వైసీపీ.. ముస్లిం వ్యతిరేకి
జగన్ పాలనలో మైనారిటీలకు తీరని అన్యాయం ప్రాణరక్షణ కరవైందీ జగన్ ఏలుబడిలోనే... కూటమితో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు హజ్ యాత్రీకులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తా ...
జగన్ పాలనలో మైనారిటీలకు తీరని అన్యాయం ప్రాణరక్షణ కరవైందీ జగన్ ఏలుబడిలోనే... కూటమితో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు హజ్ యాత్రీకులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తా ...
నవ్యాంధ్ర విధ్వంసానికి పాల్పడిన జగన్ బతికించాలన్న ఆశయంతో వస్తున్నా అందులో భాగమే పునర్నిర్మాణ పిలుపు కూటమి గెలుపుతోనే ఆ వెలుగులు సాధ్యం సీమను నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ...
వైసీపీని తరిమేస్తేనే రాయలసీమ అభివృద్ధి మంత్రాలయంలో వలసలకు అడ్డుకట్ట వేస్తాం సూపర్ సిక్స్ ముందు జగన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ పెండిరగ్ ప్రాజెక్టుల బాధ్యత తీసుకుంటా.. తొలి ...
` నా అనుభవం.. పవన్‌లో సేవాభావం మంచి జోడీ ` అగ్నికి వాయువులా ప్రజాగళానికి తోడైన వారాహి ` పశ్చిమలో క్లీన్‌స్వీప్ ఖాయం ` మే 13న ...
అమరావతి: దేశ అత్యున్నత పౌరపుర స్కారం ‘భారత రత్న’కు ఎంపికైన మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ...
జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదు రుదెబ్బ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను తిరస్కరిం ...
భస్మాసురుడు లాంటి జగన్ వచ్చాకే ప్రజలకు కష్టాలు జగన్ కు తెలిసింది రద్దులు, గుద్దులు, నొక్కుడు, బొక్కుడే సొంత చెల్లికి ఆస్తివ్వకుండా తరిమేసిన జగన్..మాపై ఆరోపణలు చేస్తున్నాడు ...
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ...
కుప్పం: జగన్‌ను శాశ్వతంగా ఇంటికి పంపితేనే రాష్ట్రానికి మోక్షం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలోని ఎమ్ఎమ్ ఫంక్షన్ హాలులో చిత్తూరు జిల్లా జనసేన ...
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరి గినట్లు సమాచారం. ...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...
రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు.. అధికారులను అభినందించిన మంత్రి నారాయణ ఇప్పటివరకు 4.94 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.1,016.88 కోట్ల రుణాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో...
నిరంతర మార్కెట్ పర్యవేక్షణ, అగ్రి-వాచ్ ద్వారా ధరల కట్టడికి చర్యలు రైతులకు నష్టం రాకూడదు.. వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదు మార్కెట్ జోక్యం కోసం ప్రస్తుతం నెలకు రూ.100...
ఒడిశా, జార్ఖండ్ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొంటున్న ఏపీఎండీసీ గనుల శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షలో వెల్లడి ఏపీఎండీసీ ఐపీవోకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆమోదం అమరావతి...