చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home తాజా సంఘటనలు

కళంకిత అధికారులపై చర్యలు తీసుకోండి

.మానవహక్కుల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ

by చైతన్యరధం
Jul 5, 2022 at 11:31am
in తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కళంకిత అధికారులపై చర్యలు తీసుకోండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సిఐడిలోని కళంకిత అధికారులపై చర్యలు తీసుకొని బాధితులకు సత్వరం న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య… జాతీయ మానవహక్కుల కమిషన్‌కు విజ్జప్తిచేశారు. ఈ మేరకు రామయ్య సోమవారం ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఒక లేఖరాశారు. లేఖ సారాంశం ఇలా ఉంది. అధికార పార్టీ కి అనుకూలంగా ఏపీ సిఐడి ఇటీవలి కాలంలో అర్ధరాత్రి అరెస్టులు చేస్తూ అపఖ్యాతి పాలౌతున్నది. సీఐడీ చర్యలు భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, మానవ హక్కులకు తీవ్ర ప్రమాదకరంగా తయారయ్యాయి. 2022 జూన్‌ 29 న సిఐడి పోలీసులు గార్లపాటి వెంకటేశ్వరరావును అక్రమ అరెస్ట్‌ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన సిఐడి వికృత తీరుకు నిదర్శనం. సీఐడీ పోలీసులు దొంగల మాదిరి గోడ దుకడమే కాకుండా తలుపులు పగులగొట్టారు. లైట్లు ఆర్పివేసి వెంకటేశ్వరావు తల్లి, సోదరితో అనుచితంగా ప్రవర్తించారు. 41-A నోటీసు ఇచ్చేందుకు గోడ దూకి తలుపులు పగలగొట్టాల్సిన అవసరం ఏమిటి? 41-A నోటీసు అందజేసేందుకు హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు? 30 జూన్‌ 2022 న ఉదయం మోకరాల సాంబశివరావును మంగళగిరిలో బలవంతంగా అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో సాంబశివ రావు భార్య బిడ్డకు పాలు ఇస్తున్నా బెడ్‌రూమ్‌లోకి బలవంతంగా వెళ్లారు. వెంకటేశ్వరరావు, సాంబశివరావులను వేర్వేరు గదుల్లో ఉంచి చిత్రహంసలకు గురిచేశారు. వెంకటేశ్వరరావును కొట్టడంతో తీవ్ర గాయాలై అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయి. సాంబశివరావును సైతం తీవ్ర చిత్రహింసలకు గురిచేయడంతో అతని కాళ్లలో తీవ్రమైన అంతర్గత గాయాలయ్యాయి. సిఐడి సిబ్బంది బాధితుల బట్టలూడదీసి నగ్నంగా మార్చి చిత్రహింసలు పెట్టడం విస్మయం కలిగిస్తోంది. వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తన పదవికి రాజీనామా చేసినట్లు ఫోర్జరీ లేఖను తయారు చేశారనే సాకుతో సీఐడీ అధికారులు ఇదంతా చేశారు. దోపిడీ దొంగల్లా సీఐడీ అధికారులు వ్యవహరించాల్సిన అవసరం ఏముంది? కస్టడీలో బాధితులను చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమిటి? అధికార వైసీపీ నేతలకు ఒక రకంగా, మిగిలిన ప్రజలకు మరో రకంగా భారత రాజ్యాంగం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సీఐడీ కళంకిత అధికారులచే ఇటువంటి అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. గతంలో గృహహింస కేసు నమోదైన సీఐడీ అడిషనల్‌ డీజీ పివి సునీల్‌ కుమార్‌ వంటి కళంకిత అధికారులను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ప్రజలు అనుకుంటున్నారు.

రెండు సామాజిక వర్గాల మధ్య శత్రుత్వం ప్రోత్సహించారని పివి సునీల్‌ కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గార్లపాటి వెంకటేశ్వరరావును అర్ధరాత్రి అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన సిఐడి డిఎస్పీ కె. చెంచు రామారావు గతంలో సస్పెండ్‌ చేయబడ్డారు. ఆయనపై అనేక తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. సిఐ జగదీష్‌ కూడా ఓ వివాహితను మోసం చేసి ఆమెతో బిడ్డను కనడం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కళంకిత అధికారులను ప్రలోభపెట్టి వైసీపీ ప్రభుత్వం అసమ్మతిని అణిచివేసేందుకు ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో సీఐడీ దుశ్చర్యలపై సమగ్ర విచారణ జరిపించాలని అభ్యర్థిస్తున్నాను. కళంకిత అధికారులు సస్పెన్షన్‌లో ఉండేలా చర్యలు తీసుకోండి. బాధితులకు నష్టపరిహారం అందించి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని వర్ల రామయ్య విజ్జప్తిచేశారు.

సంబంధితవార్తలు

నేడు ఉదయం 9.15 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

ఆ అధికారుల పరిస్థితి గుణపాఠం కావాలి: వర్ల

అడ్డగోలు నిర్మాణాలను చట్టం చూస్తూ ఊరుకోవాలా?

Tags: ఆంధ్రప్రదేశ్‌ఎన్‌హెచ్‌ఆర్‌సీకళంకితగార్లపాటి వెంకటేశ్వరరావుగోడదొంగలునగ్నంప్రజాస్వామ్యంప్రాథమిక హక్కులుమంగళగిరిమానవ హక్కులుమోకరాల సాంబశివరావువర్ల రామయ్యవైఎస్‌ విజయమ్మసిఐడిహింసాత్మకం
Previous Post

టిడిపి కేంద్ర కార్యాలయంలో అల్లూరి జయంతి వేడుకలు

Next Post

ప్రజావిశ్వాసం కోల్పోవడం వల్లే కాపు పిచ్చిచేష్టలు

మరిన్ని వార్తలు

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ
ఆంధ్రప్రదేశ్

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
చదువును దెబ్బతీశారు!
ఆంధ్రప్రదేశ్

‘రన్ గ్రాండ్ మా.. రాన్!

చైతన్యరధం
@ March 6, 2026
శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..
ఆంధ్రప్రదేశ్

శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

చైతన్యరధం
@ March 6, 2026
జీరో పావర్టీ మిషన్ తో పేదల జీవన ప్రమాణాల పెంపు
ఆంధ్రప్రదేశ్

జీరో పావర్టీ మిషన్ తో పేదల జీవన ప్రమాణాల పెంపు

చైతన్యరధం
@ March 6, 2026
జనాభా భారం కాదు… భాగ్యం
ఆంధ్రప్రదేశ్

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
ఆనందాల ఆత్మీయ సమ్మేళం
ఆంధ్రప్రదేశ్

ఆనందాల ఆత్మీయ సమ్మేళం

చైతన్యరధం
@ March 5, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
Load More

ముఖ్య వార్తలు

జనాభా భారం కాదు… భాగ్యం

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు

చైతన్యరధం
@ March 5, 2026
ఉగాదికి మరో డీఎస్సీ?

విద్యావిధానంలో ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్

చైతన్యరధం
@ March 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
చదువును దెబ్బతీశారు!

‘రన్ గ్రాండ్ మా.. రాన్!

చైతన్యరధం
@ March 6, 2026
శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

చైతన్యరధం
@ March 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms Conditions
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist