చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అక్రమ కేసులతో చంద్రబాబును వేధిస్తున్నారు: అచ్చెన్న

టీడీపీ అధినేత అరెస్ట్‌ వెనకున్న రాజకీయ కుట్రల్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నేతలు

by చైతన్యరధం
Oct 19, 2023 at 8:08pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అక్రమ కేసులతో చంద్రబాబును వేధిస్తున్నారు: అచ్చెన్న
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆధారాల్లేని కేసుల్లో జైలుకు పంపిన వైనాన్ని కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించాం
  • చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం ఏఏ అంశాలపై తప్పుడు కేసులు పెట్టిందో, వాటికి సంబంధించిన పూర్తి వాస్తవాలను గవర్నర్‌ ముందు ఉంచాం
  • స్కిల్‌ ప్రాజెక్ట్‌, ఫైబర్‌ నెట్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌పై ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలు.. వాటిని తిప్పికొడుతూ టీడీపీ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిన వాస్తవాలను గవర్నర్‌కు అందించాం

 

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసు పెట్టి, 40రోజులుగా ఆయన్ని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో నిర్బంధించిన వైనాన్ని, ఆయన్ని ఉగ్రవాదిలా అరెస్ట్‌ చేసిన తీరుని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దృష్టికి తీసుకెళ్లామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి, అతని ప్రభుత్వం తీసుకుంటున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో పాటు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇతర వర్గాలపై ప్రభుత్వం చేస్తున్న దాడులు.. పోలీస్‌ వ్యవస్థను అడ్టుపెట్టుకొని సాగిస్తున్న దుర్మార్గాలను, రాజ్యాంగ వ్యవస్థల్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్న వైనంపై కూడా రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కు విన్నవించినట్టు చెప్పారు. బుధవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసిన వారిలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, ఎం.ఏ.షరీఫ్‌, ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, పరుచూరి అశోక్‌బాబు, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌ రావు, తదితరులు ఉన్నారు. టీడీపీ నేతలతో కలిసి గవర్నర్‌ని కలిసిన అనంతరం అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పైసా అవినీతి కూడా జరగని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ కేసులో చంద్రబాబు రూ.370కోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్‌రెడ్డి, అతని ప్రభుత్వం ఆరోపణలు చేసిందన్నారు. తరువాత రూ.340కోట్లని విష ప్రచారం చేశారు. చివరకు రూ.27 కోట్లనే స్థితికి దిగజారారు. కథ ముగింపునకు వచ్చే సరికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించిన సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి రూ.8.50కోట్ల జీఎస్టీ చెల్లింపులు సరిగా చేయనందునే చంద్రబాబుపై కేసు పెట్టినట్టు జగన్‌ ప్రభుత్వం వాదిస్తోంది. స్కిల్ కేసుతో పాటు ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ లో అవినీతి అని, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లో తప్పు జరిగిందని కేసులు పెట్టింది. ఈ మూడు అంశాలకు సంబంధించిన వాస్తవాల్ని ఇప్పటికే టీడీపీ ప్రజల ముందు ఉంచింది. ప్రజల ముందు ఉంచిన వాస్తవాలనే నేడు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం. మేము అందించిన సమాచారం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఒక సవివరమైన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించాలని గవర్నర్‌ని కోరాము.  మేము చేసిన విజ్ఞప్తిపై గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సానుకూలంగా స్పందించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు.. వాటిపై కోర్టుల్లో జరుగుతున్న విచారణ అంతా తనకు తెలుసునని గవర్నర్‌ మాతో చెప్పారు.

సంబంధితవార్తలు

సహకార వ్యవస్థ సమగ్రాభివృద్ధే లక్ష్యం

ఆ అధికారుల పరిస్థితి గుణపాఠం కావాలి: వర్ల

అడ్డగోలు నిర్మాణాలను చట్టం చూస్తూ ఊరుకోవాలా?

జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సీఐడీని, పోలీస్‌ వ్యవస్థను జేబు సంస్థలుగా మార్చుకొని టీడీపీ నేతలు, గిట్టని మీడియా సంస్థలు, వాటి యాజమాన్యాలపై ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడో, ఎలా కక్షసాధింపులకు పాల్పడుతున్నాడో చూస్తూనే ఉన్నాం. తప్పుడు కేసులు పెట్టడం. తర్వాత వాటిని విచారించకుండా, వాస్తవాలు బయటకు రానివ్వకుండా ఈ ప్రభుత్వం ఎలా తొక్కిపెడుతోందో చూస్తూనే ఉన్నాం. అలానే ప్రజల్ని వేధిస్తున్న తీరుని కూడా గమనిస్తున్నాం.

ప్రజల ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడాలని రాజ్యాంగాధినేత అయిన గవర్నర్‌ని కోరాం: యనమల

జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక క్రిమినల్‌ కేరక్టర్‌తో, రాజకీయ కక్ష సాధింపులతో పాల్పడుతున్న చర్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని టీడీపీ సీనియర్‌ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. అలానే చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు, వాటివెనకున్న రాజకీయ కారణాల్ని కూడా ఆయనకు తెలియజేశాం. రాష్ట్రంలో కాన్‌స్టిట్యూషనల్‌ హెడ్‌గా గవర్నర్‌ ఉంటే, ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌గా ముఖ్యమంత్రి ఉంటారు. ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌గా ఉన్న వ్యక్తి ప్రజలపై కనికరం, ప్రతిపక్షాలపై గౌరవం లేకుండా, రూల్‌ ఆఫ్‌ లా అనేది విస్మరించి తనకు నచ్చినట్టు వ్యవహరిస్తున్న తీరుని గవర్నర్‌కి తెలియజేశాం. ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ రాజకీయాలే ప్రధాన ధ్యేయంగా, తన స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తూ, రాజ్యాంగ వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని చేస్తున్న అక్రమాలు..అకృత్యాలు.. యాంటీ సోషల్‌ ఎలిమెంట్స్‌ పై కాన్‌స్టిట్యూషనల్‌ హెడ్‌ దృష్టిపెట్టాలి. ఈ విషయం రాజ్యాంగమే చెప్పింది. లెజిస్లేచర్‌ వ్యవస్థను కూడా ముఖ్యమంత్రి ఏ విధంగా అవమానించారో, ఆ విషయాన్ని కూడా గవర్నర్‌కి తెలియచేశాం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా గవర్నర్.. చంద్రబాబుపై ఉన్న కేసుల గురించి, న్యాయస్థానాల్లో జరుగుతున్న విచారణపై స్పందించకూడదు. అదే విషయం ఆయన మాతో చెప్పారు. కానీ ప్రతిపక్షనేతపై పెట్టిన తప్పుడు కేసులు, జరుగుతున్న విషయాలన్నీ తనకు తెలుసునని గవర్నర్‌ మాతో అన్నారు. ప్రజలకు సంక్రమించిన రాజ్యాంగ పరమైన హక్కుల్ని, ప్రజాస్వామ్యం ద్వారా సంక్రమించిన హక్కుల్ని కాపాడమని, ప్రభుత్వ వేధింపుల్ని ఆపాలని, రూల్‌ ఆఫ్‌ లాను కాపాడాలని గవర్నర్‌కు మేం విన్నవించుకున్నాం. మేం చేసిన విజ్ఞప్తులపై చేయగలిగింది చేస్తానని గవర్నర్‌ మాతో చెప్పారు. రాజ్యాంగ సంస్థల్ని ముఖ్యమంత్రి తన సొంత సంస్థలుగా మార్చుకున్న తీరుని గవర్నర్‌కి ఆధారాలతో సహా తెలియచేశామని రామకృష్ణుడు తెలిపారు.

Tags: అక్రమ అరెస్ట్‌అధినేత నారా చంద్రబాబునాయుడుకింజరాపు అచ్చెన్నాయుడుగవర్నర్‌పంచుమర్తి అనురాధపరుచూరి అశోక్‌ బాబుబోండా ఉమామహేశ్వరరావుయనమల రామకృష్ణుడువర్ల రామయ్యసైకో ప్రభుత్వం
Previous Post

రాష్ట్రంలో కరవు విలయతాండవం.బాధ్యతారాహిత్యంగా జగన్ రెడ్డి. – మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం

Next Post

21న టీడీపీ విస్తృతస్థాయి సమావేశం!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-09-2026

కార్యకర్త
@ September 25, 2026
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ September 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-09-2026

కార్యకర్త
@ September 24, 2026
మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ September 24, 2026
వర్షాలు.. వరదలపై నిఘా!
ఆంధ్రప్రదేశ్

వర్షాలు.. వరదలపై నిఘా!

చైతన్యరధం
@ September 24, 2026
ఏపీలో నాన్ గ్రీన్‌మెట్ విస్తరణకు ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్

ఏపీలో నాన్ గ్రీన్‌మెట్ విస్తరణకు ప్రణాళికలు

చైతన్యరధం
@ September 24, 2026
ధర్మవరం అభివృద్ధికి రూ.242 కోట్లతో ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్

ధర్మవరం అభివృద్ధికి రూ.242 కోట్లతో ప్రణాళిక

చైతన్యరధం
@ September 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-09-2026

కార్యకర్త
@ September 23, 2026
Load More

ముఖ్య వార్తలు

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ September 24, 2026
ఉపాధ్యాయులపై దాడి బాధాకరం

ఉపాధ్యాయులపై దాడి బాధాకరం

చైతన్యరధం
@ September 23, 2026
డిసెంబరులోగా ‘బంగారు కుటుంబాలకు’ భరోసా!

డిసెంబరులోగా ‘బంగారు కుటుంబాలకు’ భరోసా!

చైతన్యరధం
@ September 22, 2026
కుప్పంలో రూ.45 కోట్లతో రిజర్వాయర్

కుప్పంలో రూ.45 కోట్లతో రిజర్వాయర్

చైతన్యరధం
@ September 22, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ September 24, 2026
మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్

మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ September 24, 2026
వర్షాలు.. వరదలపై నిఘా!

వర్షాలు.. వరదలపై నిఘా!

చైతన్యరధం
@ September 24, 2026
ఏపీలో నాన్ గ్రీన్‌మెట్ విస్తరణకు ప్రణాళికలు

ఏపీలో నాన్ గ్రీన్‌మెట్ విస్తరణకు ప్రణాళికలు

చైతన్యరధం
@ September 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist