చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బీసీల పట్ల 40ఏళ్లుగా వైయస్ కుటుంబం కక్ష

తెదేపాకు అండగా ఉన్నారని జగన్ రెడ్డి దమనకాండ

by చైతన్యరధం
Nov 26, 2023 at 11:54am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బీసీల పట్ల 40ఏళ్లుగా వైయస్ కుటుంబం కక్ష
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పేదలైనా బీసీలు చైతన్యవంతులు
  • ఒకే నినాదంతో అరాచకాలను అడ్డుకోవాలని అచ్చెన్నాయుడు పిలుపు
  • తెదేపా యుగం.. బీసీలకు స్వర్ణయుగమన్న అచ్చెన్నాయుడు
  • సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలిచ్చిన తెదేపా
  • బీసీ ఓట్ల కోతకు, సంక్షేమ పథకాల రద్దుకు కుల గణన చేపడుతున్న జగన్
  • బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి వైనంపై పుస్తకం విడుదల

మంగళగిరి : తెదెపా కేంద్ర కార్యాలయంలో “బీసీల వెన్ను విరుస్తున్న జగన్” పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక స్వర్ణ యుగం ప్రారంభమైంది. బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశాలను తెలుగుదేశం పార్టీ కల్పించింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం బలహీన వర్గాల వారకి అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ. అందుకే వారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి జగన్ రెడ్డి వరకు కోపం. వైఎస్ కుటుంబం ఉక్కు పాదంతో బలహీన వర్గాల ప్రజలను అనిచివేస్తుంది.

బలహీన వర్గానికి చెందిన జింకా వెంకట నరసయ్యను చంపి అతనికి సంబంధించిన మైన్స్‌ను స్వాధీనం చేసుకొని ఆర్థికంగా బలపడి, వారి పునాదులపైన పుట్టిన కుటుంబమే వైఎస్ కుటుంబం. భూటకపు మాటలు చెప్పి అధికరంలోకి వచ్చిన వెంటనే బలహీన వర్గాలపై ఊచకోత ప్రారంభించాడు జగన్ రెడ్డి. 74 మంది బలహీన వర్గాల వారు హత్య కావించబడ్డారు. నాతో కావించి దాదాపు 800 మందిపైగా బలహీన వర్గాల వారిపై అక్రమ కేసులు బనాయించారు. 3000 మందిపై దాడి చేసి ఇబ్బందులు పెడుతున్నాడు. జగన్ రెడ్డి అరాచకాలు, అక్రమాలు, దోపిడీలను మేము ప్రశ్నింస్తుంటే మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్న బలహీన వర్గాల వారిపై ఇబ్బడిముబ్బడుగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతన్నాడని ప్రజలు గమనించాలి.

సంబంధితవార్తలు

ఈవీఎంలపై జగన్‌రెడ్డి యు టర్న్‌

అస్తమించిన అక్షర సూరీడు

అది భూములు భక్షించే చట్టం

బలహీన వర్గాల వారిని ఆర్థికంగా మెరుగుపరచాలని నాడు అధునాత పనిముట్లు కొన్నాము. అందులో కొన్ని పంపిణీ చేసాము ఎన్నికల కోడ్ వల్ల కొన్ని చేయలేకపోయాము.. మిగిలిన పనిముట్లను బలహీన వర్గాలకు పంచటానికి మనసు రాని జగన్ రెడ్డి ఏం ముఖం పెట్టుకొని నా బీసీలు అంటున్నావు?

బీసీలకు రిజర్వేషన్ లేని ఆంధ్రరాష్ట్రంలో 24% రిజర్వేషన్‌ను ఎన్టీఆర్ గారు కల్పిస్తే దానికి ఇంకో 10% పెంచి 34% రిజర్వేషన్‌ను చంద్రబాబు కల్పించాడు. కాని జగన్ రెడ్డి బీసీలకు 10% రిజర్వేషన్‌ను తగ్గించటంతో 16వెల రాజకీయ పదవులను కోల్పోవలసి వచ్చింది. 36 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 175 రెసిడెన్షియల్ స్కూల్స్‌కు ఒకే జీవోతో మంజూరు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. స్టడీ సర్కిల్స్ పెట్టాం, బలహీన వర్గాల విద్యార్దులను విదేశీ విద్యకు పంపించాం. బీసీ కార్పోరేషన్‌ను నేనే పెట్టాను అన్నట్లుగా జగన్ రెడ్డి మాట్లాడటం, జగన్ రెడ్డికి వైకాపా బీసీ నాయకులు భజనలు చేయటం చూస్తుంటే నాకు ఆవేదన కలుగుతుంది. బీసీలకు ఆర్థిక పరిపుష్టికై ఫెడరేషన్లు పెట్టి నిధులు డిపాజిట్ చేస్తే వాటిని కూడా జగన్ రెడ్డి దోపిడి చేశాడు. టోల్ ఫీలు కట్టకుండా ఉండటానికి కార్లకు పెద్ద బోర్డులు తగిలించుకొని కార్పొరేషన్ చైర్మన్‌లు తిరుగటం తప్పా ప్రజలకు న్యాయం చేసిందే లేదు. రూ.5 కోట్లు ఖర్చు పెట్టి అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్ లో బీసీలకు భవనాలు మంజూరు చేసాను. వాటిలో ఒక్కటి కూడా కట్టలేదు.

టీడీపీ హయాంలో టీటీడీ ఈవో కాని చైర్మన్ కానీ బలహీన వర్గానికి చెందిన వారు ఉండేవారు. ప్రతీ రంగంలో బీసీలకు చంద్రబాబు గారు పెద్ద పీట వేశారు. కానీ అన్ని పదవులు నీ సొంత వర్గానికి చెందిన వారికి కట్టబెట్టావు. కోర్టు వద్దన్నా కూడా సలహాదారులుగా నీ సొంత వర్గాల వారినే పెట్టుకున్నావు. పేరుకే బీసీ మంత్రులు కానీ ఒక్క కానిస్టేబుల్‌ని కూడా ట్రాన్స్‌ఫర్ చెయించుకునే హక్కు లేదు. రాష్ట్రాన్ని ఐదు ముక్కలుగా చేసి నీ ఇంట్లో వారికి పంచావు. బలహీన వర్గాలకు రక్షణగా ఉండాలని తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్‌లో చట్టం తీసుకువచ్చాం. బీసీల ఓట్లును తొలగించటానికే వాలంటీర్ల ద్వారా జనగణన చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది. బీసీలకు ఎప్పుడూ మేము అండగా ఉంటాము.

 

 

Tags: అచ్చెన్నాయుడుఆర్థికకుల గణనచైతన్యవంతులుజగన్ రెడ్డిపుస్తకం విడుదలబీసీ ఓట్ల కోతబీసీల వెన్నుబీసీలురాజకీయసంక్షేమ పథకాల రద్దుసామాజిక
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2023

Next Post

ఫిషింగ్ హార్బర్ బాధితులకు టీడీపీ ఆర్థిక సాయం

మరిన్ని వార్తలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం
ఆంధ్రప్రదేశ్

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
కళలను రాజకీయం చేయడం దురదష్టకరం
ఆంధ్రప్రదేశ్

కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

చైతన్యరధం
@ March 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-03-2026

కార్యకర్త
@ March 10, 2026
మహిళా ద్రోహి జగన్
ఆంధ్రప్రదేశ్

మహిళా ద్రోహి జగన్

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత
ఆంధ్రప్రదేశ్

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
వైసీపీ నేతల అక్రమాలపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల అక్రమాలపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ March 10, 2026
దేవేంద్రపాడులో లోకేష్‌కు ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్

దేవేంద్రపాడులో లోకేష్‌కు ఘనస్వాగతం

చైతన్యరధం
@ March 10, 2026
దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ప్రారంభం

చైతన్యరధం
@ March 10, 2026
Load More

ముఖ్య వార్తలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

చైతన్యరధం
@ March 10, 2026
మహిళా ద్రోహి జగన్

మహిళా ద్రోహి జగన్

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist