వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథుడిని కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తో కలిసి సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు.
వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాథుడిని కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తో కలిసి సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. శ్రీ కాశీ విశ్వనాథునికి పవిత్ర జలాలతో అభిషేకించిన అనంతరం ఆలయ పండితుల ఆశీర్వచనం చేశారు.