చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ప్రజారాజధాని అమరావతితోనే ముస్లింల సంక్షేమం సాధ్యం

చంద్రబాబు సమక్షంలో ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో కరపత్రం విడుదల

చైతన్యరధం by చైతన్యరధం
May 9, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రజారాజధాని అమరావతితోనే ముస్లింల సంక్షేమం సాధ్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మైనారిటీలపై జగన్‌ నిజస్వరూపం, వాస్తవాల పేరిట మరో కరపత్రం
  • శుక్రవారం మసీదుల్లో ప్రార్థనల అనంతరం ఈ కరపత్రాలు పంచాలని నిర్ణయం
  • జగన్‌ నిజస్వరూపాన్ని ముస్లింలకు మతపెద్దలు తెలియజెప్పాలని పిలుపు

అమరావతి రాజధానితోనే ముస్లింల సంక్షేమం, భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు రూపంలో వచ్చిన అవకాశాన్ని ప్రతి ముస్లిం సోదరుడు సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఏపీ ఉలేమా ఆర్గనైజేషన్‌ నిర్వాహకులు, మౌలానా నయీం ఉర్‌ రెహ్మాన్‌ ఖాన్‌ రషాద్మి, ఆంధ్ర, తెలంగాణ జమియత్‌ ఉలేమ్మా ఎ హింద్‌, ముస్లిం మైనారిటీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు తెలిపారు. బుధవారం నాడు తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ‘అమరావతితోనే ముడిపడి ఉన్న ముస్లింల భవిష్యత్తు’ అనే కరపత్రాన్ని, మైనారిటీలపై జగన్‌ నిజస్వరూపం, వాస్తవాలు అంటూ.. ఇచ్చింది నవరత్నాలు కాదు నవమోసాలు అంటూ మరో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ ఉలేమా ఆర్గనైజేషన్‌ నిర్వాహకులు మౌలానా నయీం ఉర్‌ రెహ్మాన్‌ ఖాన్‌ రషాద్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ముస్లింలకు జగన్‌ నిజ స్వరూపాన్ని, ప్రజా రాజధాని అమరావతి ఆవశ్యకతను తెలియజేయాల్సిన బాధ్యత ముస్లిం మతపెద్దలపై ఉందన్నారు. రాష్ట్రంలో సుఖసంతోషాలు, శాంతిభద్రతలు, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు, వ్యాపారులకు వాణిజ్య వసతులు, చేతివృత్తుల వారికి చేతినిండా పని లభించాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం రాష్ట్రంలో ఉన్న ప్రతి మసీదు వద్ద ఈ రెండు కరపత్రాలు పంచాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్‌ షిబ్లి, ముస్తి ఫారూఖ్‌, మౌలానా అబ్దుల్‌ జబ్బార్‌, హఫీజ్‌ అబ్దుల్‌ హమీజ్‌, మౌలానా ఇస్‌హాస్‌ మదని, తదితరులు పాల్గొన్నారు.

Tags: అధినేత నారా చంద్రబాబు నాయుడుకరపత్రంముస్లీంల సంక్షేమంమైనారిటీమైనారిటీల నిధులు
Previous Post

చంద్రబాబు చేసేదే చెప్తారు..చెప్పింది చేస్తారు

Next Post

నా సోదరి భువనేశ్వరిని అవమానించిన వల్లభనేని వంశీకి పొరపాటును కూడా ఓటేయొద్దు

Next Post
నా సోదరి భువనేశ్వరిని అవమానించిన వల్లభనేని వంశీకి పొరపాటును కూడా ఓటేయొద్దు

నా సోదరి భువనేశ్వరిని అవమానించిన వల్లభనేని వంశీకి పొరపాటును కూడా ఓటేయొద్దు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.