదేపా, జనసేనల పొత్తు చారిత్రాత్మకమన్న పవన్‌ కల్యాణ్‌

Next Post

మనం చేద్దాం.. జగనాసుర దహనం!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026

కార్యకర్త
@ February 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-02-2026

కార్యకర్త
@ February 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-02-2026

కార్యకర్త
@ February 14, 2026
సంక్షేమం అభివృద్ధి.. సమతూకం
ఆంధ్రప్రదేశ్

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ఎక్సైజ్‌ను దోచుకున్నారు!
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

చైతన్యరధం
@ February 14, 2026
హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం
ఆంధ్రప్రదేశ్

హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

చైతన్యరధం
@ February 14, 2026
ఆంధ్రప్రదేశ్

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది

చైతన్యరధం
@ February 14, 2026
Load More

ముఖ్య వార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

చైతన్యరధం
@ February 14, 2026
మా లక్ష్యం.. యువతకు ఉపాధి

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

చైతన్యరధం
@ February 13, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

కేంద్ర ప్రాయోజిత పథకాల్లో అదనపు నిధులు సాధించాలి

చైతన్యరధం
@ February 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

చైతన్యరధం
@ February 14, 2026
హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

చైతన్యరధం
@ February 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist