చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దేశ రాజకీయ నాయకుల్లో పచ్చి అబద్దాల కోరుగా జగన్ రెడ్డి గిన్నిస్ రికార్డులకెక్కుతారు: పంచుమర్తి అనురాధ

జగన్ రెడ్డి చేసేది సామాజిక న్యాయం కాదు సామాజిక ద్రోహం

by చైతన్యరధం
Jun 23, 2022 at 5:02pm
in ఆంధ్రప్రదేశ్, పత్రికా ప్రకటనలు
దేశ రాజకీయ నాయకుల్లో పచ్చి అబద్దాల కోరుగా జగన్ రెడ్డి గిన్నిస్ రికార్డులకెక్కుతారు: పంచుమర్తి అనురాధ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

 

పల్నాడులో పిన్నెల్లి అరాచకాలు భయటపడకూడదనే లోకేశ్ పర్యటన అడ్డుకునేందుకు కుట్ర

సంబంధితవార్తలు

పెద్దిరెడ్డి అనుచరులు భూమి లాగేసుకున్నారు.

సజ్జలపై ఎఫ్‌ఐఆర్‌తో షాక్‌లో వైసీపీ నేతలు

పార్టీ అండగా ఉంటుంది

చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే బీసీలకు నిజమైన సామాజిక న్యాయం

అమరావతి : దేశంలోని రాజకీయ నాయకుల్లో పచ్చి అబద్దాలు కోరుగా జగన్ రెడ్డి గిన్నిస్ ‎రికార్దులకెక్కుతారని, ‎వీళ్ల అబద్దాలకు ఆస్కార్ అవార్డులు కూడా ఇవ్వొచ్చునని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..

పచ్చి అబద్దాలు కోరు,విద్వంకకారుడైన జగన్ రెడ్డి తానే సామాజిక న్యాయం చేసి బడుగు,బలహీన వర్గాలను ‎ ఉద్దరించినట్టు ‎పచ్చి అబద్దాలు చెబుతున్నారు. జగన్ రెడ్డి చేసింది సామాజిక న్యాయం కాదు, సామాజిక ద్రోహం. పల్నాడులో 12 మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు వైసీపీ రౌడీమూకల చేతిలో హత్య గావించబడితే నిందితుల్లో ఒక్కరిపై అయినా చర్యలు తీసుకున్నారా? సామాజిక న్యాయం అంటే ఇదేనా? దారుణంగాహత్యగావించబడ్డ బీసీ నేత జాలయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్ ని అడ్డుకునేందకు ప్రయత్నించటం దారుణం. లోకేశ్ అంటే వైసీపీకి ఎందుకంత భయం. పల్నాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న అరాచకాలు భయటపడకూడదని ‎లోకేశ్ పర్యటనను అడ్డుకుంటారా? హత్యకు గురైన బాధిత కుబుంబ సభ్యులు ఆ హత్యల వెనుక పిన్నెల్లి హస్తం ఉందని చెబుతున్నా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? పల్నాడులో మారణ హోమం సృష్టిస్తున్న పిన్నెల్లిపై చర్యలు తీసుకోకపోగా బాధిత కుటుంబ పరామర్శకు వెళ్తున్న లోకేశ్ ‎పర్యటన అడ్డుకునేందుకు పోలీసులు చేత నోటీసులిప్పిస్తారా? పరామర్శకు వెళ్తున్న వారికి మీ వల్ల అల్లర్లు జరిగి ప్రాణం నష్టం జరుగుతుందని, విద్వంసకర పరిస్ధిలు ఏర్పడి ఆస్తుల విద్వంసం జరుగుందని నోటీసులివ్వటానికి పోలీసులకు బుద్ది ఉందా ? ‎పోలీసులు తమ నైత్తిపై ఉన్న 3 సింహాలకు విలువనిచ్చి 3 ఏళ్లు అయినట్టుంది. పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకపోగా జగన్ రెడ్డికి తొత్తులు వ్యవహరించటం దారుణం.

 

బీసీలకు మంత్రి పదవులిచ్చామని జగన్ అంటున్నారు, కానీ వారి అధికారమంతా ‎ తన సామంతరాజులైన సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిలకు కట్టబెట్టారు. ఇదేనా సామాజిక న్యాయం అంటే? టీడీపీ బీసీలకు స్దానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని 10 శాతం కోత ‎విధించి 16,800 మంది బీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవటం సామాజిక న్యాయమా? సామాజిక ద్రోహమా ముఖ్యమంతరి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 3 ఏళ్ల పాలనలో సబ్ ప్లాన్ నిధులు సహా బీసీలకు చెందిన రూ. 26 వేల కోట్లు దారిమళ్లించటం సామాజిక న్యాయమా? సామాజిక ద్రోహమా? తమ తాతల తరం నుంచి బడుగు,బలహీన వర్గాలు సాగు చేసుకుంటున్న 11 వేల ఎకరాలు అసైండ్ భూములు లాక్కుని వారిని రోడ్డున పడేయటం సామాజిక న్యాయమా? బడుగు బలహీన వర్గాల విద్యార్దులు విదేశాల్లో చదువుకునేందుకు చంద్రబాబు నాయుడు ‎ రూ. 10 లక్షలిచ్చారు. కానీ జగన్ రెడ్డి మాత్రం బీసీలకు విదేశాలంటే ఏంటో తెలియకూడదన్న కుట్రతో ఆ పధకాన్ని ‎ రద్దు చేశారు. గురుకుల పాఠశాలల్ని నిర్వీర్యం చేసి బీసీ విద్యార్దులకు ద్రోహం చేయటం సామాజిక న్యాయమా? కళ్లు గీత కార్మికుల్ని వేధించటం సామాజిక న్యాయమా? ఆధరణ పధకం రద్దు చేసి వారి ఉపాధిని దెబ్బతీశారు. చేనేతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సీడీలు లేకుండా చేశారు? బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కోసం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 15 సంక్షేమ పధకాలు జగన్ రెడ్డి రద్దు చేసి ద్రోహం చేశారు. ఇదేనా జగన్ రెడ్డి చేస్తున్న సామాజిక న్యాయం ? మరో వైపు బీసీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతల్ని కార్యకర్తల్ని జగన్ రెడ్డి పొట్టనపెట్టకుంటున్నారు. అధికార మదంతో బడుగు, బలహీన వర్గాల హక్కుల్ని కాలరాస్తున్నారు. జగన్ రెడ్డి చేసేది ‎ చేసేది సామాజిక న్యాయం కాదు, సామాజిక ద్రోహం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు నిజమైన సామాజిక న్యాయం జరుగుతుంది. బీసీలకు బ్రతికే స్వేచ్చ ఉంటుంది. వైసీపీ మారు పేర్లు విద్వంస పార్టీ, చెంచల్ గూడ జైలు పార్టీ. టీడీపీ మారు పేరు బడుగు బలహీన వర్గాల పార్టీ, మహిళల పార్టీ. ప్రజలు వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్దంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇంటికి పోవటం ఖాయం. జగన్ రెడ్డి ఇకనై‎నా అబద్దాలు చెప్పటం మానుకోవాలని పంచుమర్తి అనురాధ హితవు పలికారు.

Tags: 34 శాతం రిజర్వేషన్లుఆస్కార్ అవార్డుఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిగిన్నిస్ ‎రికార్దుపంచుమర్తి అనురాధపచ్చి అబద్దాలు కోరుగా జగన్పల్నాడుపెద్దిరెడ్డిబీసీ నేత జాలయ్య యాదవ్లోకేశ్విద్వంకకారుడువైవీ సుబ్బారెడ్డిసజ్జలసామంతరాజులుసామాజిక న్యాయం
Previous Post

క్యాసినో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ కి లేఖ రాసిన వర్ల రామయ్య

Next Post

వైసీపీకి గుణపాఠం చేప్పే రోజులు దగ్గర పడ్డాయ్ : పరిటాల శ్రీరామ్

మరిన్ని వార్తలు

తిరుమలలో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి
ఆంధ్రప్రదేశ్

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం
ఆంధ్రప్రదేశ్

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం
ఆంధ్రప్రదేశ్

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష
ఆంధ్రప్రదేశ్

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

చైతన్యరధం
@ September 29, 2026
30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’
ఆంధ్రప్రదేశ్

30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్

చైతన్యరధం
@ September 29, 2026
Load More

ముఖ్య వార్తలు

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తిరుమలలో మంత్రి నారా లోకేష్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist