చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అబద్ధాలకు అగ్రజుడు.. జగన్‌!

Jagan is the leader of lies!

by చైతన్యరధం
Oct 25, 2025 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం
దళితుల్లో కుల చిచ్చుకు జగన్‌రెడ్డి భారీ కుట్ర!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

జగన్‌రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా, గూగుల్‌ డేటా సెంటర్‌తో విశాఖకు మహాయోగం పట్టిందన్నది నిజం. ఒకే ఒక్క పరిశ్రమతో విశాఖపట్నం దిశ, దశ మారనుంది. రాష్ట్ర ప్రగతిరథ గమనంలో ఇదొక కీలక ఘట్టం. గూగుల్‌ ఆసక్తి తెలుసుకుని.. కార్యరూపానికి తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ అపూర్వం. ఒక్కక్షణం ఆలస్యం చెయ్యకుండా గూగుల్‌ డేటా సెంటర్‌ను విశాఖకు రప్పించడానికి శక్తినంతా ప్రయోగించారు చంద్రబాబు. సైబరాబాద్‌ను సృష్టించిన విధంగానే విశాఖ అభివృద్ధి ప్రదాతగా చంద్రబాబు పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోవడం ఖాయం!

మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఏపీ.. ఏపీ ప్రజలపై ఏమాత్రం ప్రేమలేదు. ఆయన ప్రతిభ (పడగొట్టడం, విడగొట్టడం, చెడగొట్టడం) విధ్వంసక నైపుణ్యాలకే పరిమితం. అబద్ధాలు, అహంకారం, ఆరాచకత్వాలే ఆయన సహజాభరణాలుగా మిగిలాయి. అబద్ధాలాడటంతో ప్రపంచ నేతలకంటే ఆరాకులు ఎక్కువే చదివిన జగన్‌రెడ్డి.. ఇంట్లో కూర్చుని సొంత మురికి మీడియా మైకుల ముందు ‘గూగుల్‌ డేటా సెంటర్‌ను తానే తెచ్చా’నని చెప్పుకోవడం చూస్తుంటే.. నక్కలు నీతి శతకాలు వల్లెవేస్తున్నట్టుంది! గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎంతటి నీచానికైనా దిగజారతాననే ప్రకటనలు, ప్రవర్తనతో చెప్పుకుంటూనే ఉన్నారు. తాజాగా `అదానీ గ్రూప్‌, కేంద్రం, వైసీపీ ప్రభుత్వం చూపిన చొరవ వల్లే ఇది సాధ్యమైందని మురికి మీడియా మైకులముందు పచ్చి అబద్ధాలు వల్లెవేయడం జగన్‌కే చెల్లింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-10-2026

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026

తిరుమలలో మంత్రి నారా లోకేష్

ఇవీ.. అసలు వాస్తవాలు
విశాఖ మహానగరంలో దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడితో డేటా పార్కు, సోలార్‌ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చిన అదానీ గ్రూప్‌ సంస్థతో.. 2019 జనవరి 9న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో 400 ఎకరాల విస్తీర్ణంలో గిగావాట్‌ డేటా సెంటర్‌ మూడు కేంద్రాలతో ఏర్పాటు చేయాలని, ఐదు గిగావాట్స్‌ సామర్థ్యంతో సోలార్‌ పార్క్‌ను నెలకొల్పాలని నిర్ణయించారు. ఒప్పందం జరిగిన 35 రోజుల వ్యవధిలోనే విశాఖలోని కాపులుప్పాడలో అదానీ డేటా సెంటరుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అప్పటి తెదేపా ప్రభుత్వం విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు, అవసరమైన పునరుత్పాతక విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు మూడుచోట్ల 400 ఎకరాలు కేటాయించింది. ఈ డేటా సెంటర్‌ను ప్రపంచానికే తలమానికగా తీర్చిదిద్దాలన్నది అప్పటి ప్రభుత్వం సంకల్పం. ఇందుకు విరుద్ధంగా.. జగన్‌రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే.. కొర్రీలతో గూగుల్‌ని నిలిపివేసిన పెద్దమనిషి.. నేడు విశాఖకు డేటా సెంటర్‌ రావడానికి తానే కారణమైనట్టు ప్రకటించుకోవడం సిగ్గుచేటు. రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తమైన ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించిన జగన్‌రెడ్డే..

ప్రాజెక్టు సాధించామన్న క్రెడిట్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టేస్తున్నారంటూ బుకాయించడం విడ్డూరం!
కూటమి ప్రభుత్వం, కేంద్రం సహకారంతో గూగుల్‌వంటి ప్రపంచ ఐటీ దిగ్గజాన్ని విశాఖలో రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో సాధిస్తే.. దానిని తక్కువ చేసి మాట్లాడటం జగన్‌ తెంపరితనానికి పరాకాష్ట. ప్రపంచం మొత్తం చంద్రబాబు ప్రభుత్వా సామర్థ్యాన్ని వేనోళ్ల పొగుడుతుంటే.. డేటా సెంటర్‌పై పచ్చి అబద్ధాలను పచారం చేస్తుండటాన్ని `జగన్‌ విజ్ఞతకే వదిలేయాలి. జగన్‌ హయాంలో అదానీ సంస్థను దారికి తెచ్చుకునేందుకు ప్రాజెక్టుపై సమీక్షల పేరిట ఆలస్యం చేశారు. దీర్ఘకాలిక ప్రణాళికలు తమకువద్దని.. మూడేళ్లలో ఏంచేస్తారో చెప్పాలంటూ మోకాలు అడ్డుపెట్టిందీ జగనే. పాత ఒప్పందం రద్దు చేస్తున్నామని, కొత్త ప్రతిపాదనతో రావాలనడంతో.. ప్రాజెక్టు పరిధిని అదానీ సంస్థ పరిమితం చేసేసింది. అలా, 2023లో అదానీ డేటా సెంటర్‌కు జగన్‌ మళ్లీ శంకుస్థాపన చేసినా ముందుకు సాగలేదు. తనకు ఏమాత్రం సంబంధంలేని గూగుల్‌ డేటా సెంటర్‌లో క్రెడిట్‌ వాటా ఇవ్వాలని కోరుకోవడం `జగన్‌ నీతిమాలిన రాజకీయాలకు పరాకాష్ట!!

కూటమి అధికారంలోకి వచ్చాక.. పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న ఫ్రెండ్లీ విధానాలు నచ్చే.. విశాఖలో పెట్టుబడులకు గూగుల్‌ సంస్థ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఇప్పుడున్న పన్ను విధానాలను మార్చి, భవిష్యత్‌లో పెంచితే ఎలాగని డైలమాలోవున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రధానిని కలిసి సమస్య వివరించారు. పన్ను విధానంలో మార్పు ఉండదని, భవిష్యత్‌లో పెంచబోమని మోదీ హామీ ఇచ్చాకే.. గూగుల్‌ని ఆహ్వానించారు. పన్ను పెంచబోమన్న ప్రధాని హామీతో గూగుల్‌కి భరోసా దక్కింది. ఏపీకి గూగుల్‌ డేటా సెంటర్‌ను తీసుకురావడానికి ప్రభుత్వం 13 నెలలుగా పడిన శ్రమకు ప్రతిఫలమే గూగుల్‌. విశాఖలో గూగుల్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది మొదలు… జగన్‌ ముఠా సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం విషప్రచారం కావించింది. ప్రాజెక్టుతో పర్యావరణానికి ముప్పు అంది. ఆశించినన్ని ఉద్యోగాలు రావంది. జగన్‌ ఎంతగా దిగజారుతున్నారంటే.. మునుపటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలు, వచ్చిన పెట్టుబడులు, ఏర్పాటైన పరిశ్రమల్లోనూ క్రెడిట్‌ కొట్టేయాలన్నది జగన్‌ వ్యూహంగా కనిపిస్తోంది.
గూగుల్‌ డేటా సెంటర్‌పై `జగన్‌ మోచేతి నీళ్లుతాగే కుహనా మేధావులు బురదజల్లే ప్రయత్నాలు గట్టిగానే చేశారు. కూటమి ప్రభుత్వం సాధిస్తోన్న భారీ ప్రాజెక్టుల పరపతి.. తమకు రాజకీయ ఉనికి లేకుండా చేస్తుందనీ భయపడ్డారు. అందులో భాగమే `వైసీపీ సాగిస్తోన్న విష ప్రచారం. జగన్‌ ముఠా దుష్ప్రచారాన్ని జనం నమ్మలేదు. సరికదా.. జగన్‌రెడ్డిని ఛీకొట్టే పరిస్థితి రావడంతో డేటా సెంటర్‌తో భవిష్యత్‌లో మార్పు రావొచ్చంటూ నాల్క మడతపెట్టారు. భోగాపురం ఎయిర్‌ పోర్టును కూడా తానే తెచ్చినట్టుగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకోవడం.. జగన్‌ మార్క్‌ రోత రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం.

Previous Post

నిర్లక్ష్యమే కారణమైతే..కఠిన చర్యలు తప్పవు!

Next Post

13 నెలల నిరంతర శ్రమతో ఏపీకి గూగుల్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-10-2026

కార్యకర్త
@ October 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026

కార్యకర్త
@ September 30, 2026
తిరుమలలో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి
ఆంధ్రప్రదేశ్

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం
ఆంధ్రప్రదేశ్

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం
ఆంధ్రప్రదేశ్

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026

కార్యకర్త
@ September 29, 2026
Load More

ముఖ్య వార్తలు

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తిరుమలలో మంత్రి నారా లోకేష్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist