Tag: అక్రమ అరెస్ట్‌

ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అక్రమ అరెస్ట్‌

ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అక్రమ అరెస్ట్‌

ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి పుల్లారావును అభ్యర్ధిగా ప్రకటించిన వెంటనే కేసు నమోదు అలెక్సా కంపెనీతో సంబంధం లేకున్నా మొదటి ముద్దాయిగా పేరు రాజకీయ కక్షలో భాగంగానే ...

అందరి మనసులను తాకింది

నేటి నుంచి మళ్లీ ‘నిజం గెలవాలి

మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటన చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ, భరోసా అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ...

అధికారం కోల్పోగానే జగన్‌ రెడ్డి రాష్ట్రం విడిచి పారిపోతాడు

అధికారం కోల్పోగానే జగన్‌ రెడ్డి రాష్ట్రం విడిచి పారిపోతాడు

టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పుచేసిన ప్రతి పోలీస్‌ అధికారి కోర్టు బోనులో నిలబడి, శిక్ష అనుభవించక తప్పదు 10 నెలల క్రితం పెట్టిన తప్పుడు కేసులో ...

రవి అరెస్ట్‌ జగన్‌రెడ్డి సైకో తత్వానికి నిదర్శనం

రవి అరెస్ట్‌ జగన్‌రెడ్డి సైకో తత్వానికి నిదర్శనం

అమరావతి: పులివెందులలో కూడా జగన్మోహన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.. అందుకే అక్రమ కేసులతో తెలుగుదేశంపార్టీ నాయకులు బీటెక్‌ రవిని వేధిస్తున్నారు. పులివెందుల్లో జగన్‌ పునాదులు కదలటం ఖాయం. ...

చంద్రబాబుకు జన నీరాజనంతో  వణుకుతున్న జగన్‌ ముఠా!

చంద్రబాబుకు జన నీరాజనంతో వణుకుతున్న జగన్‌ ముఠా!

అమరావతి: చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ పై వైసీపీ నేతల్ని ప్రజలు ఛీ కొడుతున్నా..ఇంకా సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు ...

చంద్రబాబు అరెస్ట్‌ వెనుక కుట్ర పొరలు వీడుతున్నాయి: లోకేశ్‌

చంద్రబాబు అరెస్ట్‌ వెనుక కుట్ర పొరలు వీడుతున్నాయి: లోకేశ్‌

అమరావతి: రోజులు గడిచే కొద్దీ చంద్ర బాబు అక్రమ అరెస్ట్‌ వెనుక అసలు ఉద్దేశాలు బయటపడుతున్నాయని టీడీపీ జాతీయ కార్య దర్శి నారా లోకేష్‌ అన్నారు. వైసీపీ ...

ఏపీ హేట్స్‌ జగన్‌

ఏపీ హేట్స్‌ జగన్‌

మీ బిడ్డనంటూ ప్రజలను మోసం చేసేందుకు జగన్‌ కొత్త పల్లవి రెండో ఛాన్స్‌కు నో అంటున్న ప్రజలు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై కోర్టులు ప్రశ్నించవద్దా? అమరావతి, చైతన్యరథం: ...

అక్రమ కేసులతో చంద్రబాబును వేధిస్తున్నారు: అచ్చెన్న

అక్రమ కేసులతో చంద్రబాబును వేధిస్తున్నారు: అచ్చెన్న

ఆధారాల్లేని కేసుల్లో జైలుకు పంపిన వైనాన్ని కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించాం చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం ఏఏ అంశాలపై తప్పుడు కేసులు పెట్టిందో, వాటికి సంబంధించిన పూర్తి ...

ముఖ్య వార్తలు

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...

ఐక్యతే మన బలం…

ఐక్యతే మన బలం…

పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

తాజా సంఘటనలు

గోదావరి పరివాహక జిల్లాలకు ఆస్తిగా పుష్కర పనులు

గోదావరి పరివాహక జిల్లాలకు ఆస్తిగా పుష్కర పనులు

భక్తుల సేవలకు మొబైల్ యాప్ -పనుల పురోగతికి డాష్‌బోర్డు రాజమహేంద్రవరంలో సూర్య భగవానుడు, బృహస్పతి ఆలయం వచ్చే ఏడాది ఏప్రిల్ 1నాటికి పుష్కర పనులు పూర్తి కావాలి...

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

పారిశ్రాకాభివృద్ధిలో మరో ముందడుగు

అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist