చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

రామరాజ్యాన్ని తెచ్చేది.. కూటమే!

జగన్‌పై ధ్వజమెత్తిన చంద్రబాబు, పవన్

by చైతన్యరధం
Apr 18, 2024 at 6:43am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
రామరాజ్యాన్ని తెచ్చేది.. కూటమే!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నవ్యాంధ్రలో రామరాజ్యాన్ని స్థాపించుకుందాం
  • ప్రజాగళం వేదికనుంచి చంద్రబాబు, పవన్‌ ప్రకటన
  • సంపద చెట్లకు కాయదు.. సృష్టించాలి
  • సంక్షేమ జపం చేస్తూనే పథకాలు రద్దు చేశాడు
  • జగన్‌పై ధ్వజమెత్తిన తెదేపా అధినేత చంద్రబాబు
  • కూటమి వస్తుందని తెలిసే జగన్‌కు బీపీ
  • పేదలను దోచేసి క్లాస్‌ వార్‌ అంటున్నాడు
  • రాష్ట్రాన్ని దగా చేసిన జగన్‌ను వదలొద్దు
  • జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపు
  • కూటమిని నిండు మనసుతో ఆశీర్వదించమన్న నేతలు

పెడన (చైతన్యరథం): ‘శ్రీరామనవమి శుభదినాన రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం. నవమి రోజున కూటమిని ఆశీర్వదించటానికి ప్రజాగళానికి ఇంతమంది రావడం చూస్తుంటే `మన గెలుపు ఎవ్వరూ ఆపలేరని అర్థమవుతుంది. సుపరిపాలన అంటే రామరాజ్యం గుర్తుకొస్తుంది. కూటమిని ఆశీర్వదిస్తే రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించే భాధ్యత తీసుకుంటాం. ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుడిని వధించినట్లు రాష్ట్రప్రజలు జగనాసురుడిని వధించాలి’ అని టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఖాయంగా అధికారంలోకి వచ్చేది, అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది కూటమి ప్రభుత్వమేనని రెండు పార్టీల అగ్రనేతలు సంయుక్తంగా ప్రకటించారు.

మచిలీపట్నం జిల్లా పెడనలో బుధవారం నిర్వహించిన ప్రజాగళానికి అశేషంగా హాజరైన ప్రజలను ఉద్దేశించి నేతలిద్దరూ ఉత్సాహంగా మాట్లాడారు. చంద్రబాబు తన ప్రసంగంలో ‘అన్ని వర్గాలను నట్టేట ముంచిన సైకో జగన్‌కు కొత్త పేరు పెట్టానని, అది జె`గన్‌ రెడ్డి’ అని ప్రకటించి ఆహూతులను ఉత్సాహపర్చారు. ఏ సర్వేలు చూసినా కూటమి గెలుపునే సూచిస్తున్నాయని, ఇక్కడినుంచి ఎంపీగా బాలసౌరి, ఎమ్మెల్యేగా కృష్ణప్రసాద్‌ గెలుపు తథమని బాబు ప్రకటించారు. ఐదేళ్లలో జగన్‌ గుద్దిన గుద్దులకు ప్రజలు నీరసించిపోయారు. కోడికత్తులు, గొడ్డలివేటులు దాటి గులకరాయి డ్రామాతో వస్తున్న జగన్‌ను ఎప్పుడెప్పుడు ఇంటికి పంపుదామా? అని ఎదురు చేస్తున్నారన్నారు. మా ఇద్దరిపై రాళ్లదాడికి పురికొల్పిన జగనే `ఇపుడు తనపై రాయి పడేసరికి ఎదురు దాడికి దిగుతున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-08-2025

డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

టీడీపీ పార్లమెంట్‌ కమిటీ ఎన్నికలకు ముగ్గురేసి పరిశీలకులు

తనపై పడిన రాయి దొరకలేదంటే అది నాటకమేగా అని వ్యంగ్యవ్యాఖ్యలు చేశారు. ఓటును అమ్ముకోవద్దని హితవు పలుకుతూ `‘మా వద్ద నీతి, నిజాయితీ, నిస్వార్ధాలు ఉన్నాయి. మరలా మీ జీవితాల్లో వెలుగులు నింపే సామర్ధ్యం ఉంది. మావి మూడు జెండాలే. కానీ ఒకే అజెండా. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ’ అని చంద్రబాబు ప్రకటించారు. 20నుంచి 30మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వైకాపాకు రాజీనామా చేసి కూటమిలో చేరుతున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు.. అందరినీ పెడన సభనుంచి ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నా అని చంద్రబాబు పిలుపునిచ్చారు. సర్వనాశనమైన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే `అందరి సహకారం కావాలని చంద్రబాబు అన్నారు.

చెట్లకు కాయదు.. సంపద సృష్టించాలి
విభజన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన తెదేపా.. అహరహం కష్టపడి రాష్ట్రాన్ని నిలబెట్టింది. అభివృద్ధిలో ఎన్డీయే, పవన్‌ కల్యాణ్‌ మనకు అండయ్యారు. పట్టిసీమ పూర్తి చేశాం. పోలవరాన్ని ఒక రూపానికి తెచ్చాం. మళ్లీ తెదేపా అధికారంలోకి వచ్చివుంటే, మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తిచేసి అద్భుతాలే సాధించేవాళ్లం. అధికారంలోకి వచ్చిన జగన్‌ `పోలవరాన్ని గోదారిపాలు చేశాడు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్నే విధ్వంసం చేశాడు. సంపద చెట్లకు కాయదు, సృష్టించాలి. అందుకు కష్టపడాలి. హైదరాబాద్‌ను ఆ తీరునే అభివృద్ధి చేసిచూపించాను. సంపద సృష్టించడం తెలిసిన వాడిని. కూటమి అధికారంలోకి రాగానే అద్భుతాలు సాధించకుందాం’ అని చంద్రబాబు వివరించారు. పెడనను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని, బందరు పోర్టు, రాజధాని అమరావతి నిర్మాణం జరిగితే.. పెడన అద్బుతమైన టౌన్‌షిప్‌గా ఎదిగి పిల్లలకు ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చి ఉండేవన్నారు.

సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్‌
సంక్షేమ జపం చేసే జగన్‌, తెదేపా తీసుకొచ్చిన 100 సంక్షేమ పథకాలు ఎందుకు రద్దు చేశాడని బాబు నిలదీశారు. నకిలీ రత్నలు తెచ్చి నవరత్నాలంటూ జనం నెత్తిన పెట్టాడని, మాటా మడమా తిప్పనంటూనే ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిపేసిన మోసగాడు జగన్‌ అని దుయ్యబట్టారు. కృష్ణానది పక్కనేవున్నా ఇసుక దొరకని పరిస్థితి తెచ్చి 40 లక్షలమంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టిన జగన్‌ను క్షమించకూడదన్నారు. రాష్ట్రాన్ని 30యేళ్ల వెనక్కి తీసుకెళ్లిన జగన్‌ `పోలీసులు, ఉద్యోగ వర్గాలను దెబ్బతీశాడన్నారు. జీతాలివ్వలేని స్థితి రాష్ట్రంలో ఉందని దుయ్యబట్టారు. భూ పరిరక్షణ చట్టం పేరిట కొత్త చట్టం తెచ్చి `ప్రజల ప్రయివేట్‌ ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జలజీవన్‌ మిషన్‌ కింద కేంద్రం ఇచ్చిన నిధులను దిగమింగి `తాగునీటి సౌకర్యాన్నీ దెబ్బతీశాడన్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి జగన్‌ దెబ్బతీసిన బందరు పోర్టును బాధ్యత తీసుకుని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీలకు డిక్లరేషన్‌ ప్రకటించామని, ముస్లింలకూ డిక్లరేషన్‌ ప్రకటిస్తామని హామీ ఇస్తూ.. ‘సూపర్‌’ పథకాల ద్వారా భవిష్యత్‌లో కూటమి ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. సైకో అండ చూసుకుని రెచ్చిపోతున్న వైసీపీ ముఠాలను అధికారంలోకి రాగానే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. స్థానిక సమస్యలను పరిష్కరించి చక్కటి అభివృద్ధినిచ్చే బాధ్యత నాదని అంటూ ‘నాయకులను, కార్యకర్తలను రాబోయే 25 రోజులు కష్టపడాలని కోరుతున్నా. ప్రజలకు అండగా నిలబడి ఓట్లేయించే బాధ్యత తీసుకోండి. మిమ్మల్ని గౌరవించే బాధ్యత కూటమి తీసుకుంటుంది. పొత్తుల కారణంగా పార్టీకి త్యాగం చేసిన కొనకళ్ల నారాయణ రావు, వేదవ్యాస్‌లాంటి నేతలకూ అధికారంలోకి రాగానే తగు న్యాయం చేస్తామన్నారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీల కార్యకర్తలకు న్యాయం చేస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు.

కూటమి వస్తుందని తెలిసే జగన్‌కు బీపీ: పవన్‌
కూటమి అధికారంలోకి వస్తుందని తెలిసేసరికి జగన్‌కు బీపీ పెరిగిపోతోందని, ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేన- తెలుగుదేశం- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి రాగానే ప్రజాధనం, ప్రకృతి సంపదను లూటీ చేసిన ప్రతి ఒక్కరికీ శిక్షపడేలా చేస్తామని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. భీమవరం నుంచి పిఠాపురం వెళ్లిపోయానని జగన్‌ పిచ్చికూతలు కూస్తున్నాడు. 70మంది సిట్టింగులను ఎందుకు మార్చాడు? పెడన ఎమ్మెల్యేను మరో సెగ్మెంట్‌కు ఎందుకు పంపాడో జగన్‌ నోరు విప్పాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. ఐదేళ్లలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశావ్‌. ఆడబిడ్డలకు రక్షణ లేదు. రైతులు కన్నీరు కారుస్తున్నారు. నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంతమందిని ఏడిపించిన దుష్టప్రభుత్వాన్ని ప్రజలంతా ఐక్యంగా ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.

పేదలను దోచేసి.. క్లాస్‌వార్‌ అంటున్నాడు
వైసీపీ అధికారంలోకి రాగానే మొదట పొట్టకొట్టింది పేదవాడినే. రూ.337 కోట్ల జాతీయ ఉపాధి హామీ నిధులు దారిమళ్లించారు. రాష్ట్ర అవకతవకలను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి సాధ్వీ నిరంజన్‌ పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడిరచారు. పోలీసుల శ్రమ దోపిడీ చేసిన వ్యక్తి జగన్‌. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ.450 కోట్లు దారి మళ్లించాడు. 900 చేనేత సంఘాలకు ఆప్కో నిధుల రాకుండా చేశాడు. మత్స్యకారుల పొట్టకొట్టాలని జీవో నెంబర్‌ 217 తీసుకొచ్చాడు. ఇతనా క్లాస్‌వార్‌ గురించి మాట్లాడేది అని పవన్‌ నిలదీశారు. విద్యుత్‌ కొనుగోళ్లలో రూ.27,500 కోట్లు దోచుకున్నాడంటూ, ఏ వ్యవస్థనూ వదలకుండా దోపిడీతో అన్ని వ్యవస్థలనూ భ్రష్టుపట్టించిన జగన్‌ను ఉపేక్షించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

అతని నోరే పెద్ద డ్రైనేజ్‌
గత ఏడాది మచిలీపట్నంలో జనవాణి నిర్వహిస్తే… ఎమ్మెల్యే అవినీతి, దురాగతాలు, దోపిడీపై లెక్కలేనన్ని ఫిర్యాదులు వచ్చాయని వివరిస్తూ.. ఐదేళ్ల కాలంలో పెడనలో డ్రైనేజ్‌ పనులు చేయలేకపోయాడు, అతని నోరే పెద్ద అవినీతి డ్రైనేజీగా మార్చేశాడని దుయ్యబట్టారు. పెడన నియోజకవర్గంలో దాదాపు 18 వేలమంది కలంకారీ, చేనేత వృత్తి కార్మికులు ఉన్నారు. ఇటీవల అప్పుల బాధతో పద్మనాభం, నాగలీలావతి దంపతులు బిడ్డతో సహా అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏ ఒక్క చేనేత కార్మికుడు చనిపోకూడదన్నదే మా కూటమి లక్ష్యం. వారికి అండగా నిలబడే బాధ్యత తీసుకుంటామని పవన్‌ హామీ ఇచ్చారు.

నీలి విప్లవం తీసుకొస్తాం
రాష్ట్రంలో దాదాపు 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతముంది. ప్రతి 35 కిలోమీటర్లకు జెట్టీ నిర్మిస్తాం. అధికారంలోకి రాగానే 13 జెట్టీల పనులు ప్రారంభిస్తాం. మత్స్యకారులు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోకుండా ఇక్కడే ఉపాధి లభించేలా చూస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉండేలా నీలి విప్లవానికి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మేము రాష్ట్రాన్ని గుండెల్లో పెట్టుకుంటాం. కూటమి అభ్యర్థులను గెలిపించండి. జగన్‌ భయపడేంత బలమైన మెజారిటీతో గెలిపించండి. కుల వివక్ష తీసుకొచ్చి మాలో మేము కొట్టుకోవాలని జగన్‌ కోరుకుంటున్నాడు. అందుకే చంద్రబాబుని, నన్ను మా సామాజికవర్గం వ్యక్తులతో తిట్టిస్తాడు. ఆయన ఎన్ని కుయుక్తులు పన్నినా ఆశ నెరవేరదు. మీరు తిట్టే కొద్దీ మేము బలపడతాం తప్ప బలహీన పడమని జగన్‌ను పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.

నిండు మనసుతో ఆశీర్వదించండి
‘రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఉద్యోగులు, రైతులు, ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టకూడదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడేలా చూస్తాం. రైతులు సంతోషంగా ఉండాలనే కూటమిలోని మూడు పార్టీలు త్యాగాలుచేసి ప్రజల ముందుకు వచ్చాం. నిండుమనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం’ అని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.

Previous Post

బోండా ఉమాపై తప్పుడు కేసు బనాయించకుండా చూడాలి

Next Post

జగన్‌ లా నీచరాజకీయాలు చేయడం మాకు చేతకాదు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-08-2025

కార్యకర్త
@ August 24, 2025
డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ విడుదల
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

చైతన్యరధం
@ August 23, 2025
టీడీపీ పార్లమెంట్‌ కమిటీ ఎన్నికలకు ముగ్గురేసి పరిశీలకులు
ఆంధ్రప్రదేశ్

టీడీపీ పార్లమెంట్‌ కమిటీ ఎన్నికలకు ముగ్గురేసి పరిశీలకులు

చైతన్యరధం
@ August 23, 2025
మెగాస్టార్‌ చిరంజీవి ఎందరికో ప్రేరణ
ఆంధ్రప్రదేశ్

మెగాస్టార్‌ చిరంజీవి ఎందరికో ప్రేరణ

చైతన్యరధం
@ August 23, 2025
చైతన్యరధం ఈ పేపర్ 23-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2025

కార్యకర్త
@ August 23, 2025
మా కుటుంబానికి తీరని లోటు మంత్రి లోకేష్‌ సంతాపం
ఆంధ్రప్రదేశ్

ఆన్‌లైన్‌ గేమింగ్‌ నియంత్రణ బిల్లు ప్రగతిశీల చర్య

చైతన్యరధం
@ August 23, 2025
దేశానికే రోల్‌ మోడల్‌గా నైపుణ్యం పోర్టల్‌
ఆంధ్రప్రదేశ్

దేశానికే రోల్‌ మోడల్‌గా నైపుణ్యం పోర్టల్‌

చైతన్యరధం
@ August 23, 2025
ఇకపై ఏటా డీఎస్సీ
ఆంధ్రప్రదేశ్

ఇకపై ఏటా డీఎస్సీ

చైతన్యరధం
@ August 23, 2025
Load More

ముఖ్య వార్తలు

పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

చైతన్యరధం
@ August 22, 2025
వచ్చే మార్చికి 10 లక్షల ఇళ్లు

వచ్చే మార్చికి 10 లక్షల ఇళ్లు

చైతన్యరధం
@ August 21, 2025
ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

చైతన్యరధం
@ August 21, 2025
హైకోర్టు న్యాయమూర్తులుగా

హైకోర్టు న్యాయమూర్తులుగా

చైతన్యరధం
@ August 16, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

చైతన్యరధం
@ August 1, 2025 6:28 AM

మద్యం మారీచులపై ఉక్కుపాదమే!

చైతన్యరధం
@ July 29, 2025 6:35 AM

దొంగలు, క్రిమినల్స్‌ కంపెనీ వైసీపీ!

చైతన్యరధం
@ July 25, 2025 6:09 AM

జగన్‌ అబద్ధాలకు బ్రేకులేయాలి!

చైతన్యరధం
@ July 12, 2025 6:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

చైతన్యరధం
@ August 23, 2025
టీడీపీ పార్లమెంట్‌ కమిటీ ఎన్నికలకు ముగ్గురేసి పరిశీలకులు

టీడీపీ పార్లమెంట్‌ కమిటీ ఎన్నికలకు ముగ్గురేసి పరిశీలకులు

చైతన్యరధం
@ August 23, 2025
మెగాస్టార్‌ చిరంజీవి ఎందరికో ప్రేరణ

మెగాస్టార్‌ చిరంజీవి ఎందరికో ప్రేరణ

చైతన్యరధం
@ August 23, 2025
మా కుటుంబానికి తీరని లోటు మంత్రి లోకేష్‌ సంతాపం

ఆన్‌లైన్‌ గేమింగ్‌ నియంత్రణ బిల్లు ప్రగతిశీల చర్య

చైతన్యరధం
@ August 23, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist