ఇప్పటి వరకు నడిచిన దూరం 830.1 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 14.4 కి.మీ.
66వరోజు (10-4-2023) యువగళం వివరాలు:
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
8.00 – సోడనంపల్లి క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.00 – పెద్దమట్లగొందిలో యాదవ సామాజికవర్గీయులతో భేటీ.
10.20 – చిన్నమట్లగొందిలో స్థానికులతో మాటామంతీ.
11.10 – సలకం చెరువులో గాండ్ల సామాజికవర్గీయులతో సమావేశం.
11.50 – సలకంచెరువులో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
12.50 – సలకంచెరువు శివార్లలో భోజన విరామం.
2.00 – సలకంచెరువు శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
సాయంత్రం
3.00 – కొరివిపల్లిలో స్థానికులతో సమావేశం.
4.10 – ఉల్లికల్లులో స్థానికులతో సమావేశం.
5.50 – ఉల్లికుంటపల్లి విడిది కేంద్రంలో బస.